1988 ఆసియా కప్ (విల్స్ ఆసియా కప్) మూడవ ఆసియా కప్ టోర్నమెంటు. ఇది 1988 అక్టోబరు 26, నవంబరు 4 మధ్య బంగ్లాదేశ్‌లో జరిగింది. టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొన్నాయి. ఈ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో ఆడిన మొట్టమొదటి లిస్ట్ A-క్లాసిఫైడ్ టోర్నమెంటు. అప్పట్లో అది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అసోసియేట్ మెంబర్‌గా ఉండేది. వారి ప్రత్యర్థులందరూ ఐసిసిలో పూర్తి సభ్యులే.

1988 ఆసియా కప్
తేదీలు1988 అక్టోబరు 27 – నవంబరు 4
నిర్వాహకులుఆసియా క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్
ఆతిథ్యం ఇచ్చేవారు బంగ్లాదేశ్
ఛాంపియన్లు భారతదేశం (2nd title)
పాల్గొన్నవారు4
ఆడిన మ్యాచ్‌లు7
మ్యాన్ ఆఫ్ ది సీరీస్భారతదేశం నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ
అత్యధిక పరుగులుపాకిస్తాన్ ఇజాజ్ అహ్మద్ (192)
అత్యధిక వికెట్లుభారతదేశం ఆర్షద్ ఆయూబ్ (9)
1986
1988 ఆసియా కప్ గురించి బంగ్లాదేశ్ వేసిన స్టాంప్

1988 ఆసియా కప్ రౌండ్-రాబిన్ టోర్నమెంట్, ఇక్కడ ప్రతి జట్టు మిగిలిన మూడింటితో ఒకసారి ఆడింది. మొదటి రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. భారత్, శ్రీలంకలు ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇందులో భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి తన రెండో ఆసియా కప్‌ను గెలుచుకుంది.

స్క్వాడ్స్ మార్చు

స్క్వాడ్‌లు [1]
  భారతదేశం (2)   శ్రీలంక (6)   పాకిస్తాన్ (8)   బంగ్లాదేశ్ (15)
దిలీప్ వెంగ్‌సర్కార్ ( సి ) అర్జున రణతుంగ ( సి ) జావేద్ మియాందాద్ ( సి ) గాజీ అష్రఫ్ ( సి )
కృష్ణమాచారి శ్రీకాంత్ రోషన్ మహానామ రమీజ్ రాజా అజర్ హుస్సేన్
నవజ్యోత్ సింగ్ సిద్ధూ బ్రెండన్ కురుప్పు (వికీ) అమీర్ మాలిక్ హరునూర్ రషీద్
మొహిందర్ అమర్‌నాథ్ అతుల సమరశేఖర షోయబ్ మహ్మద్ అథర్ అలీ ఖాన్
మహ్మద్ అజారుద్దీన్ అరవింద డి సిల్వా సలీమ్ మాలిక్ మిన్హాజుల్ అబెడిన్
కపిల్ దేవ్ రంజన్ మడుగల్లె ఇజాజ్ అహ్మద్ అమీనుల్ ఇస్లాం
కిరణ్ మోరే (వికీ) దులీప్ మెండిస్ సలీమ్ యూసుఫ్ (వికీ) జాహిద్ రజాక్
సంజీవ్ శర్మ రవి రత్నేకే మంజూర్ ఎలాహి గోలం ఫరూక్
అర్షద్ అయూబ్ గ్రేమ్ లబ్రూయ్ వసీం అక్రమ్ జహంగీర్ షా
మణిందర్ సింగ్ కపిల విజేగుణవర్ధనే అబ్దుల్ ఖాదిర్ నసీర్ అహ్మద్ (వికీ)
నరేంద్ర హిర్వాణి డాన్ అనురాసిరి తౌసీఫ్ అహ్మద్ ఘోలం నౌషర్
అజయ్ శర్మ హషన్ తిలకరత్న మొయిన్-ఉల్-అతిక్ ఫరూక్ అహ్మద్
చంద్రకాంత్ పండిట్ రంజిత్ మధురసింగ్ ఇక్బాల్ ఖాసిం అక్రమ్ ఖాన్
- చంపక రామానాయక్ నవేద్ అంజుమ్ వహీదుల్ గని
- ఉవైస్ కర్నైన్ హఫీజ్ షాహిద్ -

మ్యాచ్‌లు మార్చు

గ్రూప్ స్టేజ్ మార్చు

జట్లు గె టై ఫతే పాయిం RR
  శ్రీలంక 3 3 0 0 0 12 5.110
  భారతదేశం 3 2 1 0 0 8 4.491
  పాకిస్తాన్ 3 1 2 0 0 4 4.721
  బంగ్లాదేశ్ 3 0 3 0 0 0 2.430

ఫైనల్ మార్చు

1988 నవంబరు 4
స్కోరు
శ్రీలంక  
176 (43.2 ఓవర్లు)
v
  భారతదేశం
180/4 (37.1 ఓవర్లు)
భారత్ 6 వికెట్లతో గెలిచింది
బంగబంధు నేషనల్ స్టేడియం, ఢాకా
అంపైర్లు: సలీం బదర్ (పాకి), తారిక్ అటా (పాకి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నవజ్యోత్ సింగ్ సిద్ధు (భా)

గణాంకాలు మార్చు

ఆటగాడు మ్యాచ్‌లు ఇన్నింగ్స్ నం పరుగులు సగటు SR HS 100 50 0
  ఇజాజ్ అహ్మద్ 3 3 1 192 96.00 103.78 124 * 1 1 0
  నవజ్యోత్ సిద్ధూ 4 4 1 179 59.66 77.82 76 0 3 0
  మొయిన్-ఉల్-అతిక్ 2 2 0 143 71.50 79.00 105 1 0 0
  అతుల సమరశేఖర 4 4 1 140 46.66 75.67 66 0 1 0
  అరవింద డి సిల్వా 4 3 0 135 45.00 107.14 69 0 1 0
మూలం: క్రిక్ఇన్ఫో [2]

అత్యధిక వికెట్లు మార్చు

ఆటగాడు మ్యాచ్‌లు ఇన్నింగ్స్ వికెట్లు ఓవర్లు ఏవ్ ఎకాన్. BBI 4WI 5WI
  అర్షద్ అయూబ్ 4 4 9 36.00 13.33 3.33 5/21 0 1
  కపిల విజేగుణవర్ధనే 4 4 8 32.00 16.50 4.12 4/49 1 0
  రవి రత్నేకే 4 4 7 34.00 18.85 3.88 4/23 1 0
  కపిల్ దేవ్ 4 4 6 28.2 16.50 3.49 2/16 0 0
  అబ్దుల్ ఖాదిర్ 3 3 26.00 17.00 3.92 3/27 0 0
మూలం: క్రిక్ఇన్ఫో [3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Cricinfo Asia Cup page Cricinfo. Retrieved on 17 September 2021
  2. "Wills Asia Cup, 1988/89 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-09-18.
  3. "Wills Asia Cup, 1988/89 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-09-18.