ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 11వ లోక్‌సభ సభ్యుల జాబితా

ఆంధ్రప్రదేశ్ నుండి 11వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు.

కె.పి.నాయుడు
కైకాల సత్యనారాయణ
జి.వెంకటస్వామి
ఎ.సాయిప్రతాప్
ఎర్రంనాయుడు
సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ
1 Adilabad సముద్రాల వేణుగోపాలాచారి తె.దే.పా
2 Amalapuram-SC కె.ఎస్.ఆర్. మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
3 Anakapalli చింతకాయల అయ్యన్న పాత్రుడు తె.దే.పా
4 Anantapur అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
5 Bapatla ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తె.దే.పా
6 Bhadrachalam-ST సోడె రామయ్య CPI
7 Bobbili కె.పి.నాయుడు తె.దే.పా
8 Chittoor నూతనకలవ రామకృష్ణారెడ్డి తె.దే.పా
9 Cuddapah వై.ఎస్.రాజశేఖర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
10 Eluru బోళ్ల బుల్లి రామయ్య తె.దే.పా
11 Guntur రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెస్
12 Hanamkonda కమాలుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
13 Hindupur ఎస్. రామచంద్రారెడ్డి తె.దే.పా
14 Hyderabad సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ AIMIM
15 కాకినాడ తోట గోపాలకృష్ణ తె.దే.పా
16 Karimnagar Ramana, Shri Lgandula తె.దే.పా
17 Khammam తమ్మినేని వీరభద్రం CPI (M)
18 Kurnool కోట్ల విజయభాస్కర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
19 Machilipatnam కైకాల సత్యనారాయణ తె.దే.పా
20 Mahbubnagar మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
21 Medak ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
22 Miryalguda బద్దం నరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
23 Nagarkurnool-SC ఎం. జగన్నాథ్ తె.దే.పా
24 Nalgonda బొమ్మగాని ధర్మభిక్షం CPI
25 Nandyal భూమా నాగిరెడ్డి తె.దే.పా
26 Narasapur కొత్తపల్లి సుబ్బారాయుడు తె.దే.పా
27 Narasaraopet కోట సైదయ్య తె.దే.పా
28 Nellore-SC పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్
29 Nizamabad ఆత్మచరణ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
30 Ongole మాగుంట పార్వతి సుబ్బమ్మ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
31 Parvathipuram-ST వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
32 Peddapalli-SC జి. వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
33 Rajahmundry చిట్టూరి రవీంద్ర భారత జాతీయ కాంగ్రెస్
34 Rajampet అన్నయ్యగారి సాయి ప్రతాప్ భారత జాతీయ కాంగ్రెస్
35 సికింద్రాబాద్ పి.వి.రాజేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
36 Siddipet-SC నంది యెల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
37 Srikakulam కింజరాపు యెర్రంనాయుడు తె.దే.పా
38 Tenali తాడిపర్తి శారద తె.దే.పా
39 Tirupathi-SC నెలవల సుబ్రహ్మణ్యం భారత జాతీయ కాంగ్రెస్
40 Vijayawada పర్వతనేని ఉపేంద్ర భారత జాతీయ కాంగ్రెస్
41 Visakhapatnam టి. సుబ్బరామి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
42 Warangal చందూలాల్ అజ్మీరా తె.దే.పా

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు