ఉత్తరాఖండ్ 5వ శాసనసభ
ఉత్తరాఖండ్ రాష్ట్ర 5వ శాసనసభ (2022-2027)
ఉత్తరాఖండ్ 5వ శాసనసభ, 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత ప్రస్తుత ఐదో ఉత్తరాఖండ్ శాసనసభ ఏర్పడింది. దీనికి జరిగిన ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరిగాయి. శాసనసభ మొత్తం 70 స్థానాలలో భారతీయ జనతా పార్టీ 47 స్థానాలలో గెలుపొంది, అతిపెద్ద పార్టీగా అవతరించింది.[2] భారత జాతీయ కాంగ్రెస్ 19 స్థానాలలో గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది.
ఉత్తరాఖండ్ 5వ శాసనసభ | |
---|---|
రకం | |
రకం | |
సభలు | ఉత్తరాఖండ్ శాసనసభ |
చరిత్ర | |
అంతకు ముందువారు | ఉత్తరాఖండ్ 4వ శాసనసభ |
నాయకత్వం | |
ఖాళీ 2022 మార్చి 10 నుండి | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
ప్రతిపక్ష ఉప నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 70 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం(49) NDA (49) అధికారిక ప్రతిపక్షం (19)
ఇతర ప్రతిపక్షాలు (1)
ఖాళీ (1)
|
కాలపరిమితి | 2022–2027 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2022 పిబ్రవరి 14 |
తదుపరి ఎన్నికలు | 2027 |
సమావేశ స్థలం | |
విధానసభ భవన్, భరారిసైన్ (వేసవి) విధానసభ భవన్, డెహ్రాడూన్ (శీతాకాలం) | |
వెబ్‌సైటు | |
ఉత్తరాఖండ్ శాసనసభ | |
రాజ్యాంగం | |
భారత రాజ్యాంగం |
ప్రముఖ స్థానాలు
మార్చుS.No | స్థానం | చిత్రం | పేరు | పార్టీ | నియోజకవర్గం | పదవిలో చేరింది | రిఫ | |
---|---|---|---|---|---|---|---|---|
1 | సభాపతి | రితు ఖండూరి భూషణ్ | భారతీయ జనతా పార్టీ | కోట్ ద్వార్ | 26 మార్చి 2022 | [3][4] | ||
2 | ఉప సభాపతి | ఖాళీగా ఉంది | ||||||
3 | సభా నాయకుడు | పుష్కర్ సింగ్ ధామి (Chief Minister) |
భారతీయ జనతా పార్టీ | చంపావట్ | 23 మార్చి 2022 | [5] | ||
4 | సభ ఉప నాయకుడు | ప్రేమ్ చంద్ అగర్వాల్ (Parliamentary and Finance Minister) |
రిషికేశ్ | [3][4] | ||||
5 | ప్రతిపక్ష నాయకుడు | యశ్పాల్ ఆర్య | భారత జాతీయ కాంగ్రెస్ | బజ్పూర్ | 18 ఏప్రిల్ 2022 | [6] | ||
6 | ప్రతిపక్ష ఉప సభానాయకుడు | భువన్ చంద్ర కాప్రి | భారత జాతీయ కాంగ్రెస్ | ఖతిమా | 18 ఏప్రిల్ 2022 | [7] |
శాసనసభ పార్టీల కూర్పు
మార్చుపార్టీ | సంక్షిప్త | సీట్లు | హౌస్ లో నాయకుడు |
---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | బీజేపీ | 47 | పుష్కర్ సింగ్ ధామి |
భారత జాతీయ కాంగ్రెస్ | ఇంక్ | 19 | యశ్పాల్ ఆర్య |
బహుజన్ సమాజ్ పార్టీ | బిఎస్పి | 01 | |
స్వతంత్రులు | ఇండ | 02 | ఎన్ / ఎ |
మొత్తం | 70 |
శాసనసభ సభ్యులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "SS Sandhu is Uttarakhand chief secy; Gadkari hails his tenure as NHAI chief". Tribuneindia News Service (in ఇంగ్లీష్). 2021-07-05. Retrieved 2022-10-08.
- ↑ "Uttarakhand Election Result Live: 70 में 47 सीटों पर भाजपा और 19 पर कांग्रेस को मिली जीत, पीएम मोदी बोले- उत्तराखंड में रचा नया इतिहास".
- ↑ 3.0 3.1 "रितु खंडूरी ने भरा नामांकन: 26 मार्च को उत्तराखंड को मिल जाएगी पहली महिला विधानसभा अध्यक्ष".
- ↑ 4.0 4.1 "उत्तराखंड: रितु खंडूरी बनीं पहली महिला विधानसभा अध्यक्ष, निर्विरोध हुआ चुनाव, संसदीय कार्यमंत्री होंगे प्रेमचंद अग्रवाल".
- ↑ "Dhami: Dhami Takes Oath as 12th Cm, 8-member Cabinet Sworn in | Dehradun News - Times of India". The Times of India.
- ↑ "Yashpal Arya - Biodata" (PDF). ukvidhansabha.uk.gov.in.
- ↑ "Congress names its Uttarakhand state unit chief, CLP leader". 11 April 2022. Retrieved 6 August 2023.
- ↑ "BSP legislator Sarwat Karim Ansari dies at 66". The Times of India. 2023-10-31. ISSN 0971-8257. Retrieved 2023-12-19.
- ↑ "Uttarakhand minister Chandan Ram Dass dies at 65". News9live. 2023-04-26. Retrieved 2023-04-26.
- ↑ "BJP retains Bageshwar assembly seat in Uttarakhand". Deccan Herald. Retrieved 8 September 2023.
- ↑ "Champawat MLA Kailash Gahtori resigns, vacates seat for Uttarakhand CM". business-standard.com. 21 April 2022. Retrieved 6 August 2023.
- ↑ "Pushkar Singh Dhami wins Champawat bypolls by 55,000 votes, retains CM post". The Indian Express. 3 June 2022. Retrieved 3 June 2022.