హరే రామ్

హర్షవర్ధన్ దర్శకత్వంలో 2008లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

హరే రామ్ 2008, జూలై 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, తమ్మారెడ్డి చలపతిరావు, చంద్రమోహన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశాడు.[1]

హరే రామ్
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం హర్షవర్ధన్
నిర్మాణం కళ్యాణ్ రామ్
కథ గౌరీ శంకర్
తారాగణం కళ్యాణ్ రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, చలపతిరావు, చంద్రమోహన్, రాజీవ్ కనకాల
సంగీతం మిక్కీ జె. మేయర్
ఛాయాగ్రహణం సి. రాంప్రసాద్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ యన్.టి.ఆర్. ఆర్ట్స్
విడుదల తేదీ 18 జూలై 2008
నిడివి 157 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది.[2] 2011 లో, దీనిని హిందీ భాషలోకి జుల్మో కా తాండవ్ పేరుతో అనువాదం చేశారు. తరువాత తన 2013 యాక్షన్ థ్రిల్లర్ ఓం 3 డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కల్యాణ్ రామ్ హరే రామ్ ను ఫ్లైక్యామ్ ను ఉపయోగించిన మొట్టమొదటి తెలుగు భాషా చిత్రం అని తెలిపాడు.[3]

కథా నేపథ్యం

మార్చు

ఈ చిత్రం హరి,రామ్ అనే కవలల నేపథ్యంలో ఉంటుంది. పుట్టుకతో విడిపోయిన కవలలులో హరి నిజాయితీగల పోలీసుగా ఎదగగా, రామ్ మానసికంగా హింసాత్మకంగా తయారవుతాడు. తన సోదరుడితో సహా అతని కంటే తెలివిగల వారిని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. రామ్ హత్యలు చేయడం ప్రారంభించినప్పుడు, హరి బాధ్యతలు స్వీకరించి 24 గంటలలోపు అతన్ని అరెస్టు చేయాలని, చేయకపోతే 25వ గంటలో ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందించాడు. అన్ని పాటలను సిరివెన్నెల రాశాడు.

Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నష"  సునీత సారధి, రంజిత్ 4:09
2. "సరిగ పదని"  కార్తీక్ 5:06
3. "యఖుదా జర దేఖో నా"  హరీష్ రాఘవేంద్ర, కళ్యాణి నాయర్ 4:46
4. "జైరామ్ జైరామ్"  మిక్కి జె. మేయర్ 3:37
5. "లాలిజో"  కార్తీక్, హరిణి 4:41
6. "హరే రామ్ థీమ్ మ్యూజిక్" (వాయిద్యం)బాలాజీ, వాసు, శ్రీనివాస్ 2:48
25:07

మూలాలు

మార్చు
  1. "'Hare Ram' audio release on June 28". Indiaglitz. 24 June 2008.
  2. "Happy Birthday Nandamuri Kalyan Ram: The ups and downs in the Athanokkade star's career". In.com. Archived from the original on 2019-08-02. Retrieved 2020-09-09.
  3. Idlebrain (2013-07-13). "Kalyan Ram interview about Om 3D". Idlebrain. Idlebrain.com. Archived from the original on 2020-03-01. Retrieved 2020-09-09. Fly Cam was first used in Telugu for Hareram film.

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హరే_రామ్&oldid=4213299" నుండి వెలికితీశారు