కిట్టు
కిట్టు (Kittu) 2006 సంవత్సరంలో నిర్మించబడిన తెలుగు సినిమా. ఇది తెలుగు భాషలో నిర్మింబడిన మొదటి ఏనిమేషన్ సినిమా.[1]
కిట్టు | |
---|---|
దర్శకత్వం | బి. సత్య |
నిర్మాత | భార్గవ కొడవంటి |
విడుదల తేదీ | 21 జూలై 2006 |
సినిమా నిడివి | 120 నిమిషాలు. |
దేశం | India |
భాష | తెలుగు |
నిర్మాణం
మార్చుదీనిని భార్గవ పిక్చర్స్ పతాకం మీద కొడవంటి భార్గవ నిర్మించగా బి. సత్య దర్శకత్వం వహించారు.[2]
పురస్కారాలు
మార్చు- ఉత్తమ ఏనిమేషన్ చిత్రంగా 2006లో మొదటిసారి భారత జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకున్నది.
- ఉత్తమ బాలల చిత్రంగా 2006 సంవత్సరంలో నంది పురస్కారం గెలుచుకున్నది.
మూలాలు
మార్చు- ↑ First full-length animation in Telugu Archived 2008-09-12 at the Wayback Machine The Hindu, 31 January 2006.
- ↑ "CineGoer.com - News Archives - January 2006". Archived from the original on 2006-03-02. Retrieved 2013-10-25.
బయటి లింకులు
మార్చు- Kittu at India Glitz Archived 2006-04-26 at the Wayback Machine
- Post on a Telugu language blog