చిత్రదుర్గ లోక్‌సభ నియోజకవర్గం
చిత్రదుర్గ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తుంకూర్, చిత్రదుర్గ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
చిత్రదుర్గ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 2008 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 14°12′0″N 76°24′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
97 | మొలకాల్మూరు | ఎస్టీ | చిత్రదుర్గ |
98 | చల్లకెరె | ఎస్టీ | చిత్రదుర్గ |
99 | చిత్రదుర్గ | జనరల్ | చిత్రదుర్గ |
100 | హిరియూరు | జనరల్ | చిత్రదుర్గ |
101 | హోసదుర్గ | జనరల్ | చిత్రదుర్గ |
102 | హోలాల్కెరే | ఎస్సీ | చిత్రదుర్గ |
136 | సిరా | జనరల్ | తుంకూర్ |
137 | పావగడ | ఎస్సీ | తుంకూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
మైసూర్ రాష్ట్రం (as Chitaldrug) | |||||
1952 | 1వ | ఎస్. నిజలింగప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1952 – 1957 | |
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత(In 1962, constituency renamed as Chitradurga) | |||||
1957 | 2వ | J. మహమ్మద్ ఇమామ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | 1957 – 1962 | |
1962 | 3వ | జె.వీరబసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1962 – 1967 | |
1967 | 4వ | J. మహమ్మద్ ఇమామ్ | స్వతంత్ర పార్టీ | 1967 – 1971 | |
1971 | 5వ | కొండజ్జి బసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1971 – 1977 | |
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత | |||||
1977 | 6వ | కె. మల్లన్న | భారత జాతీయ కాంగ్రెస్ | 1977 – 1980 | |
1980 | 7వ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | 1980 – 1984 | ||
1984 | 8వ | KH రంగనాథ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1984 – 1989 | |
1989 | 9వ | సీపీ ముదలగిరియప్ప | 1989 – 1991 | ||
1991 | 10వ | 1991 - 1996 | |||
1996 | 11వ | పి.కోందండరామయ్య | జనతాదళ్ | 1996 - 1998 | |
1998 | 12వ | సీపీ ముదలగిరియప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1998 - 1999 | |
1999 | 13వ | శశి కుమార్ | జనతాదళ్ (యునైటెడ్) | 1999 - 2004 | |
2004 | 14వ | NY హనుమంతప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 2004 - 2009 | |
2009 | 15వ | జనార్ధన స్వామి | భారతీయ జనతా పార్టీ | 2009 - 2014 | |
2014 | 16వ | బిఎన్ చంద్రప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 2014 - 2019 | |
2019[1] | 17వ | ఎ. నారాయణస్వామి | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.