జోగులాంబ జిల్లా గ్రామాల జాబితా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా లోని మండలాలను విడదీసి, మహబూబ్​నగర్​, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన జోగులాంబ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

మార్చు
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అయిజ అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
2 ఉత్తనూర్ అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
3 ఉప్పల అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
4 ఏక్లాస్‌పూర్ (అయిజా మండలం) అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
5 కుటకనూరు అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
6 కేశవాపురం (అయిజా) అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
7 చిన్నతాండ్రపాడు అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
8 జడదొడ్డి అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
9 తూంకుంట (అయిజా మండలం) అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
10 తోతినోనిదొడ్డి అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
11 దేవబండ అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
12 పుల్లికల్ అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
13 బింగిదొడ్డి అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
14 మేడికొండ (అయిజా) అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
15 యాపదిన్నె (అయిజా) అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
16 వెంకటాపూర్ (అయిజా మండలం) అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
17 వేణిసోంపూర్ అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
18 సింధనూరు అయిజ మండలం అయిజ మండలం మహబూబ్ నగర్ జిల్లా
19 ఆలంపూర్ ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
20 ఇమాంపూర్ ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
21 ఊట్కూర్ (అలంపూర్) ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
22 కాశీపూర్ ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
23 కోనేరు (గ్రామం) ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
24 క్యాతూర్ ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
25 గొందిమళ్ళ ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
26 జిల్లెళ్ళపాడు ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
27 బుక్కాపూర్ ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
28 బైరంపల్లి ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
29 భీమవరం (ఆలంపూర్ మండలం) ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
30 ర్యాలంపాడు (ఆలంపూర్) ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
31 లింగనవాయి ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
32 సింగవరం (ఆలంపూర్ మండలం) ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
33 సుల్తాన్‌పూర్ (ఆలంపూర్) ఆలంపూర్ మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
34 ఇటిక్యాల ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
35 ఉద్దండాపూర్ (ఇటిక్యాల) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
36 కార్పాకుల ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
37 కొండేరు ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
38 గోపాల్‌దిన్నె (ఇటిక్యాల) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
39 చాగాపూర్ ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
40 తిమ్మాపూర్ (ఇటిక్యాల మండలం) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
41 ధర్మవరం (ఇటిక్యాల మండలం) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
42 పుటన్‌దొడ్డి ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
43 పెద్దదిన్నె ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
44 బాట్లదిన్నె ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
45 బీచుపల్లి ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
46 బొచ్చువీరాపూర్ ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
47 మునగాల (ఇటిక్యాల మండలం) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
48 మొగిల్‌రావల్‌చెరువు ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
49 రాజశ్రీగార్లపాడు ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
50 వల్లూరు (ఇటిక్యాల మండలం) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
51 వావిలాల (ఇటిక్యాల) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
52 వేముల (ఇటిక్యాల మండలం) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
53 షాబాద్ (ఇటిక్యాల మండలం) ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
54 సాతెర్ల ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
55 సాసనూలు ఇటిక్యాల మండలం ఇటిక్యాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
56 ఇటిక్యాలపాడు ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
57 ఉండవెల్లి ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
58 ఎ.బుర్దిపాడ్ ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
59 కంచుపాడు ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
60 కల్గొట్ల ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
61 చిన్నఆముద్యాలపాడు ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
62 తక్కశిల ఉండవెల్లి మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
63 పుల్లూర్ (మానోపాడ్) ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
64 ప్రాగటూర్ ఉండవెల్లి మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
65 బస్వాపూర్ (ఆలంపూర్) ఉండవెల్లి మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
66 బొంకూర్ (మానోపాడ్) ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
67 భైరాపూర్ (ఆలంపూర్) ఉండవెల్లి మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
68 మారమునగాల ఉండవెల్లి మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
69 మెన్నిపాడు ఉండవెల్లి మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
70 సేరిపల్లి ఉండవెల్లి మండలం ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
71 ఇర్కిచేడు (కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం) కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
72 ఈర్లబండ కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
73 ఈసర్లపాడు (కాలూర్‌తిమ్మన్‌దొడ్డి) కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
74 ఉమిత్యాల కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
75 కాలూర్‌తిమ్మన్‌దొడ్డి కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
76 కుచినెర్ల కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
77 కొండాపూర్ (కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం) కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
78 గంగనపల్లి (కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం) కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
79 గువ్వలదిన్నె కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
80 చింతలకుంట (కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం) కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
81 నందిన్నె కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
82 పాగుంట కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
83 పాతపాలెం (కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం) కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
84 ముసల్దొడ్డి కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
85 వెంకటాపురం (కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం) కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
86 ఆరగిద్ద గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
87 ఆలూరు (గట్టు మండలం) గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
88 ఇందువాసి గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
89 ఎల్లందొడ్డి గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
90 గట్టు (గ్రామం) గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
91 గొర్లఖాన్‌దొడ్డి గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
92 చమన్‌ఖాన్‌దొడ్డి గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
93 చాగదొన గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
94 తప్పెట్లమొర్సు గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
95 తుమ్మలచెరువు (గట్టు మండలం) గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
96 పెంచికపాడు గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
97 బల్గెర గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
98 బోయలగూడెం (గట్టు మండలం) గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
99 మల్లంపల్లి (గట్టు మండలం) గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
100 మాచర్ల (గట్టు మండలం) గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
101 మిట్టదొడ్డి గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
102 రాయపురం (గట్టు మండలం) గట్టు మండలం గట్టు మండలం మహబూబ్ నగర్ జిల్లా
103 అనంతపూర్ (గద్వాల) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
104 ఆత్మకూరు (గద్వాల మండలం) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
105 ఎంకంపేట గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
106 కాకులవరం (గద్వాల) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
107 కొండపల్లి (గద్వాల మండలం) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
108 కొత్తపల్లి (గద్వాల మండలం) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
109 గద్వాల (గ్రామీణ) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
110 గుర్రంగడ్డ గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
111 గోన్‌పాడ్ గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
112 చెనుగోనిపల్లి గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
113 జమ్మిచేడ్ గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
114 జిల్లాడబండ గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
115 పరమాల గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
116 పూడూరు (గద్వాల) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
117 బసాపూర్ గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
118 బీరోలు (గద్వాల) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
119 ముల్కలపల్లి (గద్వాల మండలం) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
120 మేళ్ళచెరువు (గద్వాల మండలం) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
121 రేకులపల్లి (గద్వాల) గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
122 శెట్టిఆగ్రహాం గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
123 సంగాల గద్వాల మండలం గద్వాల మండలం మహబూబ్ నగర్ జిల్లా
124 ఆల్వాల్‌పాడ్ ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
125 ఉప్పేరు (ధరూర్) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
126 కోతులగిద్ద ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
127 గార్లపాడు (ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
128 చింతరేవుల ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
129 దోర్నాల (ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
130 ధరూర్ (ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
131 నాగర్‌దొడ్డి (ధరూర్) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
132 నీలహళ్ళి ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
133 నెట్టెంపాడు ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
134 పల్చెర్ల ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
135 మన్నాపూర్ (ధరూర్) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
136 మార్లబీడు ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
137 మీర్జాపురం (ధరూర్) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
138 ర్యాలంపాడు (ధరూర్) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) ధరూర్ మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
139 అడవిరావల్‌చెరువు మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
140 ఉలిగేపల్లి మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
141 ఎద్దులగూడెం మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
142 ఎల్కూర్ మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
143 కుర్తిరావల్‌చెరువు మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
144 చేలగార్లపాడు మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
145 డి.అమరవాయి మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
146 తాటికుంట మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
147 నాగర్‌దొడ్డి (మల్దకల్) మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
148 నీలిపల్లి మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
149 నేతివానిపల్లి మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
150 పాల్వాయి (మల్దకల్) మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
151 పెద్దపల్లి (మల్దకల్) మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
152 పెద్దొడ్డి (మల్దకల్) మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
153 బిజ్వారం మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
154 బుర్దిపాడ్ మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
155 మద్దెలబండ మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
156 మల్దకల్ మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
157 మల్లెందొడ్డి మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
158 విఠలపురం మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
159 శ్యాసంపల్లి మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
160 సద్దలోనిపల్లి మల్దకల్ మండలం మల్దకల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
161 అమరవాయి మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
162 కల్కుంట్ల మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
163 కొర్విపాడు మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
164 గోకులపాడ్ మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
165 చందాపూర్ (మానవపాడ్ మండలం) మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
166 చందూర్ (మానవపాడ్ మండలం) మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
167 చిన్నపోతులపాడు మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
168 చెన్నిపాడు (మానవపాడ్ మండలం) మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
169 జల్లాపూర్ మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
170 నారాయణపూర్ (మానవపాడ్ మండలం) మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
171 పల్లెపాడు మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
172 పెద్దఆముద్యాలపాడు మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
173 పెద్దపోతులపాడు మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
174 బోరవెల్లి మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
175 మద్దూర్ (మానవపాడ్ మండలం) మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
176 మానవపాడ్ మానవపాడ్ మండలం మానవపాడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
177 చిన్నధన్వాడ రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
178 తుమ్మెళ్ళ రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
179 తూర్పుగార్లపాడు రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
180 నస్నూర్ రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
181 పచ్చర్ల రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
182 పడమటిగార్లపాడు రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
183 పెద్దతాండ్రపాడు రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
184 పెద్దధన్వాడ రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
185 మందొడ్డి రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
186 ముండ్లదిన్నె రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
187 రాజోలి (జోగులాంబ గద్వాల జిల్లా) రాజోలి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
188 కొంకల వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
189 కోయిలదిన్నె వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
190 జిల్లేడుదిన్నె వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
191 జులేకల్ వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
192 తనగల వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
193 పైపాడు వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
194 బుడమర్సు వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
195 రామాపురం (వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
196 వడ్డేపల్లి (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా