తిరుపతి లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు

 1. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
 2. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడింది.
 3. సూళ్ళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడింది.
 4. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం
 5. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం
 6. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం
 7. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడింది.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులుసవరించు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 మాడభూషి అనంతశయనం అయ్యంగారు భారత జాతీయ కాంగ్రెసు
రెండవ 1957-62 - -
మూడవ 1962-67 సి.దాస్ భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 సి.దాస్ భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 టి.బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 టి.బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 పసల పెంచలయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 చింతా మోహన్ తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ 1996-98 నెలవల సుబ్రహ్మణ్యం భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 చింతా మోహన్ తెలుగుదేశం పార్టీ
పదమూడవ 1999-04 నందిపాకు వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ
పద్నాలుగవ 2004-09 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009-14 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2014-ప్రస్తుతం] వెలగపల్లి వరప్రసాద రావు వై.కా.పార్టీ

2004 ఎన్నికలుసవరించుCircle frame.svg

2004 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం

  డా.ఎన్.వెంకటాస్వామి (29.63%)
  ఇతరులు (10.31%)
భాతర సాధారణ ఎన్నికలు,2004:తిరుపతి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ చింతా మోహన్ 4,12,961 60.06 +12.75
భాజపా డా.ఎన్.వెంకటాస్వామి 3,11,633 29.63 -12.26
స్వతంత్ర అభ్యర్ది ప్రభాకర్ కట్టమంచి 11,685 0.37
మెజారిటీ 1,01,328 23.43 +25.01
మొత్తం పోలైన ఓట్లు 8,50,787 69.99 +1.25
కాంగ్రెస్ గెలుపు మార్పు +12.75

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటస్వామి పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చింతా మోహన్ పోటీలో ఉన్నాడు.[2] ప్రజారాజ్యం పార్టీ నుండి వెలగపల్లి వరప్రసాదరావు పోటీపడుతున్నాడు.[3] కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ సమీప ప్రత్యర్థి అయిన వర్ల రామయ్య (తెలుగుదేశం) పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో చింతామోహన్ కు 428403 ఓట్లు రాగా వర్ల రామయ్యకు 409127 ఓట్లు వచ్చాయి.

=2014 ఎన్నికలు

2014 సార్వత్రిక ఎన్నికలు
  వెలగపల్లి వరప్రసాదరావు
  కారుమంచి జయరాం
  కొత్తపల్లి సుబ్రహ్మణ్యం
  ఇతరులు
సార్వత్రిక ఎన్నికలు, 2014: తిరుపతి[4]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
వై.కా.పా వెలగపల్లి వరప్రసాదరావు 580,376 47.84 N/A
భాజపా కారుమంచి జయరాం 542,951 44.76 +42.72
కాంగ్రెస్ చింతా మోహన్ 33,333 2.75 -37.61
సిపిఐ(ఎం) కొత్తపల్లి సుబ్రహ్మణ్యం 11,168 0.92
NOTA None of the Above 35420 2.94
మెజారిటీ 37,425 3.08 +1.26
మొత్తం పోలైన ఓట్లు 1,213,064 77.04 +4.58
INC పై YSR Congress విజయం సాధించింది ఓట్ల తేడా

మూలాలుసవరించు

 1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
 2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
 3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
 4. TIRUPATI LOK SABHA (GENERAL) ELECTIONS RESULT