తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కొరకు సంప్రదాయ శక్తి వనరులు (నీరు, సౌర శక్తి, పవన శక్తి, వేలా తరంగాలు, భూతాపశక్తి) పైన ఆధారపడుతున్నది. పెరుగుతున్న జనాభా వల్ల, సేద్యపు భూమి విస్తీర్ణం పెరుగుట, పారిశ్రామిక, సేవారంగాలకోసం రోజురోజుకి తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది.[1][2]
థర్మల్ విద్యుత్ కేంద్రాలు
మార్చుబొగ్గు, సహజ వాయువు, డీజిల్ మొదలైన ఇంధనాలను మండించి, నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్‌లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారు చేసే కేంద్రాలను ‘థర్మల్ విద్యుత్ కేంద్రాలు’ అంటారు. తెలంగాణలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి.
జలవిద్యుత్ కేంద్రాలు
మార్చుజలశక్తి (హైడ్రోఎలక్ట్రిసిటీ)ని ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్ ను జలవిద్యుత్ అంటారు.
క్రమసంఖ్య | ప్రాజెక్టు పేరు | ఆపరేటర్ | సెక్టార్ | యూనిట్స్ | స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) | నిర్మాణంలో ఉన్నవి (మెగావాట్స్) | మూలాలు |
---|---|---|---|---|---|---|---|
1 | నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 1x110, 7x100.8 | 815.6 | [9] | |
2 | Nagarjuna Sagar LCPH | TSGENCO | రాష్ట్రీయం | 2x30 | 60 | [9] | |
3 | శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 6x150 | 900 | [9] | |
4 | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | TSGENCO | రాష్ట్రీయం | 4x9 | 36 | [9] | |
5 | సింగూర్ జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 2x7.5 | 15 | [9] | |
6 | నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 2x5 | 10 | [9] | |
7 | పాలేరు మిని జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 2x1 | 2 | [9] | |
8 | పెద్దపల్లి మిని జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 1x9.16 | 9.16 | [9] | |
9 | పులిచింతల జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 4x30 | 30 | 90 | [9] |
10 | లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 6x40 | 240 | [9] | |
11 | జూరాల జలవిద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 6x39 | 234 | [9] | |
12 | దమ్మాయిగూడెం జలవిద్యుత్ కేంద్రం | SLS Power Corporation | ప్రైవేట్ | 6x4 | 24 | [10] | |
13 | జానపాడ్ జలవిద్యుత్ కేంద్రం | JHPPPL | ప్రైవేట్ | 1x1 | 1 | [11] | |
14 | నాగార్జున అగ్రో టెక్ లిమిటెడ్ | NATL | ప్రైవేట్ | 1x1.335 | 4 | [11] | |
15 | సరస్వతి జలవిద్యుత్ కేంద్రం | SPIL | ప్రైవేట్ | 2x1 | 2 | [11] | |
16 | కొమరంభీం మిని జలవిద్యుత్ కేంద్రం | DesignGroup | ప్రైవేట్ | 1x3 | 3 | [12] | |
పూర్తి సామర్థ్యం (మెగావాట్స్) | 2385.76 | 90 |
సోలార్ విద్యుత్ కేంద్రాలు
మార్చుక్రమసంఖ్య | ప్రాజెక్టు పేరు | ఆపరేటర్ | సెక్టార్ | స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) | నిర్మాణంలో ఉన్నవి (మెగావాట్స్) | మూలాలు |
---|---|---|---|---|---|---|
1 | జురాల సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ | TSGENCO | రాష్ట్రీయం | 1 | [9] | |
2 | రామగుండం సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ | జాతీయం | 10 | 15 | [13][14] |
3 | దామోదరరావు సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ | ReNew Power | ప్రైవేట్ | 143 | [15] | |
4 | తెలంగాణ I | తలేత్తుటాయి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ | ప్రైవేట్ | 12 | ||
5 | తెలంగాణ II | తలేత్తుటాయి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ | ప్రైవేట్ | 12 | ||
పూర్తి సామర్థ్యం (మెగావాట్స్) | 15 |
గ్యాస్ విద్యుత్ కేంద్రం
మార్చుక్రమసంఖ్య | ప్రాజెక్టు పేరు | ఆపరేటర్ | సెక్టార్ | స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) | నిర్మాణంలో ఉన్నవి (మెగావాట్స్) | మూలాలు |
---|---|---|---|---|---|---|
1 | శంకర్‌పల్లి గ్యాస్ విద్యుత్ కేంద్రం | TSGENCO | రాష్ట్రీయం | 1600 |
మూలాలు
మార్చు- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 24 October 2018.
- ↑ ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 29 October 2018.
- ↑ "Ramagundam Thermal Power Station Stage-II". Archived from the original on 3 June 2018. Retrieved 24 October 2018.
- ↑ "Lay foundation stone for Jaipur 3rd power plant". Retrieved 24 October 2018.
- ↑ "SCCL power plant to get new arm". www.telanganatoday.com. 2 April 2017. Archived from the original on 25 October 2017. Retrieved 24 October 2018.
- ↑ "Lay foundation stone for Manuguru power plant". Retrieved 24 October 2018.
- ↑ "NTPC chairman visits thermal power project site". Retrieved 24 October 2018.
- ↑ "Telangana genco seeks yadadri thermal power plant nod". Archived from the original on 17 నవంబరు 2018. Retrieved 24 October 2018.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 9.00 9.01 9.02 9.03 9.04 9.05 9.06 9.07 9.08 9.09 9.10 9.11 "Telangana State Power Generation Corporation(TSGENCO)". Archived from the original on 2018-06-05. Retrieved 2018-10-24.
- ↑ Dummugudem Mini Hydel Power Project Archived 4 మార్చి 2016 at the Wayback Machine
- ↑ 11.0 11.1 11.2 List of all Small Hydro Plants [permanent dead link]
- ↑ "Komaram Bheem Small Hydro Electric Project (KBSHEP)". Archived from the original on 2016-03-04. Retrieved 2018-10-24.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "NTPC ramagundam 10MW solar plant operational". Archived from the original on 2017-02-20. Retrieved 2018-10-24.
- ↑ "NTPC ramagundam 15MW solar plant construction". Archived from the original on 2018-12-09. Retrieved 2018-10-24.
- ↑ "Biggest solar plant in Telangana". telanganatoday. 15 April 2017. Archived from the original on 15 December 2018. Retrieved 24 September 2018.