తెలుగు నాటక రచయితలు
తెలుగు నాటకరంగ ఘనత ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే దిశగా అనేకమంది నాటక రచయితలు నాటకాలను, నాటికలను రాశారు. వారిలో కొంతమంది వివరాలు. (తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉన్న వారి పేర్లు మాత్రమే ఈ జాబితాలో చేర్చాలి)
నాటక రచయితలు
మార్చు- ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి
- ఆకురాతి భాస్కర్ చంద్ర
- ఆకెళ్ళ శివప్రసాద్
- ఆత్రేయ
- ఒద్దిరాజు సోదరులు
- కందుకూరి వీరేశలింగం
- కాళ్ళకూరి నారాయణరావు
- కొర్రపాటి గంగాధరరావు
- కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి
- కోరాడ రామచంద్రశాస్త్రి - ఆధునిక కాలంలో తొలి తెలుగు నాటక రచయిత.
- కోలాచలం శ్రీనివాసరావు
- కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి
- గణేష్ పాత్రో
- గురజాడ అప్పారావు
- చిలకమర్తి లక్ష్మీనరసింహం
- తనికెళ్ళ భరణి
- తిరుపతి వేంకట కవులు - వీరు రచించిన పాండవ ఉద్యోగ విజయములు చిరకాలం నిలిచిపోయాయి.
- తిరువీర్: అమ్మ చెప్పిన కథ, నా వల్ల కాదు, దావత్, ఏ మాన్ విత్ ఏ లంప్, పుష్పలత నవ్వింది
- ధర్మవరం గోపాలాచార్యులు
- ధర్మవరం రామకృష్ణమాచార్యులు
- ద్రోణంరాజు సీతారామారావు
- నార్ల వెంకటేశ్వరరావు
- నెమలికంటి తారకరామారావు
- శ్రీరాముల సత్యనారాయణ[1][2]
- పి.ఎస్.ఆర్. అప్పారావు
- బలిజేపల్లి లక్ష్మీకాంతకవి - ఇతను రచించిన సత్య హరిశ్చంద్ర నాటకం చిరస్మరణీయం.
- బోయి భీమన్న
- భమిడిపాటి రాధాకృష్ణ
- ముత్తరాజు సుబ్బారావు
- వనం వెంకట వర ప్రసాద రావు,
- వావిలాల వాసుదేవశాస్త్రి
- విశ్వనాథ సత్యనారాయణ
- వేదము వేంకటరాయ శాస్త్రి
- సంజీవి ముదిలి
- శాంతకుమారి. జి
- ఎం.ఎస్. చౌదరి
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, సంపాదకీయం (9 April 2020). "నాటక నారాయణుడు". ntnews. మాడిశెట్టి గోపాల్. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.
- ↑ ఈనాడు, కరీంనగర్ (10 April 2020). "నాటకరంగానికి జీవం పోసిన సత్యనారాయణ". www.eenadu.net. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.