తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2014)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[1]

ప్రతిభా పురస్కారాలు (2014)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2013
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2013ప్రతిభా పురస్కారాలు (2014)2015

పురస్కార గ్రహీతలు మార్చు

2014 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు.[2] వీరికి 2016, జూలై 14న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు.

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 జూపాక సుభద్ర కవిత్వం
2 డా. దిలావర్‌ మహ్మద్‌ విమర్శ
3 బి. అంజనీరెడ్డి చిత్రకళ
4 బొల్లా శ్రీనివాసరెడ్డి శిల్పకళ
5 డా. అలేఖ్య పుంజాల నృత్యం
6 డి. శేషాచారి, రాఘవాచారి (హైదరాబాద్‌ బ్రదర్స్‌) సంగీతం
7 దాసు కేశవరావు పత్రికారంగం
8 సీవీకేరావు నాటకం
9 మెట్ల కిన్నెర మొగులయ్య జానపదము
10 త్రిగుళ్ల శ్రీహరిశర్మ అవధానం
11 వావిలికొలను రాజ్యలక్ష్మి రచయిత్రి
12 శిరంశెట్టి కాంతారావు కథ/నవల

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 10 July 2020. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 9 సెప్టెంబరు 2017 suggested (help)
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (29 June 2016). "తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు". www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.

ఇతర లంకెలు మార్చు

  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine
  2. తెలుగువాణి పత్రికలో 2014 ప్రతిభా పురస్కారాల వివరాలు 47వ పేజీ Archived 2019-05-27 at the Wayback Machine