దక్షిణాసియా

(దక్షణాసియా నుండి దారిమార్పు చెందింది)


ఆసియా ఖండంలో దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని దక్షిణాసియా అంటారు.ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు దేశాలు దక్షిణాసియా పరిధిలోకి వస్తాయిఉదహరింపు పొరపాటు: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు[note 2] ఈ8 దేశాలు తమ మధ్య ఆర్థిక స్నేహ సంబంధాలు మెరుగు పరుచుకొనేందుకు సార్క్ అనే మండలిని ఎర్పరుచుకున్నాయి. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది

South Asia
South Asia (orthographic projection) without national boundaries.svg
వైశాల్యం5,134,641 kమీ2 (1,982,496 sq mi)
జనాభా1,814,014,121 (2018) (1st)[1][2]
జనసాంద్రత362.3/km2 (938/sq mi)
GDP (nominal)$3.461 trillion (2018)[3]
GDP (PPP)$12.752 trillion (2018)[3]
GDP per capita$1,908 (nominal)[3]
$7,029 (PPP)[3]
HDIIncrease0.642 (medium)[4]
నివసించేవారుSouth Asian
Desi (colloquial)
దేశాలు
ఆధారపడేవారు
ఇంటర్‌నెట్ టాప్ లెవెల్ డొమైన్.af, .bd, .bt, .in,
.lk, .mv, .np, .pk
పెద్ద నగరాలు[note 1]

దక్షిణాసియా విస్తీర్ణం 52 లక్షల చ.కి.మీ. ఇది ఆసియా ఖండంలో 11.71%. ప్రపంచ భూ ఉపరితల వైశాల్యంలో 3.5%. ఉదహరింపు పొరపాటు: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు దక్షిణాసియా జనాభా 189.1 కోట్లు. ఇది ప్రపంచ జనాభాలో నాలుగవ వంతు. ప్రపంచంలో అత్యధిక జనాభా, అత్యధిక్ జనసాంద్రత కలిగిన భౌగోళిక ప్రాంతం. ఉదహరింపు పొరపాటు: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు మొత్తమ్మీద, ఇది ఆసియా జనాభాలో సుమారు 39.49%, ప్రపంచ జనాభాలో 24% కంటే ఎక్కువ. ఉదహరింపు పొరపాటు: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు ఉదహరింపు పొరపాటు: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు ఉదహరింపు పొరపాటు: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు .

2010 నాటి లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, జొరాస్ట్రియన్లు దక్షిణాసియా లోనే ఉన్నారు . [6] ప్రపంచ హిందువుల జనాభాలో 98.47%, ప్రపంచ సిక్కులలో 90.5%, ప్రపంచ ముస్లింలలో 31%, 3.5 కోట్ల క్రైస్తవులు, 2.5 కోట్ల బౌద్ధులూ దక్షిణాసియాలో ఉన్నారు . [7] [8] [9] [10]

మూలాలుసవరించు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; UN WPP 2019 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; UN WPP 2019 2 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 3.2 3.3 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; IMF అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "Human Development Report 2019 – "Human Development Indices and Indicators"" (PDF). HDRO (Human Development Report Office) United Nations Development Programme. pp. 22–25. Retrieved 10 December 2019. Cite web requires |website= (help)
  5. Saez 2012, p. 35.
  6. Diplomat, Akhilesh Pillalamarri, The. "How South Asia Will Save Global Islam". The Diplomat (ఆంగ్లం లో). Retrieved 2017-02-07.
  7. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  8. Pechilis, Karen; Raj, Selva J. (2013). South Asian Religions: Tradition and Today (ఆంగ్లం లో). Routledge. p. 193. ISBN 9780415448512.
  9. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  10. Error on call to మూస:cite web: Parameters url and title must be specified


ఉదహరింపు పొరపాటు: "note" అనే గుంపుకు <ref> ట్యాగులున్నాయి, కానీ సంబంధిత <references group="note"/> ట్యాగేదీ కనబడలేదు. లేదా మూసే </ref> లేదు