దేశాల జాబితా – వైశాల్యం క్రమంలో
వైశాల్య క్రమంలో ప్రపంచ దేశాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. ఈ జాబితాలో స్వాధిపత్య దేశాలు, స్వతంత్ర పాలనాధికారం కలిగిన అధీన దేశాలు కూడా పరిగణించబడ్డాయి.
ఇక్కడ "మొత్తం దేశం వైశాల్యం" అంటే దేశంలో భూభాగం, ఆ భూభాగంలో ఉన్న జలాశయాలు, నదులు వంటి వాటి వైశాల్యం కూడా కలిపి లెక్కించబడింది. దేశంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాలు(సింధు శాఖలు), ఆర్థికంగా దేశానికి పరిమితమైన సముద్రభాగాలు మాత్రం లెక్కవేయలేదు. అలాగే అంటార్కిటికా భూభాగంపై వివిధ దేశాలు చెప్పుకొనే అధిపత్యాన్ని కూడా గణించలేదు. Swadesh
గమనిక:
- భూగోళం మొత్తం ఉపరితల వైశాల్యం 510,065,284 చ.కి.మీ. — అందులో 70.8% అనగా 361,126,221 చ.కి.మీ. నీటి భాగం. మిగిలిన 29.2% అనగా 148,939,063 చ.కి.మీ. నేల.
- ఐ.రా.స. లెక్కలలో పరిగణించిన స్వపరిపాలన గలిగిన అధీన "దేశాలు" కూడా చూపబడ్డాయి.
- ఐరోపా సమాఖ్య అనేది వివిధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక "రాజకీయ సమూహం". ఆ ఒప్పందాల కారణంగా ఒక దేశానికి ఉండే లక్షణాలు ఈ సమూహానికి ఉన్నాయి. ఇందులో 27 సభ్య దేశాలున్నాయి. అన్నింటి మొత్తం వైశాల్యం 4,422,773 చ.కి.మీ. ఇది గనుక ఒక దేశమైతే ప్రపంచంలో ఇది ఏడవ పెద్ద దేశం అవుతుంది.
ర్యాంకు | దేశం / ప్రాంతం | వైశాల్యం (చ.కి.మీ.) | గమనిక |
— | ప్రపంచం | 148,939,063 | మొత్తం భూతలం (నేల) మాత్రం |
1 | రష్యా | 17,098,242 | 1991లో విడిపోకముందు సోవియట్ యూనియన్ వైశాల్యం 22,402,200 చ.కి.మీ.[1] |
2 | కెనడా | 9,970,610 | మొత్తం ఉపరితల వైశాల్యం 9,984,670 చ.కి.మీ. - Statistics Canada |
3,4 (disputed) | చీనా ప్రజల గణతంత్రం | 9,598,0861 9,640,8212 | చైనా ప్రధాన భూభాగం, హాంగ్‌కాంగ్ (1,099 చ.కి.మీ.), మకావొ (26 చ.కి.మీ.). కలిపి. - తైవాన్, పెంఘు, కిన్ మెన్, మత్సు దీవులు మాత్రం కలపలేదు.. 1 వివాదంలో ఉన్న భాగాలు మినహాయించి. |
అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 9,629,091 | 50 రాష్ట్రాలు, వాషింగ్టన్ డి.సి., ఇండియన్ రిజర్వేషన్ లు కలిపి. | |
5 | బ్రెజిల్ | 8,514,877 | వివిధ దీవులు కలిపి. . వీటి మొత్తం వైశాల్యం 365 చ.కి.మీ. (ప్రధాన భూభాగంలో 0.003% కంటే తక్కువ). |
6 | ఆస్ట్రేలియా | 7,741,220 | లార్డ్ హోవార్డ్, మకారీ దీవులు కలిపి. అంటార్కిటికా లోని 6,119,818 చ.కి.మీ. పై తాము చెప్పుకొనే అధికారాన్ని మినహాయించి.. |
7 | భారతదేశం | 3,166,4141 3,287,2632 | 1 భారతదేశం అధీనంలో లేని కొన్ని వివాద భాగాలు మినహాయించి. (ఆక్సాయ్ చిన్, కారకోరం మార్గభాగం, ఆజాద్ కాష్మీర్, మరి కొన్ని ఉత్తర భాగాలు) – అయితే చైనా తమవని చెప్పుకొనే అరుణాచల్ ప్రదేశ్, దక్షిణ టిబెట్ మాత్రం ఈ భారత వైశాల్యంలో గణించబడింది. ). Census India. 2లో వివాద భూభాగాలు కలుపబడ్డాయి. ఆసియాలో రెండవ పెద్ద దేశం |
8 | అర్జెంటీనా | 2,780,400 | ఫాక్‌లాండ్ దీవులు, దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు, అంటార్కిటికా ప్రాంతం మాత్రం ఇందులో కలుపలేదు.. |
9 | కజకస్తాన్ | 2,724,900 | |
10 | సూడాన్ | 2,505,813 | ఆఫ్రికాలో అతిపెద్ద దేశం |
11 | అల్జీరియా | 2,381,741 | ఆఫ్రికాలో రెండవ పెద్ద దేశం |
12 | కాంగో ప్రజాస్వామ్య గణతంత్రం | 2,344,858 | ఆఫ్రికాలో మూడవ పెద్ద దేశం |
13 | గ్రీన్‌లాండ్ | 2,175,600 | డెన్మార్క్లో స్వపరిపాలన గల దేశం. |
14 | సౌదీ అరేబియా | 2,149,690 | |
15 | మెక్సికో | 1,958,201 | మెక్సికో-అమెరికా యుద్ధానికి ముందు వైశాల్యం (1846లో) 3,258,201 చ.కి.మీ.[2] |
16 | ఇండొనీషియా | 1,904,569 | |
17 | లిబియా | 1,759,540 | |
18 | ఇరాన్ | 1,648,195 | |
19 | మంగోలియా | 1,564,116 | |
20 | పెరూ | 1,285,216 | |
21 | చాద్ | 1,284,000 | |
22 | నైజర్ | 1,267,000 | |
23 | అంగోలా | 1,246,700 | |
24 | మాలి | 1,240,192 | |
25 | దక్షిణ ఆఫ్రికా | 1,221,037 | వివిధ దీవులు కలిపి (Prince Edward Islands, Marion Island,). |
26 | కొలంబియా | 1,138,914 | కొలంబియా గణాంకాల లెక్క ప్రకారం 1,141,748 - నికరాగ్వాతో వివాదంలో ఉన్న భాగాలు కలిపితే. |
27 | ఇథియోపియా | 1,104,300 | |
28 | బొలీవియా | 1,098,581 | |
29 | మారిటేనియా | 1,025,520 | |
30 | ఈజిప్ట్ | 1,001,449 | హలాబ్ త్రికోణం కలిపి. |
31 | టాంజానియా | 945,087 | మాఫియా, పెంబా, జాంజిబార్ దీవులు కలిపి. |
32 | నైజీరియా | 923,768 | |
33 | వెనిజ్వెలా | 912,050 | గుయానా ఎస్క్విబా కలిపితే 1,075,945 చ.కి.మీ. (29వ స్థానం). |
34 | నమీబియా | 824,292 | |
35 | మొజాంబిక్ | 801,590 | |
36 | పాకిస్తాన్ | 796,0951 880,2542 | 1 వివాద భాగాలు మిన్ాయించి. 2 కాని పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీరు భూభాగం (పాకిస్తాన్ ఆక్రమిత కాష్మీరు అనబడేది) కలిపి. . |
37 | టర్కీ | 783,562 | |
38 | చిలీ | 756,096 | వివిధ దీవులు కలిపి (Easter Island, Isla de Pascua,Rapa Nui, Isla Sala y Gómez). |
39 | జాంబియా | 752,618 | |
40 | మయన్మార్ | 676,578 | |
41 | ఆఫ్ఘనిస్తాన్ | 652,090 | |
42 | సోమాలియా | 637,657 | |
43 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 622,984 | |
44 | ఉక్రెయిన్ | 603,700 | పూర్తిగా యూరోప్‌కు చెందినవాటిలో అతిపెద్ద దేశం. |
45 | మడగాస్కర్ | 587,041 | |
46 | బోత్సువానా | 581,730 | |
47 | కెన్యా | 580,367 | |
48 | ఫ్రాన్స్ | 551,500 | మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ మాత్రం. ఓవర్సీస్ ప్రాంతాలు మినహాయించి. అన్నీ కలిపితే 674,843 చ.కి.మీ. అవుతుంది. |
49 | యెమెన్ | 527,968 | ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్ కలిపి. |
50 | థాయిలాండ్ | 513,115 | |
51 | స్పెయిన్ | 505,992 | చిన్న చిన్నవైన 17 స్వతంత్ర ప్రతిపత్తి గల విభాగాలు కలిపి. |
52 | తుర్క్‌మెనిస్తాన్ | 488,100 | |
53 | కామెరూన్ | 475,442 | |
54 | పాపువా న్యూగినియా | 462,840 | |
55 | స్వీడన్ | 449,964 | గోట్లాండ్, ఓలాండ్ కలిపి. |
56 | ఉజ్బెకిస్తాన్ | 447,400 | |
57 | మొరాకో | 446,550 | పశ్చిమ సహారా మినహాయించి. |
58 | ఇరాక్ | 438,317 | |
59 | పరాగ్వే | 406,752 | |
60 | జింబాబ్వే | 390,757 | |
61 | నార్వే | 385,155 | ఓవర్సీస్ విభాగాలు అయిన స్వాల్‌బార్డ్, జాన్ మేయెన్ కలిపి; బూవెట్ దీవి మినహాయించి. (అంటార్కిటికాలో నార్వే చెప్పుకునే భూభాగం కలిపితే ఇది 8వ పెద్ద దేశం అవుతుంది.). |
62 | జపాన్ | 377,873 | వివిధ దీవులు కలిపి (Ryukyu Islands, Nansei Islands, Daito Islands, Ogasawara Islands, (Bonin Islands), Minami Torishima (Marcus Island), Okino-Torishima, Volcano Islands (Kazan Islands); దక్షిణ కురిల్ దీవులు మినహాయించి.. |
63 | జర్మనీ | 357,022 | |
64 | కాంగో రిపబ్లిక్ | 342,000 | |
65 | ఫిన్లాండ్ | 338,145 | ఆలాండ్ కలిపి. |
66 | వియత్నాం | 331,689 | |
67 | మలేషియా | 329,847 | |
68 | ఐవరీ కోస్ట్ | 322,463 | |
69 | పోలండ్ | 312,685 | |
70 | ఒమన్ | 309,500 | |
71 | ఇటలీ | 301,318 | |
72 | ఫిలిప్పీన్స్ | 300,000 | |
73 | ఈక్వడార్ | 283,561 | గలపఅగోస్ దీవులు కలిపి. |
74 | బుర్కినా ఫాసో | 274,000 | |
75 | న్యూజిలాండ్ | 270,534 | వివిధ దీవులు కలిపి (Antipodes Islands, Auckland Islands, Bounty Islands, Campbell Island, Chatham Islands,Kermadec Islands) ; అయితే రోస్ డిపెండెన్సీ, టోకెలావ్ దీవులు మినహాయించి. |
76 | గబాన్ | 267,668 | |
77 | పశ్చిమ సహారా | 266,000 | ఇందులో ఎక్కువ భాగం మొరాకో మిలిటరీ ఆక్రమణలో ఉంది. |
78 | గినియా | 245,857 | |
79 | యునైటెడ్ కింగ్‌డమ్ | 242,900 | మినహాయించినవి: క్రౌన్ డిపెండెన్సీలు (768 చ.కి.మీ.), the 13 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగాలు (17,027 చ.కి.మీ.), బ్రిటిష్ అంటార్కిటిక్ భూభాగం (1,395,000 చ.కి.మీ.). |
80 | ఉగాండా | 241,038 | |
81 | ఘనా | 238,533 | |
82 | రొమేనియా | 238,391 | |
83 | లావోస్ | 236,800 | |
84 | గయానా | 214,969 | |
85 | బెలారస్ | 207,600 | |
86 | కిర్గిజిస్తాన్ | 199,900 | |
87 | సెనెగల్ | 196,722 | |
88 | సిరియా | 185,180 183,885 | గోలాన్ హైట్స్ కలిపితే 185,180 చ.కి.మీ. |
89 | కంబోడియా | 181,035 | |
90 | ఉరుగ్వే | 175,016 | |
91 | సూరీనామ్ | 163,820 | |
92 | టునీషియా | 163,610 | |
93 | నేపాల్ | 147,181 | |
94 | బంగ్లాదేశ్ | 143,998 | |
95 | తజకిస్తాన్ | 143,100 | |
96 | గ్రీస్ | 131,957 | |
97 | నికారాగ్వా | 130,000 | కొలంబియాతో వివాదం ఉన్న San Andrés y Providencia islands మినహాయించి. |
98 | ఉత్తర కొరియా | 120,538 | |
99 | మలావి | 118,484 | |
100 | ఎరిట్రియా | 117,600 | బద్మే ప్రాంతం కలిపి. |
101 | బెనిన్ | 112,622 | |
102 | హోండూరస్ | 112,088 | |
103 | లైబీరియా | 111,369 | |
104 | బల్గేరియా | 110,912 | |
105 | క్యూబా | 110,861 | కెరిబియన్ ప్రాంతంలో క్యూబా అతిపెద్ద, ఎక్కువ జనాభా గల దేశం |
106 | గ్వాటెమాలా | 108,889 | |
107 | ఐస్‌లాండ్ | 103,000 | |
108 | దక్షిణ కొరియా | 99,538 | |
109 | హంగేరీ | 93,032 | |
110 | పోర్చుగల్ | 91,982 | అజోరెస్, మదీరా దీవులు కలిపి. |
111 | ఫ్రెంచ్ గయానా | 90,000 | ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్. |
112 | జోర్డాన్ | 89,342 | |
113 | సెర్బియా | 88,361 | కొసొవో కలిపి[3] |
114 | అజర్‌బైజాన్ | 86,600 | స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నఖిచేవన్,నగొర్నొ-కరబఖ్ కలిపి. |
115 | ఆస్ట్రియా | 83,858 | |
116 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 83,600 | |
117 | చెక్ రిపబ్లిక్ | 78,866 | |
118 | పనామా | 75,517 | |
119 | సియెర్రా లియోన్ | 71,740 | |
120 | ఐర్లాండ్ | 70,273 | |
121 | జార్జియా (దేశం) | 69,700 | అబ్‌ఖజియా, దక్షిణ ఓస్సెషియా కలిపి |
122 | శ్రీలంక | 65,610 | |
123 | లిథువేనియా | 65,300 | |
124 | లాత్వియా | 64,600 | |
125 | టోగో | 56,785 | |
126 | క్రొయేషియా | 56,538 | |
127 | బోస్నియా & హెర్జ్‌గొవీనియా | 51,197 | |
128 | కోస్టారీకా | 51,100 | Isla del Coco కలిపి. |
129 | స్లొవేకియా | 49,033 | |
130 | డొమినికన్ రిపబ్లిక్ | 48,671 | Saona Island, ఇతర అధీన భాగాలు కలిపి |
131 | భూటాన్ | 47,000 | |
132 | ఎస్టోనియా | 45,100 | బాల్టిక్ సముద్రంలో 1,520 దీవులు . |
133 | డెన్మార్క్ | 43,094 | డెన్మార్క్ ప్రధాన భూభాగం మాత్రం. ; డెన్మార్క్ రాజ్యంలోనే ఉన్న గ్రీన్‌లాండ్, ఫారో దీవులు కలిపితే డెన్మార్క్ వైశాల్యం 2,220,093 చ.కి.మీ. (13వ పెద్ద దేశం అవుతుంది.) |
134 | నెదర్లాండ్స్ | 41,528 | నెదర్లాండ్స్ ప్రధాన భూభాగం మాత్రం. ; మొత్తం నెదర్లాండ్స్ రాజ్యం వైశాల్యం 42,437 చ.కి.మీ.. |
135 | స్విట్జర్లాండ్ | 41,284 | |
136 | చైనా రిపబ్లిక్ (తైవాన్) (Taiwan) | 36,188[4] | తైవాన్ అధీనంలో ఉన్న దీవులు కలిపి. |
137 | గినియా-బిస్సావు | 36,125 | |
138 | మాల్డోవా | 33,851 | ట్రాన్స్‌నిస్ట్రియా (Pridnestrovie) కలిపి. |
139 | బెల్జియం | 30,528 | |
140 | లెసోతో | 30,355 | |
141 | అర్మీనియా | 29,800 | నగొర్నొ-కరబఖ్ మినహాయించి. |
142 | సొలొమన్ దీవులు | 28,896 | |
143 | అల్బేనియా | 28,748 | |
144 | ఈక్వటోరియల్ గునియా | 28,051 | |
145 | బురుండి | 27,834 | |
146 | హైతీ | 27,750 | |
147 | రవాండా | 26,338 | |
148 | మేసిడోనియా] | 25,713 | |
149 | జిబౌటి నగరం | 23,200 | |
150 | బెలిజ్ | 22,966 | |
151 | ఇస్రాయెల్ | 22,145 or 20,770 | వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ ఇందులో కలుపలేదు. గోలన్ హైట్స్ కలిపితే 22,145 అవుతుంది.. |
152 | ఎల్ సాల్వడోర్ | 21,041 | |
153 | స్లొవేనియా | 20,256 | |
154 | న్యూ కాలెడోనియా | 18,575 | ఫ్రెంచ్ డిపెండెన్సీ. |
155 | ఫిజీ | 18,274 | |
156 | కువైట్ | 17,818 | |
157 | స్వాజిలాండ్ | 17,364 | |
158 | తూర్పు తైమూర్ | 14,874 | |
159 | బహామాస్ | 13,878 | |
160 | మాంటినిగ్రో | 13,812[5] | |
161 | వనువాటు | 12,189 | |
162 | ఫాక్లాండ్ దీవులు | 12,173 | యు.కె. ఓవర్సీస్ భూభాగం. Claimed by Argentina. Excludes దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు. |
163 | గాంబియా | 11,295 | |
164 | కతర్ | 11,000 | |
165 | జమైకా | 10,991 | |
166 | లెబనాన్ | 10,400 | |
167 | సైప్రస్ | 9,251 | ఉత్తర సైప్రస్, అక్రోతిరి, ఢెకెలియా కలిపి. |
168 | పోర్టోరికో | 8,875 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇన్సులార్ ఏరియా. |
169 | పాలస్తీనా భూభాగాలు | 6,020 | వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ కలిపి (Gaza Strip). |
170 | బ్రూనై | 5,765 | |
171 | ట్రినిడాడ్ & టొబాగో | 5,130 | |
172 | కేప్ వర్డి | 4,033 | |
173 | ఫ్రెంచ్ పోలినీసియా | 4,000 | ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ. |
174 | సమోవా | 2,831 | |
175 | లక్సెంబోర్గ్ నగరం | 2,586 | |
176 | రియూనియన్ | 2,510 | ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్. |
177 | కొమొరోస్ | 2,235 | మాయొట్టి (373 చ.కి.మీ.) కలిపి. అలా కలుపకుంటే 1,862 చ.కి.మీ..[6] |
178 | మారిషస్ | 2,040 | వివిధ దీవులు కలిపి (Agalega Islands, Cargados Carajos Shoals (Saint Brandon), Rodrigues island). |
179 | గ్వాడలోప్ | 1,705 | ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్ - వివిధ దీవులు కలిపి (La Désirade, Marie Galante, Les Saintes, సెయింట్ బార్తెలిమీ, Saint Martin). |
180 | ఫారో దీవులు | 1,399 | డెన్మార్క్ లో స్వపరిపాలన గల ప్రాంతం. |
181 | మార్టినిక్ | 1,102 | ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్. |
182 | సావొటోమ్ & ప్రిన్సిపె | 964 | |
183 | టర్క్స్ & కైకోస్ దీవులు | 948 | యు.కె. ఓవర్సీస్ భూభాగం. Area includes protected waters. |
184 | నెదర్లాండ్స్ యాంటిలిస్ | 800 | నెదర్లాండ్స్‌లో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం. Bonaire, Curacao, Saba, Sint Eustatius,Sint Maarten కలిపి. |
185 | డొమినికా కామన్వెల్త్ | 751 | |
186 | టోంగా | 747 | |
187 | కిరిబాతి | 726 | మూడు ద్వీప సమూహాలు కలిపి - Gilbert Islands, Line Islands, Phoenix Islands. |
188 | మైక్రొనీషియా | 702 | Pohnpei (Ponape), Chuuk Islands (Truk), Yap Islands, [Kosrae (Kosaie) కలిపి. |
189 | బహ్రయిన్ | 694 | |
190 | సింగపూర్ | 683 | 2004 ఐ.రా.స. లెక్క. 2006 నాటి లెక్క 704 చ.కి.మీ. Department of Statistics, Singapore. |
191 | ఐల్ ఆఫ్ మాన్ | 572 | యు.కె. క్రౌన్ డిపెందెన్సీ. |
192 | గ్వామ్ | 549 | అ.సం.రా. unincorporated territory . |
193 | సెయింట్ లూసియా | 539 | |
194 | అండొర్రా | 468 | |
195 | ఉత్తర మెరియానా దీవులు | 464 | Commonwealth in political union with the USA; includes 14 islands including సైపాన్ (Saipan), Rota, and Tinian. |
196 | పలావు | 459 | |
197 | సీషెల్లిస్ | 455 | |
198 | ఆంటిగువా & బార్బుడా | 442 | Includes Redonda, 1.6 చ.కి.మీ.. |
199 | బార్బడోస్ | 430 | |
200 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | 388 | |
201 | వర్జిన్ దీవులు(అ.సం.రా) | 347 | Unincorporated, organized territory of the USA. |
202 | గ్రెనడా | 344 | |
203 | మాల్టా | 316 | |
204 | మాల్దీవులు | 298 | |
205 | కేమెన్ దీవులు | 264 | యు.కె. ఓవర్సీస్ భూభాగం. |
206 | సెయింట్ కిట్స్ & నెవిస్ | 261 | |
207 | నియూ | 260 | న్యూజిలాండ్ స్వేచ్చా సమూహంలో స్వపరిపాలన గల దేశం.. |
208 | సెయింట్ పియెర్ & మికెలాన్ | 242 | ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ; 8 చిన్న దీవులు కలిపి (Saint Pierre, Miquelon groups). |
209 | కుక్ దీవులు | 236 | న్యూజిలాండ్ స్వేచ్చా సమూహంలో స్వపరిపాలన గల దేశం. |
210 | వల్లిస్ & ఫుటునా దీవులు | 200 | ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ; (Île Uvéa, Wallis Island, Futuna Island, Alofi Island, ఇంకా 20 చిన్న దీవులు కలిపి). |
211 | అమెరికన్ సమోవా | 199 | అ.సం.రా.లో Unorganized, unincorporated territory; Rose Island, Swains Island కలిపి. |
212 | మార్షల్ దీవులు | 181 | Includes the atolls of Bikini, Enewetak, Kwajalein, మజురో (Majuro), Rongelap, and Utirik. |
213 | అరుబా | 180 | నెదర్లాండ్స్ రాజ్యంలో స్వపరిపాలన గల దేశం. |
214 | లైకెస్టీన్ | 160 | |
215 | బ్రిటిష్ వర్జిన్ దీవులు | 151 | యు.కె. ఓవర్సీస్ భూభాగం; జనావాసం ఉన్న 16 దీవులు, జనావాసం లేని 20 పైగా దీవులు కలిపి, Anegada దీవి కలిపి. |
216 | సెయింట్ హెలినా | 122 | యు.కె. ఓవర్సీస్ భూభాగం; డిపెండెన్సీలను మినహాయించి. |
217 | జెర్సీ బాలివిక్ | 116 | యు.కె. క్రౌన్ డిపెందెన్సీ. |
218 | మాంట్‌సెరాట్ | 102 | యు.కె. ఓవర్సీస్ భూభాగం. |
219 | మూస:Country data Tristan da Cunha Tristan da Cunha | 98 | యు.కె. డిపెండెన్సీ సెయింట్ హెలీనా ప్రధాన భూభాగం మాత్రం. అన్ని దీవులూ కలిపితే వైశాల్యం 201 చ.కి.మీ. అవుతుంది.[7] |
220 | అంగ్విల్లా | 91 | యు.కె. ఓవర్సీస్ భూభాగం. |
221 | అసెన్షన్ దీవి | 88 | బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం సెయింట్ హెలీనా కు ఇది . |
222 | గ్వెర్నిసీ | 78 | యు.కె. క్రౌన్ డిపెందెన్సీ; Alderney, Guernsey, Herm, Sark, మరి కొన్ని చిన్న దీవులు కలిపి. |
223 | మూస:Flaయు.కె.gicon శాన్ మారినో నగరం | 61 | |
224 | బెర్ముడా | 53 | యు.కె. ఓవర్సీస్ భూభాగం. |
225 | నార్ఫోక్ దీవులు | 36 | ఆస్ట్రేలియాలో స్వపరిపాలన గల ప్రాతం . |
226 | తువాలు | 26 | |
227 | నౌరూ | 21 | |
228 | టోకెలావ్ దీవులు | 12 | న్యూజిలాండ్ భూభాగం. |
229 | జిబ్రాల్టర్ | 6 | యు.కె. ఓవర్సీస్ భూభాగం. |
230 | పిట్‌కెయిర్న్ దీవులు | 5 | యు.కె. కాలనీ. |
231 | మొనాకో | 1.95[8] | |
232 | వాటికన్ నగరం | 0.44[9] |
వనరులు
మార్చు- UN Demographic Yearbook accessed ఏప్రిల్ 16 2007 unless otherwise specified.
మూలాలు
మార్చు- ↑ "Microsoft Encarta entry on Soviet Union". Archived from the original on 2008-05-12. Retrieved 2007-08-19.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "It's a world thing" ISBN 0-19-913428-6
- ↑ "Statistical Office of the Republic of Serbia". Archived from the original on 2007-08-16. Retrieved 2007-08-19.
- ↑ National Statistics - Republic of China (Taiwan)
- ↑ "Statistical Office of the Republic of Montenegro". Archived from the original on 2009-03-31. Retrieved 2007-08-19.
- ↑ "countryprofiles.unep.org/profiles/KM". Archived from the original on 2007-06-26. Retrieved 2007-08-19.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ xist.org - Saint Helena
- ↑ "Monaco government" (PDF). Archived from the original (PDF) on 2011-06-22. Retrieved 2007-08-19.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Holy See - State of vatican City General Information