భగవంతుని (GOD) గురించి దేవుడు వ్యాసం చూడండి

దేవుడు 1997 లో వచ్చిన తెలుగు చిత్రం. ఎ. గోపీనాథ్, ఎం. వెంకట్రావు, సి. కృష్ణారావు శ్రీ చిత్ర క్రియేషన్స్ బ్యానరుపై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ, రుచితా ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిర్పి సంగీతం సమకూర్చారు.[1] ఈ చిత్రంలో బాలకృష్ణ మానసికంగా ఎదగని పాత్రలో నటించాడు.

దేవుడు (సినిమా)
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
తారాగణం బాలకృష్ణ,
రమ్యకృష్ణ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీ చిత్ర క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

పాటలు మార్చు

సిర్పి సంగీతం సమకూర్చారు. టి-సిరీస్ మ్యూజిక్ కంపెనీలో సంగీతం విడుదల చేయబడింది.

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."రాచిలక కులుకులా"సిరివెన్నెల సీతారామశాస్త్రిమనో, కె.ఎస్.చిత్ర, అనూరాధా శ్రీరామ్4:40
2."తంతునా"సిరివెన్నెల సీతారామశాస్త్రిమనో, చిత్ర5:13
3."మేడిన్నిండియా"భువనచంద్రమనో, చిత్ర, గోపికా పూర్ణిమ4:52
4."ఆపక చూసిన"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:54
5."గుళ్ళో రామయ్యో"సిరివెన్నెల సీతారామశాస్త్రిమనో, చిత్ర4:50
6."రారో రంగన్న"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలు, చిత్ర సుజాతా మోహన్4:16
మొత్తం నిడివి:28:45

మూలాలు మార్చు

  1. "Heading". Chitr.[permanent dead link]