దేశాల జాబితా – భవిష్యత్తు నామినల్ జి.డి.పి. అంచనాలు

ప్రపంచంలోని దేశాల భవిష్యత్తు నామినల్ జిడిపి అంచనాలు - List of countries by future GDP estimates (nominal) - ఈ జాబితాలో ఉన్నాయి. - స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP).

2014 ప్రపంచ బ్యాంకు సర్వే ప్రకారం జాతీయ స్థూల ఉత్పత్తి - దేశాల వారిగా

ఇక్కడ నామినల్ విధానంలో జిడిపి అంచనాలు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (International Monetary Fund) వారి లెక్కల ప్రకారం ఇవ్వబడ్డాయి. ఈ అంచనాలు సెప్టెంబరు 2006లో వేసినవి.

ఈ గణాంకాలన్నీ ఐ.ఎమ్.ఎఫ్. వారి లెక్కల అనుసారం, అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి

జిడిపి బిలియన్ డాలర్లలో ఇవ్వబడింది.

నామినల్ జిడిపి జాబితా (బిలియన్ US$)
దేశము  2006  2007  2008  అంచనా కాలం  
ప్రపంచం 48,144.466 51,511.199 54,678.426 2006
యూరోపియన్ యూనియన్ 14527.140 15849.154 16671.729 2006
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13244.55 13770.31 14418.48 2006
జపాన్ 4367.46 4302.09 4453.39 2006
జర్మనీ 2897.03 3080.55 3184.13 2006
చైనా 2630.11 3051.24 3416.57 2006
యునైటెడ్ కింగ్‌‌డమ్ 2373.69 2660.66 2822.66 2005
ఫ్రాన్స్ 2231.63 2401.44 2512.69 2006
ఇటలీ 1852.59 1993.72 2075.93 2006
కెనడా 1269.1 1266.4 1334.39 2006
స్పెయిన్ 1225.75 1359.11 1454.35 2006
బ్రెజిల్ 1067.71 1177.71 1251.63 2006
రష్యా 979.05 1166.56 1344.54 2006
భారత దేశం 886.87 1000 1090 2007
దక్షిణ కొరియా 888.27 942.98 1000.53 2006
మెక్సికో 840.01 897.32 951.73 2006
ఆస్ట్రేలియా 754.82 822.09 854.07 2006
నెదర్లాండ్స్ 663.12 720.94 759.49 2006
బెల్జియం 393.59 423.54 441.12 2006
టర్కీ 392.42 432.51 455.54 2005
స్వీడన్ 385.29 423.65 442.79 2006
స్విట్జర్‌లాండ్ 377.24 389.41 397.49 2006
ఇండొనీషియా 364.24 407.52 444.29 2006
రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) 355.71 365.32 389.99 2006
సౌదీ అరేబియా 348.6 354.92 377.19 2004
పోలండ్ 338.69 364.83 390.68 2006
నార్వే 335.28 349.17 365.78 2006
ఆస్ట్రియా 321.93 348.66 364.58 2006
గ్రీస్ 307.71 341.83 367.05 2006
డెన్మార్క్ 276.61 302.56 316.16 2005
దక్షిణ ఆఫ్రికా 255.16 271.78 291.38 2006
ఐర్లాండ్ 222.08 250.24 267 2005
అర్జెంటీనా 212.7 247.1 277.91 2005
ఇరాన్ 212.49 225.93 241.01 2005
ఫిన్లాండ్ 210.84 225.43 235.11 2006
థాయిలాండ్ 206.26 219.44 236.59 2006
పోర్చుగల్ 194.99 211.72 222.4 2006
హాంగ్‌కాంగ్ (చైనా) 189.54 201.8 213.92 2006
వెనిజ్వెలా 181.61 219.37 231.96 2006
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 168.26 185.95 207.94 2004
మలేషియా 150.92 160.56 171.83 2006
చిలీ 145.21 149.65 149.03 2005
చెక్ రిపబ్లిక్ 141.8 160.45 172.5 2006
ఇస్రాయెల్ 140.2 149.05 158.4 2006
కొలంబియా 135.08 149.38 156.69 2005
సింగపూర్ 132.16 146.09 157.57 2005
పాకిస్తాన్ 129 141.38 154.68 2005
రొమేనియా 121.9 157.65 184.46 2006
ఫిలిప్పీన్స్ 116.93 140.32 178.92 2006
నైజీరియా 115.35 127.09 146.5 2005
అల్జీరియా 114.32 116.16 126.89 2005
హంగేరీ 114.27 125.02 131.55 2004
ఈజిప్ట్ 107.38 129.13 140.16 2006
ఉక్రెయిన్ 106.07 122.8 137.67 2006
న్యూజిలాండ్ 103.38 114.33 118.61 2005
కువైట్ 96.13 95.41 103.68 2004
పెరూ 93.27 100.6 107.66 2006
కజకస్తాన్ 77.24 91.61 108.17 2005
బంగ్లాదేశ్ 65.22 71.44 77.94 2005
వియత్నాం 61 68.3 76.41 2005
మొరాకో 57.41 62.31 67.49 2005
స్లోవాక్ రిపబ్లిక్ 54.97 69.28 78.3 2005
కతర్ 52.72 57.29 69.05 2006
లిబియా 50.33 60.75 71.79 2004
అంగోలా 43.76 55.37 67.61 2004
క్రొయేషియా 42.46 47.42 51.16 2005
లక్సెంబోర్గ్ నగరం 40.58 45.75 48.98 2005
ఈక్వడార్ 40.45 42.29 44.96 2005
సూడాన్ 37.56 47.16 58 2005
స్లొవేనియా 37.34 41.13 43.96 2005
బెలారస్ 36.94 38.19 37.32 2005
ఒమన్ 35.99 38.35 42.44 2004
గ్వాటెమాలా 35.3 37.92 40.64 2005
డొమినికన్ రిపబ్లిక్ 31.6 33.12 33.84 2006
సెర్బియా 31.59 35.97 38.52 2005
సిరియా 31.51 34.97 36.82 2003
టునీషియా 30.62 33.7 36.83 2005
బల్గేరియా 30.61 35.78 39.16 2006
లిథువేనియా 29.78 35.37 39.17 2005
శ్రీలంక 26.79 30.88 34.22 2005
కెన్యా 23.19 26.4 29.29 2006
లెబనాన్ 22.62 23.65 24.96 2004
తుర్క్‌మెనిస్తాన్ 21.85 26.22 31.73 2004
కోస్టారీకా 21.38 22.24 23.32 2006
ట్రినిడాడ్ & టొబాగో 19.94 21.7 24.28 2005
అజర్‌బైజాన్ 19.82 28.7 40.23 2005
లాత్వియా 19.62 24.13 27.79 2005
ఉరుగ్వే 19.22 20.73 22.21 2006
యెమెన్ రిపబ్లిక్ 18.7 21.66 24.5 2005
కామెరూన్ 18.37 20.02 21.38 2005
ఎల్ సాల్వడోర్ 18.34 19.65 21.05 2005
సైప్రస్ 18.24 19.95 21.28 2006
ఐవరీ కోస్ట్ 17.34 18.66 20.23 2005
పనామా 17.11 18.63 20.47 2005
ఐస్‌లాండ్ 16.58 17.72 17.8 2005
ఎస్టోనియా 16.41 19.57 21.93 2005
ఉజ్బెకిస్తాన్ 16.09 18.84 21.73 2005
బహ్రయిన్ 16.07 17.51 19.67 2005
జోర్డాన్ 14.32 16.04 17.59 2005
ఇథియోపియా 13.32 15.65 17.31 2006
మయన్మార్ 13 13.71 14.26 2003
ఘనా 12.89 14.99 16.87 2005
టాంజానియా 12.79 14.11 15.6 2005
బ్రూనై 11.44 12.03 12.5 2005
బోస్నియా & హెర్జ్‌గొవీనియా 11.4 13.16 14.23 2005
జాంబియా 10.94 10.1 10.52 2003
బొలీవియా 10.83 11.91 13.19 2006
బోత్సువానా 10.81 11.86 13.07 2005
జమైకా 10.57 11.01 11.44 2005
ఉగాండా 9.44 10.49 11.28 2005
సెనెగల్ 9.24 10.36 11.24 2005
ఈక్వటోరియల్ గునియా 9.14 8.47 9.84 2005
అల్బేనియా 9.13 10.16 11.13 2004
గబాన్ 9.12 9.34 9.78 2003
హోండూరస్ 8.98 9.86 10.59 2005
పరాగ్వే 8.77 9.21 9.74 2006
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 8.54 8.95 9.95 2005
ఆఫ్ఘనిస్తాన్ 8.4 9.89 11.51 2005
నేపాల్ 7.99 8.62 9.37 2005
జార్జియా 7.83 9.28 10.52 2005
కాంగో రిపబ్లిక్ 7.4 6.06 6.88 2005
మొజాంబిక్ 7.3 7.84 8.37 2005
కంబోడియా 7.1 7.96 8.66 2005
చాద్ 6.55 6.14 6.4 2005
అర్మీనియా 6.41 7.67 8.58 2006
మారిషస్ 6.4 7.02 7.42 2006
నమీబియా 6.32 6.72 7.27 2005
మేసిడోనియా 6.25 7.02 7.55 2005
బహామాస్ 6.22 6.62 7.03 2005
మాలి 6.19 6.84 7.36 2006
మాల్టా 6.09 6.2 6.53 2005
బుర్కినా ఫాసో 6.06 6.92 7.56 2001
జింబాబ్వే 5.54 18.28 63.04 2003
మడగాస్కర్ 5.49 6.19 6.58 2005
నికారాగ్వా 5.37 5.69 6.07 2005
బెనిన్ 4.76 5.38 5.84 2005
హైతీ 4.47 5.09 5.63 2005
పాపువా న్యూగినియా 4.34 4.33 4.3 2005
నైజర్ 3.55 3.97 4.29 2005
లావోస్ 3.44 4 4.45 2004
బార్బడోస్ 3.39 3.75 3.92 2005
గినియా 3.32 3.6 3.76 2005
మాల్డోవా 3.24 3.57 3.95 2005
ఫిజీ 2.98 3.15 3.3 2004
కిర్గిజ్ రిపబ్లిక్ 2.82 3.29 3.65 2005
తజకిస్తాన్ 2.81 3.14 3.46 2005
మంగోలియా 2.8 3.18 3.32 2005
మారిటేనియా 2.66 2.64 2.86 2005
స్వాజిలాండ్ 2.64 2.73 2.79 2004
రవాండా 2.4 2.68 2.99 2005
మలావి 2.24 2.4 2.57 2005
టోగో 2.21 2.39 2.59 2005
సూరీనామ్ 2.11 2.23 2.35 2005
లెసోతో 1.63 1.75 1.9 2005
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 1.49 1.62 1.75 2005
సియెర్రా లియోన్ 1.42 1.51 1.64 2005
బెలిజ్ 1.21 1.29 1.36 2005
ఎరిట్రియా 1.16 1.43 1.82 2005
కేప్ వర్డి 1.15 1.31 1.45 2003
మాల్దీవులు 0.99 1.09 1.19 2005
భూటాన్ 0.98 1.16 1.29 2005
ఆంటిగువా & బార్బుడా 0.96 1.03 1.07 2005
సెయింట్ లూసియా 0.93 1.01 1.08 2005
బురుండి 0.91 1 1.1 1998
గయానా 0.87 0.93 0.99 2005
జిబౌటి నగరం 0.77 0.84 0.91 1999
సీషెల్లిస్ 0.75 0.7 0.73 2005
లైబీరియా 0.62 0.66 0.72 2006
గ్రెనడా 0.53 0.57 0.62 2005
గాంబియా 0.51 0.56 0.61 2006
సెయింట్ కిట్స్ & నెవిస్ 0.49 0.52 0.56 2005
సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 0.47 0.51 0.56 2005
కొమొరోస్ 0.4 0.44 0.47 2005
వనువాటు 0.39 0.42 0.45 2005
సమోవా 0.37 0.39 0.41 2006
Timor-Leste, Dem. Rep. of 0.36 0.49 0.53 2005
సొలొమన్ దీవులు 0.32 0.35 0.39 2005
గినియా-బిస్సావు 0.31 0.34 0.36 1997
డొమినికా కామన్వెల్త్ 0.3 0.31 0.33 2005
టోంగా 0.22 0.23 0.25 2005
సావొటోమ్ & ప్రిన్సిపె 0.08 0.09 0.1 2004
కిరిబాతి 0.06 0.06 0.06 2004

ఆధారాలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు