ధర్మపీఠం దద్దరిల్లింది

ధర్మపీఠం దద్దరిల్లింది 1986, ఆగస్టు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ భ్రమరాంబిక ఫిల్మ్స్ పతాకంపై కోగంటి కేశవరావు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించగా, సంగీతం అందించాడు.[1]

ధర్మపీఠం దద్దరిల్లింది
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతకోగంటి కేశవరావు
తారాగణంశోభన్ బాబు,
జయసుధ,
పవిత్ర
ఛాయాగ్రహణంపి. శరత్ బాబు
కూర్పుజి.జి. కృష్ణారావు
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
శ్రీ భ్రమరాంబిక ఫిల్మ్స్
విడుదల తేదీ
ఆగస్టు 22, 1986
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించాడు.[2] దాసరి నారాయణరావు, సిరివెన్నెల, దాసం గోపాలకృష్ణ రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి పాడారు.

  1. బొమ్మలాంటి ముద్దుగుమ్మ (రచన: సిరివెన్నెల)
  2. చిరునవ్వులు వెదజల్లెను (రచన: సిరివెన్నెల)
  3. సీతాకాలం సాయంకాలం
  4. శ్రీకాకుళం చీరకట్టి
  5. న్యాయం ధర్మం (రచన: సిరివెన్నెల)

మూలాలు

మార్చు
  1. "Dharmapeetam Daddarillindhi (1986)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. "Dharma Peetam Dhadharillindhi Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-29. Archived from the original on 2021-11-27. Retrieved 2020-08-21.

ఇతర లంకెలు

మార్చు