నక్షత్రవనం

(నక్షత్ర వనం నుండి దారిమార్పు చెందింది)

నక్షత్రవనం అనేది భారతీయ జ్యోతిష్యంలోని 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్లను కలిగినది. అశ్వని నక్షత్రము నుండి రేవతి నక్షత్రము వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతి ఒక నక్షత్రానికి ఒక్క చెట్టు చొప్పున కేటాయించబడింది. నక్షత్ర వృక్షాలను నాటి పెంచడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. ఇటువంటి వనాలలో ఒకటి భారతదేశంలోని కర్ణాటకలోని శృంగేరిలో ఒక పవిత్రమైన వనం. ఇది శృంగేరి శారద పీఠం మఠంతో అనుబంధం కలిగి ఉంది. ఇది భారతీయ జ్యోతిష్యంలోని 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్లను కలిగి ఉంది. ఈ తోటలో పశ్చిమ కనుమలలో పెరిగే ఇతర 120 ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి.[1]

నక్షత్రవనం యొక్క నక్షత్రాలు, వృక్షాలు క్రింది విధంగా ఉన్నాయి:

నక్షత్రం భారతీయ భాషలలో చెట్టు పేరు ఆంగ్లంలో చెట్టు పేరు వృక్షశాస్త్ర నామము ఔషధ ఉపయోగాలు ఔషధాల పేర్లు
1 అశ్వని నక్షత్రము Kanjiram/ Yetti/ Etti/ Kuchala Strychnine Strychnos nux-vomica
2 Bharani/ Apabharani Nelli/ Perunelli/ Aavali/ Amla/ Amalaki Indian Gooseberry/ Amla Phyllanthus emblica/ Emblica officinalis
3 Krittika/ Karthika Athi/ Ambar/ Udumbara/ Gular Cluster Fig/ Country Fig/ Fig Ficus glomerata/ Ficus racemosa
4 Rohini Naval/ Jambhali/ Perunjaval Jamun/ Black Plum Eugenia jambolana/ Syzygium cuminii
5 Mrigashirsha/ Makayiram Karingali/ Karungali/ Kher Cutch Tree/ Milmesha/ Ebony Acacia catechu/ Diospyros ebenum
6 Aardra/ Thiruvathira Kari /Kumbil/ Karai/ Thippilli/ Agar/ Krushnagus/ Agalichandanum/ Akil/ Sen Santhanam/ Aguru Cashmere Tree/ Long Pepper/ Red Sandal Diospyros melanoxylon/ Pterocarpus santalinus/ Aquilaria agallocha
7 Punarvasu/ Punartham/ Punarpusam Mula/ Moongil/ Velu Bamboo Bambusa vulgaris/ Bambusa arundinacea
8 Pushya/ Pooyam/ Pusam/ Tishya Arayal/ Arasamaram/ Pimpal/ Pipal/ Aal Sacred Fig/ Peepal/ Ficus Ficus religiosa
9 Aashlesha/ Aayilyam Punna /Punnai/ Nagapoo/ Naagchafa/ Nagkeshar/ Nahar Messua Tree/ Alexandrian Laurel/ Beauty Leaf Poon Calophyllum inophyllum/ Mesua ferrea
10 Magha/ Makam/ Magam Peral/ Alamaram/ Vatt/ Bargad Banyan Tree/ Indian Fig Ficus benghalensis
11 Purva Phalguni/ Pooram/ Poorva Plasu/ Chamata/ Palas/ Khakda/ Modugu/ Murikku/ Parasu/ Polash/ Desuka Jhad/ Dhak/ Chalcha Flame of the Forest/ Parrot Tree Butea monosperma
12 Phalguni/ Uthram/ Uttara/ Uthiram/ Uttara Phalgunī Ithi/ Itti/ Arali/ Payari Indian Laurel/ Rose Laurel/ Indian Cleaner Ficus tinctoria/ Nerium indicum/ Ficus arnottiana
13 Hasta/ Atham/ Astham Ambazham/ Marima/ Nalini/ Kaatuma/ Velam/ Chameli/ Mulla/ Mullai Hog Plum/ Neem/ Royal Jasmine / Azadirachta indica/ Jasminum grandiflorum Spondias pinnata / Azadirachta indica/ Jasminum grandiflorum
14 Chitra/ Chithira/ Chithirai Koovalam/ Vilvam/ Bel/ Bilvam/ Bilwa/ Beal Tree/ Bengal Quince/ Stone Apple/ Wood Apple Aegle marmelos
15 Swathi/ Chothy/ Suvathi Maruthu/ Neermaruthu/ Marutham/ Jarul/ Arjun Arjuna Tree / Queen's Flower Terminalia arjuna/ Lagerstroemia speciosa
16 Vishaka/ Visakham Dadhipala/ Vayamkatha/ Vilamaram/ Kaith/ Naagkeshar/ Nahar Governor's Plum/ Wood Apple/ Ceylon Ironwood/ Indian rose chestnut Feronia elephantum/ Feronia limonia/ Mesua ferrea/ Limonia acidissima
17 Anuradha/ Anizham/ Anusham Elanji/ Magizh/ Magizham/ Maulshree/ Naagkeshar Bullet Wood Tree Mimusops elengi/ Mesua ferrea
18 Jyeshta/ Ketta/ Thrikketta/ Kettai Vetti/ Pachotti/ Kuttipala/ Prayan/ Sambar Bodh Tree/ Stunted Jack Aporosa lindleyana/ Calamus rotang/ Calamus wightii
19 Mula/ Moolam/ Vichrita Kunthirikkam/ Veluthakunthirikom/ Acha/ Anjan/ Mamaram/ Raal/ Sal/ Shala/ Ashvakarna/ White Dammar/ Hardwickia/ Sal Tree Boswellia serrata/ Mangifera indica/ Shorea robusta/ Hardwickia binata
20 Purva Ashada/ Pooradam Aattupala/ Aatrupalai/ Samudrakai/ Vanchikodi/ Vet Fish Poison Tree/ Tinospora Salix tetrasperma/ Tinospora cordifolia/ Calamus pseudotenuis
21 Uttar Ashada/ Uthradam Plavu/ Pila/ Pala/ Sakkai Pala/ Phanas Jack Fruit Tree/ Bread Fruit Artocarpus heterophyllus/ Artocarpus communis
22 Sravana/ Thiruvonam/ Shrona Erukku/ Vellerukku/ Rui Gigantic Swallow/ Swallow Wort Calotropis procera/ Calotropis gigantea
23 Shravishtha/ Avittam/ Dhanishta Muringa/ Paarampu/ Muringai/ Vanni/ Vilaytikikar/ Shashi Indian Gum Tree/ Indian Mesquit/ Kejari Moringa oleifera/ Prosopis cineraria/ Prosopis spicigera/ Prosopis juliflora
24 Satabisha/ Shatataraka/ Chathayam/ Sathayam Kadambu/ Kadambam/ Katampu/ Valanch Kadam Tree/ Indian Oak Anthocephalus cadamba/ Mitragyna parviflora/ Neolamarckia cadamba
25 Pooruruttathi/ Purva Badrapada/ Purva Proshtapada Thembavu साज / கருமருது Gluta travancorica
26 Uttra Badrapada/ Uthruttathi/ Uttara Proshtapada Kudappana Bajarbattu बजरबट्टू குடைப்பனை Corypha umbraculifera
27 Revathi Eluppa/ Iluppai/ Moha/ Mahua Butter Tree, महुआ Madhuca longifolia/ Madhuca indica

నక్షత్రవనంలో ఉండాల్సిన 27 మొక్కలకు సంబంధించిన నక్షత్రముల పేర్లు, మొక్కల పేర్లు:

1. అశ్వని నక్షత్రము - కరస్కర 2. భరణి నక్షత్రము - ధాత్రి 3. కృత్తిక నక్షత్రము - ఉదుంబర 4. రోహిణి నక్షత్రము - జంబూ 5. మృగశిర నక్షత్రము - ఖదిర 6. ఆరుద్ర నక్షత్రము - కృష్ణ 7. పునర్వసు నక్షత్రము - వంశీ 8. పుష్యమి నక్షత్రము - పిప్పల 9. ఆశ్లేష నక్షత్రము - నాగ 10. మఖ నక్షత్రము - రోహిణి 11. పూర్వ ఫల్గుణి నక్షత్రము - పలాశ 12. ఉత్తర ఫల్గుణి నక్షత్రము - ప్లక్ష 13. హస్త నక్షత్రము - అంబష్ట 14. చిత్త నక్షత్రము - బిల్వ 15. స్వాతి నక్షత్రము - అర్జున 16. విశాఖ నక్షత్రము - వికంకట 17. అనూరాధ నక్షత్రము - బకుళ 18. జ్యేష్ట నక్షత్రము - సరళ 19. మూల నక్షత్రము - సర్జు 20. పూర్వాషాఢ నక్షత్రము - వంజుల 21. ఉత్తరాషాఢ నక్షత్రము - పనస 22. శ్రవణ నక్షత్రము - అర్క 23. ధనిష్ఠ నక్షత్రము - శమీ 24. శతభిష నక్షత్రము - కదంబ 25. పూర్వాబాధ్ర నక్షత్రము - నింబ 26. ఉత్తరాబాధ్ర నక్షత్రము - ఆమ్ర 27. రేవతి నక్షత్రము - మధుక

మొక్కల వైవిధ్యం, వాటి ఔషధ విలువలు, నక్షత్రాలతో అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని, అనేక సంస్థలు నక్షత్రవనం సృష్టిని ప్రముఖంగా చేస్తున్నాయి.[1][2][3][4][5]

నక్షత్రం పేరు నాటవలసిన చెట్టు
1.అశ్వని నక్షత్రము ముషిడి
2.భరణి నక్షత్రము ఉసిరి
3.కృత్తిక నక్షత్రము మేడి
4.రోహిణి నక్షత్రము నేరేడు
5.మృగశిర నక్షత్రము కాచు (నల్లచండ్ర)
6.ఆరుద్ర నక్షత్రము పిప్పలి
7.పునర్వసు నక్షత్రము వెదురు
8.పుష్యమి నక్షత్రము రావి
9.ఆశ్లేష నక్షత్రము నాగకేసరి
10.మఖ నక్షత్రము మర్రి
11.పూర్వ ఫల్గుణి నక్షత్రము మోదుగ
12.ఉత్తర ఫల్గుణి నక్షత్రము జాతి జువ్వి
13.హస్త నక్షత్రము అంపిలేపి (కొండ మామిడి)
14.చిత్త నక్షత్రము మారేడు
15.స్వాతి నక్షత్రము తెల్ల మద్ది
16.విశాఖ నక్షత్రము వెలగ
17.అనూరాధ నక్షత్రము పొగడ
18.జ్యేష్ట నక్షత్రము దేవదారు
19.మూల నక్షత్రము రోజము (నల్లోజము)
20.పూర్వాషాఢ నక్షత్రము అశోక
21.ఉత్తరాషాఢ నక్షత్రము పనస
22.శ్రవణ నక్షత్రము ఎర్ర జిల్లేడు
23.ధనిష్ఠ నక్షత్రము అనచండ్ర
24.శతభిష నక్షత్రము కదంబ
25.పూర్వాభాద్ర నక్షత్రము వేప
26.ఉత్తరాభాద్ర నక్షత్రము మామిడి
27.రేవతి నక్షత్రము ఇప్ప

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Nakshatra vana— A treasure trove of plants". Deccan Herald. 2012-08-04. Retrieved 24 December 2015.
  2. "Nakshatra Vana – Inside Borigumma Central Nursery" (PDF). p. 1. Archived from the original (PDF) on 24 Dec 2015. Retrieved 24 December 2015.
  3. "Nakshatravanam' planned". The Hindu. June 2015. Retrieved 24 December 2015.
  4. "Nakshatravanam dedicated". The Hindu. 2015-02-23. Retrieved 24 December 2015.
  5. "'Nakshatravanam' At Putharikandam Maidan". Archived from the original on 24 డిసెంబరు 2015. Retrieved 24 December 2015.

బయటి లింకులు

మార్చు