భారతదేశ జాతీయ రహదారులు
జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్), రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యుడి) నిర్మించి, నిర్వహిస్తాయి.ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను ఉపయోగిస్తుంది. భారతదేశంలో, జాతీయ రహదారులు నేలపైననే ఉండే రోడ్లు - ఈ రోడ్లను ఇతర రోడ్లు ఖండిస్తూ ఉంటాయి, అలా ఖండించే చోట జంక్షన్లుంటాయి. అలాంటి చోట్ల వాహనాల వేగం తగ్గాల్సి ఉంటుంది, ఆగాల్సీ ఉంటుంది. ఈ రోడ్లను ఎట్-గ్రేడ్ రోడ్లు అంటారు. అయితే ఎక్స్‌ప్రెస్‌వేలు అలాంటివి కావు. వీటి పైకి రావాలన్నా, వీటి నుంచి దిగాలన్నా సంబంధిత ర్యాంపుల ద్వారానే జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్‌ప్రెస్‌వేల పైకి ప్రవేశ నిష్క్రమణలు నియంత్రణలో ఉంటాయి.

లక్షణాలు సవరించు
గతంలో ఉన్న కొన్ని తక్కువ స్థాయి రహదారులను జాతీయ రహదారులుగా తిరిగి వర్గీకరించారు.[1]
చరిత్ర సవరించు
అభివృద్ధి చేయడం, నిర్వహించడం భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ (ఎన్ఎచ్ఎఐ) పని.రద్దీగా ఉండే కొన్ని జాతీయ రహదారి విభాగాలను నాలుగు లేదా ఆరు లేన్ల పరిమిత-అనుమతి ఉండే ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్చారు.[2]
రాష్ట్రాలవారీగా జాతీయ రహదారులు సవరించు
ఈ విభాగాన్ని తాజాకరించాలి. |
వ.సంఖ్య | రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం | రాష్ట్ర పిడబ్ల్యూడి | ఎన్ఎచ్ఎఐ | ఎన్ఎచ్ఐడిసి
లిమిటెడ్ [3] |
మొత్తం పొడవు
(కి.మీ.) |
---|---|---|---|---|---|
1 | అండమాన్ నికోబార్ దీవులు | 87 | 331 | ||
2 | ఆంధ్రప్రదేశ్ | 6,286 | |||
3 | అరుణాచ్లల్ ప్రదేశ్ | 1,035 | 2,537 | ||
4 | అస్సాం | 1,010 | 3,845 | ||
5 | బీహార్ | 4,839 | |||
6 | చండీగఢ్ | 15 | |||
7 | చత్తీస్‌గఢ్ | 3,232 | |||
8 | దాద్రా నాగర్ హవేలి | 31 | |||
9 | డామన్ డయ్యూ | 22 | |||
10 | ఢిల్లీ | 79 | |||
11 | గోవా | 262 | |||
12 | గుజరాత్ | 5,017 | |||
13 | హర్యానా | 2,641 | |||
14 | హిమాచల్ ప్రదేశ్ | 320 | 2,643 | ||
15 | జమ్మూ కాశ్మీర్ | 436 | 2,601 | ||
16 | జార్ఖండ్ | 2,661 | |||
17 | కర్ణాటక | 6,761 | |||
18 | కేరళ | 1,782 | |||
19 | లక్షద్వీప్ | 0 | |||
20 | మధ్య ప్రదేశ్ | 7,884 | |||
21 | మహారాష్ట్ర | 15,437 | |||
22 | మణిపూర్ | 1,751 | 1,746 | ||
23 | మేఘాలయ | 823 | 1,204 | ||
24 | మిజోరం | 372 | 1422.5 | ||
25 | నాగాలాండ్ | 324 | 1,547 | ||
26 | ఒడిషా | 4,837 | |||
27 | పుదుచ్చేరి | 64 | |||
28 | పంజాబ్ | 2,769 | |||
29 | రాజస్థాన్ | 7,906 | |||
30 | సిక్కిం | 595 | 463 | ||
31 | తమిళనాడు | 5,381 | |||
32 | త్రిపుర | 573 | 3,786 | ||
33 | తెలంగాణ | 854 | |||
34 | ఉత్తరాఖండ్ | 660 | 2,842 | ||
35 | ఉత్తర ప్రదేశ్ | 8,711 | |||
36 | పశ్చిమబెంగాల్ | 4 | 2,998 | ||
మొత్తం | 48,590[4] | 7,990 | 115,435 |
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ "National Highways road length to be increased from 96,000 km to 2,00,000 km: Nitin Gadkari". The Financial Express. 2016-12-17. Retrieved 2021-07-17.
- ↑ "Bharatmala Pariyojana - A Stepping Stone towards New India | National Portal of India". www.india.gov.in. Retrieved 2021-07-17.
- ↑ http://nhidcl.com/wp-content/uploads/2017/02/All-projects.pdf
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-10. Retrieved 2020-03-18.