మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితా
భారత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖకు ఉప అధిపతి, మంత్రుల మండలిలో రెండవ అత్యున్నత స్థాయి మంత్రి.[2][3][4] 2024 డిసెంబరు 5 నుండి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులుగా అధికారంలో ఉన్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి | |
---|---|
ఉప ముఖ్యమంత్రి కార్యాలయం | |
విధం | గౌరవనీయుడు |
స్థితి | ప్రభుత్వ ఉప అధిపతి |
Abbreviation | డిప్యూటీ సి.ఎం |
సభ్యుడు | |
స్థానం | మంత్రిత్వ శాఖ, ముంబై |
Nominator | మహారాష్ట్ర ముఖ్యమంత్రి |
నియామకం | మహారాష్ట్ర గవర్నరు |
కాలవ్యవధి | అసెంబ్లీ విశ్వాసం పై 5 సంవత్సరాలు, ఎటువంటి కాలపరిమితులకు లోబడి ఉండదు.[1] |
ప్రారంభ హోల్డర్ | నాసిక్రావ్ తిర్పుడే (1978 మార్చి - 1978 జులై) |
నిర్మాణం | 5 మార్చి 1978 |
ఉప ముఖ్యమంత్రుల జాబితా
మార్చువ.సంఖ్య | చిత్తరువు | పేరు | నియోజకవర్గం | పదవీకాలం | శాసనసభ (ఎన్నికలు) | ముఖ్యమంత్రి | పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | నాసిక్ రావు తిరుప్పుడె |
భండారా | 1978 మార్చి 5 | 1978 జూలై 18 | 135 రోజులు | 5వ (1978) |
వసంతదాదా పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2 | సుందర్రావు సోలంకే |
మజల్‌గావ్ | 1978 జూలై 18 | 1980 ఫిబ్రవరి 17 | 1 సంవత్సరం, 214 రోజులు | శరద్ పవార్ | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | |||
3 | రామరావు ఆదిక్ |
ఎం.ఎల్.సి | 1983 ఫిబ్రవరి 2 | 1985 మార్చి 5 | 2 సంవత్సరాలు, 31 రోజులు | 6వ (1980) |
వసంతదాదా పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
4 | గోపీనాథ్ ముండే | రేనాపూర్ | 1995 మార్చి 14 | 1999 అక్టోబరు 18 | 4 సంవత్సరాలు, 218 రోజులు | 9వ (1995) |
మనోహర్ జోషి
|
భారతీయ జనతా పార్టీ | ||
5 | ఛగన్ భుజబల్ |
ఎం.ఎల్.సి | 1999 అక్టోబరు 18 | 2003 డిసెంబరు 23 | 4 సంవత్సరాలు, 66 రోజులు | 10వ (1999) |
సుశీల్ కుమార్ షిండే | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
6 | విజయసింహ్ మోహితే పాటిల్ | మల్షీరాస్ | 2003 డిసెంబరు 25 | 2004 నవంబరు 1 | 312 రోజులు | సుశీల్ కుమార్ షిండే | ||||
7 | ఆర్. ఆర్. పాటిల్ | తాస్గావ్-కవతే మహంకాల్ | 2004 నవంబరు 1 | 2008 డిసెంబరు 8 | 4 సంవత్సరాలు, 37 రోజులు | 11వ (2004) |
విలాస్రావ్ దేశ్‌ముఖ్ | |||
(5) | ఛగన్ భుజబల్ |
యెవ్లా | 2008 డిసెంబరు 8 | 2009 నవంబరు 7 | 1 సంవత్సరం, 338 రోజులు | అశోక్ చవాన్ | ||||
2009 నవంబరు 7 | 2010 నవంబరు 11 | 12వ (2009) | ||||||||
8 | అజిత్ పవార్ | బారామతి | 2010 నవంబరు 11 | 2012 సెప్టెంబరు 25 | 1 సంవత్సరం, 319 రోజులు | పృథ్వీరాజ్ చవాన్ | ||||
2012 డిసెంబరు 7 | 2014 సెప్టెంబరు 28 | 1 సంవత్సరం, 295 రోజులు | ||||||||
2019 నవంబరు 23 | 2019 నవంబరు 26 | 3 రోజులు | 14వ (2019) |
దేవేంద్ర ఫడ్నవీస్ | ||||||
2019 డిసెంబరు 30 | 2022 జూన్ 29 | 2 సంవత్సరాలు, 181 రోజులు | ఉద్ధవ్ ఠాక్రే | |||||||
9 | దేవేంద్ర ఫడ్నవీస్ | నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ | 2022 జూన్ 30 | 2024 డిసెంబరు 5 | 2 సంవత్సరాలు, 158 రోజులు | ఏక్‌నాథ్ షిండే | భారతీయ జనతా పార్టీ | |||
(8) | అజిత్ పవార్ | బారామతి | 2023 జూలై 2 | 1 సంవత్సరం, 156 రోజులు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |||||
2024 డిసెంబరు 5 | అధికారంలో ఉన్న వ్యక్తులు | 8 రోజులు | 15వ (2024) |
దేవేంద్ర ఫడ్నవీస్ | ||||||
10 | ఏకనాథ్ షిండే | కోప్రి-పచ్పఖాడి | 2024 డిసెంబరు 5 | 8 రోజులు | శివసేన |
గణాంకాలు
మార్చుఉప ముఖ్యమంత్రుల జాబితా
మార్చువ.సంఖ్య | ఉప ముఖ్యమంత్రి పేరు | పార్టీ | పదవీకాలం | ||
---|---|---|---|---|---|
సుదీర్ఘ నిరంతర పదవీ కాలం | ఉప ముఖ్యమంత్రి పదవి మొత్తం వ్యవధి | ||||
1* | అజిత్ పవార్* | NCP* | 2 సంవత్సరాల, 181 రోజులు* | 7 సంవత్సరాలు, 232 రోజులు* | |
2 | ఛగన్ భుజబల్ | NCP | 4 సంవత్సరాల, 66 రోజులు | 6 సంవత్సరాల, 39 రోజులు | |
3 | ఆర్. ఆర్. పాటిల్ | NCP | 4 సంవత్సరాల, 37 రోజులు | 4 సంవత్సరాల, 37 రోజులు | |
4 | గోపీనాథ్ ముండే | BJP | 4 సంవత్సరాల, 218 రోజులు | 4 సంవత్సరాల, 218 రోజులు | |
5 | దేవేంద్ర్ ఫడ్నవీస్ | BJP | 2 సంవత్సరాల, 158 రోజులు | 2 సంవత్సరాల, 158 రోజులు | |
6 | రామరావ్ ఆదిక్ | INC | 2 సంవత్సరాల, 31 రోజులు | 2 సంవత్సరాల, 31 రోజులు | |
7 | సుందర్రావ్ సోలంకే | IC(S) | 1 సంవత్సరం, 214 రోజులు | 1 సంవత్సరం, 214 రోజులు | |
8 | విజయసింహ్ మోహితే పాటిల్ | NCP | 312 రోజులు | 312 రోజులు | |
9 | నాసిక్ రావ్ తిరుప్పుడె | INC | 135 రోజులు | 135 రోజులు | |
10* | ఏకనాథ్ షిండే* | SHS* | 8 రోజులు* | 8 రోజులు* | |
గమనిక:* అధికారంలో ఉన్నారు
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Maharashtra as well.
- ↑ "Maharashtra has two deputy CMs for the first time as Ajit Pawar, Fadnavis shares post". The Economic Times (in ఇంగ్లీష్). 2 July 2023.
- ↑ "Maharashtra Cabinet Expansion in July says Deputy Chief Minister Devendra Fadnavis". The Economic Times. 1 July 2023.
- ↑ "Becoming deputy CM was shocking, says Fadnavis; 'Shinde to lead in 2024'". Hindustan Times. 6 November 2022.
- ↑ "Ajit Pawar takes oath as Maharashtra Deputy CM: A look at the post, its history". The Indian Express. 3 July 2023.