ముగ్గురు మొనగాళ్ళు (1983 సినిమా)

ముగ్గురు మొనగాళ్ళు లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై తాతినేని రామారావు దర్శకత్వం వహించగా శోభన్ బాబు, రాధిక, లక్ష్మి నటించిన తెలుగు చలన చిత్రం. ఇది 1984, ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయ్యింది.[1]

ముగ్గురు మొనగాళ్ళు
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం శోభన్ బాబు ,
రాధిక
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

సినిమా సాంకేతిక వర్గం ఇది[2]

పాటల జాబితా

మార్చు

1.అంతా ప్రేమమయం జగమంతా ప్రేమమయం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లాజానకి , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్

2.ఆనాటి కౌగిల్లు ఈనాటి వేవిళ్ళు , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3 . చుర చుర మంటుందమ్మో నీ చూపు చూస్తుంటే , రచన: వేటూరి, గానం.ఎస్.జానకి , ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం

4.చెట్టు మీద పండుంది చెట్టు క్రింద దిండుంది , రచన: వేటూరి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

5.సాయం పడితే సాయం పెడతా వస్తావా బావా, రచన: వేటూరి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,ఎస్. జానకి.

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Mugguru Monagallu (Tatineni Rama Rao) 1983". ఇండియన్ సినిమా. Retrieved 15 September 2022.
  2. సినిమా టైటిల్స్

. 3. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .