రెడ్ లైన్ (హైదరాబాదు మెట్రో)
రెడ్ లైన్ హైదరాబాద్ మెట్రో వ్యవస్థలో ఒక భాగం. 29.21 కిమీ పొడవైన ఈ లైను,మియాపూర్ నుండి LB నగర్ వరకు 27 స్టేషన్ల పరిధిలో విస్తరించి ఉంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా దీనికి నిధులు సమకూర్చారు. [1] [2] ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి మైనారిటీ ఈక్విటీ వాటా ఉంది. [3] హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి నిర్మాణ సంస్థ లార్సెన్ & టూబ్రో (L&T), [4] [5] ప్రత్యేక ప్రయోజన సంస్థ, L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (L&TMRHL) ను స్థాపించింది. [6] [7]
Red Line | |
---|---|
అవలోకనం | |
రకము (పద్ధతి) | మెట్రో |
వ్యవస్థ | హైదరాబాదు మెట్రో |
లొకేల్ | హైదరాబాదు, తెలంగాణ |
చివరిస్థానం | మియాపూర్ ఎల్.బి. నగర్ |
స్టేషన్లు | 27 |
ఆపరేషన్ | |
ప్రారంభోత్సవం | 29 నవంబరు 2017 |
యజమాని |
|
నిర్వాహకులు | హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. (HMRL) |
పాత్ర | ఎలివేటెడ్ |
డిపో (లు) | మియాపూర్ |
రోలింగ్ స్టాక్ | హ్యుందాయి రోటెమ్ |
సాంకేతికం | |
లైన్ పొడవు | 29.21 కి.మీ. (18.15 మై.) |
ట్రాక్ గేజ్ | 1,435 mm (4 ft 8+1⁄2 in) standard gauge |
ఆపరేటింగ్ వేగం | 80 km/h (50 mph) |
ప్రాజెక్టు భూమి పూజ 2012 ఏప్రిల్ 26 న చేసారు. [8] అదే రోజు స్తంభాల ఏర్పాటుతో నిర్మాణం ప్రారంభమైంది. [9] మియాపూర్ నుండి అమీర్‌పేట్ వరకు 11 స్టేషన్‌లతో కూడిన, 11.3-కిలోమీటరు (7.0 మై.) ల రెడ్ లైన్‌ను 2017 నవంబరు 28 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. మరుసటి రోజే ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు [10] [11] మిగిలిన అమీర్‌పేట్ నుండి LB నగర్ వరకు ఉన్న భాగాన్ని 2018 సెప్టెంబరు 24 న తెరిచారు. [12]
నిర్మాణం
మార్చురెడ్ లైన్ ను ప్రారంభించిన తేదీల వివరాలివి:
ఎరుపు గీత | |||||
---|---|---|---|---|---|
వేదిక | పొడిగింపు తేదీ | టెర్మినల్ స్టేషన్లు | పొడవు | స్టేషన్లు | |
1 | 2017 నవంబరు 29 | మియాపూర్ | అమీర్‌పేట | 11.3 కి.మీ | 11 |
2 | 2018 సెప్టెంబరు 24 | అమీర్‌పేట | LB నగర్ | 16.8 కి.మీ | 16 |
మొత్తం | మియాపూర్ | LB నగర్ | 29.21 కి.మీ. (18.15 మై.) | 27 |
స్టేషన్లు
మార్చురెడ్ లైన్‌లో 27 స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్లన్నీ ఎత్తులో ఉన్నాయి.
Red Line | |||||
---|---|---|---|---|---|
# | స్టేషను పేరు | ప్రారంభం | కమ్నెక్షన్లు | అలైన్‌మెంటు | |
1 | మియాపూర్ | 2017 నవంబరు 29 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
2 | జె ఎన్ టి యు కాలేజీ | 2017 నవంబరు 29 | Airport Shuttle | ఎలివేటెడ్ | |
3 | కె పి హెచ్ బి కాలనీ | 2017 నవంబరు 29 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
4 | కూకట్‌పల్లి | 2017 నవంబరు 29 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
5 | బాలానగర్ | 2017 నవంబరు 29 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
6 | మూసాపేట్ | 2017 నవంబరు 29 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
7 | భరత్ నగర్ | 2017 నవంబరు 29 | Bharat Nagar railway station | ఎలివేటెడ్ | |
8 | ఎర్రగడ్డ | 2017 నవంబరు 29 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
9 | ఇ.ఎస్.ఐ హాస్పిటల్ | 2017 నవంబరు 29 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
10 | ఎస్ ఆర్ నగర్ | 2017 నవంబరు 29 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
11 | అమీర్‌పేట | 2017 నవంబరు 29 | %1 లైన్ | ఎలివేటెడ్ | |
12 | పంజాగుట్ట | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
13 | ఇరమ్ మంజిల్ | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
14 | ఖైరతాబాద్ | 2018 సెప్టెంబరు 24 | Khairatabad railway station | ఎలివేటెడ్ | |
15 | లక్డీ-కా-పుల్ | 2018 సెప్టెంబరు 24 | Lakdikapul railway station | ఎలివేటెడ్ | |
16 | అసెంబ్లీ | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
17 | నాంపల్లి | 2018 సెప్టెంబరు 24 | Hyderabad Deccan railway station | ఎలివేటెడ్ | |
18 | గాంధీ భవన్ | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
19 | ఉస్మానియా మెడికల్ కాలేజీ | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
20 | ఎం జి బస్ స్టేషన్ | 2018 సెప్టెంబరు 24 | %1 లైన్ Mahatma Gandhi Bus Station |
ఎలివేటెడ్ | |
21 | మలక్ పేట | 2018 సెప్టెంబరు 24 | Malakpet railway station | ఎలివేటెడ్ | |
22 | కొత్త మార్కెట్ | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
23 | ముసారాంబాగ్ | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
24 | దిల్ సుఖ్ నగర్ | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
25 | చైతన్యపురి | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
26 | విక్టోరియా మెమోరియల్ | 2018 సెప్టెంబరు 24 | ఏమీలేవు | ఎలివేటెడ్ | |
27 | ఎల్ బి నగర్ | 2018 సెప్టెంబరు 24 | Airport Shuttle | ఎలివేటెడ్ |
మూలాలు
మార్చు- ↑ "Skywalks to connect Metro with schools & malls: NVS Reddy | Hyderabad News - Times of India". The Times of India.
- ↑ Sood, Jyotika (26 July 2017). "How metro rail networks are spreading across India". Livemint.
- ↑ "EPC vs PPP in metro rail". Projectsmonitor.com. 2 December 2007. Archived from the original on 2 December 2007. Retrieved 18 April 2013.
- ↑ "The Next Station Is... | Outlook India Magazine". outlookindia.com/.
- ↑ Kumar, V. Rishi. "Eyeing non-fare revenues, L&T Metro Hyderabad takes up transit oriented development". @businessline.
- ↑ "N.V.S. Reddy to be AP Govt nominee on L&T Metro Rail board". @businessline.
- ↑ "Hyderabad metro on tricky track, running on losses | Hyderabad News - Times of India". The Times of India.
- ↑ "L&T performs Bhoomi Puja for Hyderabad metro". The Hindu. 26 April 2012.
- ↑ "L&T metro rail schedule on track". The Hindu. Chennai, India. 7 June 2012.
- ↑ "Hyderabad Metro: PM Modi inaugurates Hyderabad Metro Rail | Hyderabad News - Times of India". The Times of India.
- ↑ "PM Narendra Modi flags off Hyderabad Metro". Archived from the original on 12 June 2018. Retrieved 31 December 2017.
- ↑ "Telangana Governor To Flag Off New Metro Line On September 24". NDTV.com.