వాడుకరి:Chaduvari/బొమ్మల కోసం వెతుకులాట

Handshake icon.svg
వ్యాసంలో చేర్చేందుకు బొమ్మ కోసం చూస్తున్నారా..?
Wikipedia Administrator search 1.svg
బొమ్మలు తెవికీలోనైనా ఉండవచ్చు, కామన్సులోనైనా ఉండవచ్చు. బొమ్మ ఎక్కడ ఉన్నా చేర్చే పద్ధతి ఒకటే
Wikipedia Administrator search 1.svg
1. ముందు వ్యాసం పేజీని తెరిచి అందులో బొమ్మ లేదని నిర్ధరించుకోండి.
Wikipedia Administrator search 1.svg
ఆ తరువాత ఆ పేజీకి ఉన్న అంతర్వికీ లింకుల్లో ఇంగ్లీషు వ్యాసం లింకును నొక్కండి.
ఇంగ్లీషు వ్యాసం పేజీలో బొమ్మ లేకపోతే ఇక ఈ పద్ధతిలో ముందుకు వెళ్ళలేరు. కానీ అందులో బొమ్మ ఉంటే..
Stop Speech.png
ఆ బొమ్మపై డబుల్‌క్లిక్కు చెయ్యండి. బొమ్మ ఒక్కటే పేజీలో తెరుచుకుంటుంది. ఆ పేజీలో కుడివైపు కింద "More details" అని కనిపిస్తుంది.
దానికి ముందు ఉన్న బొమ్మ కామన్సు లోగో ఉంటే, ఇక ముందుకు సాగవచ్చు. ఆ బొమ్మ ఫైలు పేరును కాపీ చేసుకోండి
ఇక, తెలుగు వికీలోని పేజీకి వచ్చి దాన్ని దిద్దుబాటు పద్ధతిలో తెరవండి.
Magnifying glass icon mgx1.svg
"చొప్పించు" మెనూలో "మీడియా" ఉపమెనూను నొక్కి, అప్పుడు వచ్చే డయలాగు పెట్టెలో మీరు కాపీ చేసుకున్న బొమ్మ ఫైలు పేరును ఇవ్వండి.
bఒమ్మకు తగిన వ్యాఖ్యను రాయండి. ఇంగ్లీషు వికీలో ఉన్న వ్యాఖ్యను గైడుగా కోసం తీసుకోండి.
మార్పును ప్రచురించు ను నొక్కి, దిద్దుబాటు సారాంశాన్ని రాయండి.
సారాంశంలో #WPWPTE #WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. నమూనా సారంశం ఇలా ఉంటుంది - "బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP"
దిద్దుబాటు సారాంశం రాయడం, అందులో హ్యాష్‌ట్యాగులను చేర్చడం తప్పనిసరి. అది లేకపోతే, మీ దిద్దుబాటును పోటీ లోకి పరిగణించదు.