వాడుకరి:Meena gayathri.s/ప్రయోగశాల/గూగుల్ అనువాద వ్యాసాల చరిత్ర

గూగుల్ అనువాద వ్యాసాలను 2009-2011 మధ్యకాలంలో అనువాద టూల్ ను ఉపయోగించి వేలాది వ్యాసాలు సృష్టించారు. అయితే ఆ వ్యాసాలు కృత్రిమ వాక్య నిర్మాణంతో ఉండడం, విపరీతమైన ఎర్ర లింకులు కలిగి ఉండటం వంటి సమస్యలతో ఉన్నాయి. అర్జునరావు గారు, T.sujatha గారు, రాజశేఖర్ గారు ఈ సమస్యను గుర్తించి అప్పట్లోనే మార్గాలు వెతకడంలో చాలా కృషి చేశారు. వెంకటరమణ గారు, అర్జునరావు గారు, T.sujatha గారు, రాజశేఖర్ గారు చంద్రకాంతరావు గారు, పవన్ సంతోష్, వాడుకరి:రవిచంద్ర గారు, వీరా గారు, జెవిఆర్కెప్రసాద్ గారు, వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గారు, భాస్కరనాయుడు గారు, కెపిఆర్ శాస్త్రి గారు, వాడుకరి:వైజాసత్య గారు, అహ్మద్ నిసార్ గారు, పాలగిరి గారు, వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారు, కశ్యప్ గార్లు ఈ అనువాద వ్యాసాలలో 20 వ్యాసాలను శుద్ధి చేసి, వాటిని నాణ్యమైన వ్యాసాలుగా తీర్చిదిద్దారు. వీరిలో కొద్దిమంది అనువాద టూల్ ను ఉపయోగించి కొద్ది మార్పులు చేసినా అవి స్వల్పమే. మాన్యుల్ గా వ్యాసాల అభివృద్ధి చాలా చేశారు వీరు. అయితే ప్రస్తుతం ఈ ప్రజెక్టులో ఈ టూల్ ను ఉపయోగించి వ్యాసాల శుద్ధి ఛేష్తాం.

వ్యాసాల శుద్ధిలో కృషి చేసినవారు మార్చు