A.D.V.Prasada Rao
స్వాగతం
మార్చుA.D.V.Prasada Rao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ) 11:30, 15 మార్చి 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
మీరు వికీపీడియాలో వ్రాసే విషయం సరైనదై (నిజము మరియు నిర్దిష్టమైనది) ఉండాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని నిర్దారించుకోవడానికి ఈ లింకును చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Rajasekhar1961 (చర్చ) 11:30, 15 మార్చి 2014 (UTC)
కానూరు గ్రామము ఫొటోలు ఏల ఏక్కించాలి తేలెయ చేయలి.
మార్చు సహాయం అందించబడింది
- మీరు వికీపీడియాలో రచనలు చేస్తున్నందుకు సంతోషం. మీరు పోటోలు రెండు రకాలుగా ఎక్కించ వచ్చును.
- మీరు తెలుగు వికీఫీడియా ముఖ పుటలో ఎడమవైపు పట్టిక(column)లో పరికారాల పెట్టె మీద క్లిక్ చెయ్యండి,అది తెరచుకున్న తరువాత దస్త్రం ఎక్కింపు పై క్లిక్ చెయ్యండి,అది వచ్చిన తరువాత అందులో వున్న ప్రకారం చిత్రం ఎక్కించండి
- రెండవది wikimedia commons ద్వారా కూడా ఎక్కించవచ్చును.పైన చెప్పినట్లే వికీమిడియా ముఖపుటలో పోటో అప్‌లోడ్ కాలం వున్నది.Palagiri (చర్చ) 14:31, 15 మార్చి 2014 (UTC)
- మీరు బొమ్మ చేర్చదలుచుకున్న వ్యాసం పేరు నిర్ణయించుకుని WP:FUWనొక్కి బొమ్మ ఎక్కించి ఆ తర్వాత ఆ వ్యాసంలో బొమ్మని చేర్చండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం చూడండి.--అర్జున (చర్చ) 05:42, 16 మార్చి 2014 (UTC)
- కానూరు గ్రామము ఫొటొలు ఆప్లోడు చేయడము ఏలా. --2014-03-16T06:40:46 A.D.V.Prasada Rao
- మీరు ఇప్పటికే వచ్చిన స్పందనలను పరిశీలించి ఇంకేమైన సందేహాలుంటే పూర్తి వివరాలతో ప్రశ్న రాయండి. --అర్జున (చర్చ) 06:43, 16 మార్చి 2014 (UTC)
కానూరు గ్రామము లో దేవాలయములు లో శ్రీ రామాలయము మీట నొక్కి తే దేవాలయము బొమ్మ కనిపించాలి ఎలా? బొమ్మ ఉన్నది.
మార్చు సహాయం అందించబడింది
- బొమ్మ పేజీకి వెళ్తే కనబడే శీర్షికకు లింకు ఇస్తే సరి. ఉదా [[దస్త్రం:PoTTiSrIraamulu.jpg|thumb]] అని టైప్ చేస్తే బొమ్మ కనబడుతుంది చూడండి. --అర్జున (చర్చ) 11:40, 16 మార్చి 2014 (UTC)
- మీ ఖాతా ఇటీవల తెరచారు కాబట్టి బొమ్మలు ఎక్కించుటవీలుకాదు. నాలుగు రోజులు మరియు 10మార్పులు చేసినతర్వాత మరల WP:FUW ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 07:07, 17 మార్చి 2014 (UTC)
- మీ బొమ్మ కోడ్ సరిచేశాను.కానూరు (పెనమలూరు) చూడండి. --అర్జున (చర్చ) 05:39, 18 మార్చి 2014 (UTC)
PINCODE change
మార్చు సహాయం అందించబడింది
1} Kanuru, Penamaluru Mandalam, Krishna Dt, A.P.Original pin code is 520 007, but it there as-521 007 wrong. How to correct it? 2} Kindly keep photo Sri Lakshmi Tripatamma sameta Gopayya Swamy temple, as Sri Ramalayam Temle photo shon.Or give arrow mark to see photo separately.
- పిన్‌కోడు సరిచేసాను. మీరు పోటోల విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు.పోటోలు సరిచేశాను.Palagiri (చర్చ) 07:16, 18 మార్చి 2014 (UTC)
సమస్యఅధిగమించట్తఏలా?వ్యాసము కొద్దిగా వ్రాసాను అది ఎక్కడ వున్నది?2)కానూరు పండుగ వీడియే ఎలా వుంచాల
మార్చు సహాయం అందించబడింది
-- 2014-03-20T13:46:25 A.D.V.Prasada Rao
- వ్రాసిన వ్యాసం గుర్తించడం:మీరులాగిన్ అయ్యి, పుట కూడి వైపునపైన ఉన్న మార్పులు చేర్పులు మీద క్లిక్ చెయ్యండి.వచ్చిన పుటలో ఈ మధ్య కాలంలో మీరు చేసిన మార్పుల చేర్పుల వివరాలు ఉంటాయి.అవిధంగా మీరు వ్రాసిన వ్యాసం వివరాలు తెలుస్తాయి.Palagiri (చర్చ) 14:32, 20 మార్చి 2014 (UTC)
- మీరు రాసిన పాలగిరి గారు చెప్పినట్లు లేక లింకు ద్వారా చూడవచ్చు. మీ వ్యాసం శీర్షిక మరియు దానిలో విషయం వికీశైలికి అనుగుణంగా మరియు అర్థవంతంగా లేదు.ఇలా వుంటే త్వరలో ఆవ్యాసం తొలగించబడుతుంది. మీకు వికీపీడియా పై అవగాహన పెరిగేంతవరకు వున్న వ్యాసాలను విస్తరించడం మంచిది. వీడియోకు మరింత నైపుణ్యం కావాలి. కామన్స్ లో [[Commons:Help:Converting_video| మరింత సమాచారం చూడండి . అన్నట్లు మీరు చర్చాపేజీలలో వ్యాఖ్య రాసిన తరువాత మీ వికీసంతకం చేయాలి. స్వాగతం పేజీలో లింకుల ద్వారా వికీ గురించి మరింత తెలుసుకోండి. లేక మీరుండే దగ్గరలో ఎవరైన అనుభవం గల వికీపీడియన ని ముఖాముఖి సమావేశం జరపండి--అర్జున (చర్చ) 03:29, 21 మార్చి 2014 (UTC)
I have uploaded a vedio, it not publishing, taking lot of time, but it is not pblished till why?
Kindly keep my vedio File:Sri Lakshmi Tirupatamma Sameta Gopayya Swamy Temple Festival on 16-03-2014..webm. (కానూరు పండుగ), in Kanuru village as speial news-rag.
మార్చు సహాయం అందించబడింది
Kindly keep my vedio File:Sri Lakshmi Tirupatamma Sameta Gopayya Swamy Temple Festival on 16-03-2014..webm. in Kanuru village as a speial news, description: Kanuru yearly festival. కానూరు పండుగ , up loaded on hours 08:01: 22-03-2014. due to irraniously I have up loaded just with small difference same vedioves so many...how can I deleate other not required vedios please reply. 2)I have done some changes please kindly keep vedio there to see all in that page only.
Attended my self please.
The article సమస్య-సమస్య ను అధిగమించుట has been proposed for deletion because of the following concern:
- వ్యక్తిగత వివరాలున్న పేజీ-అనవసర పేజీ
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 10:53, 30 మార్చి 2014 (UTC) ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 10:53, 30 మార్చి 2014 (UTC)