Ankith016
Ankith016 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao-చర్చ 07:52, 8 అక్టోబర్ 2009 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే. మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వికీలో బహువచనాలు
మార్చుఆర్యా,
వికీలో బహువచనాలు ఎవరికి వాడకూడదని ఒక నియమం ఉన్నది, గమనించగలరు. (వ్యాసాల్లో, చర్చాపేజీల్లో కాదు :) )Chavakiran 13:44, 26 అక్టోబర్ 2009 (UTC)
అభినందనలు
మార్చుఅంకిత్ గారూ! దిగువ మాఘం మరియు ఇతర గ్రామాల గురించి మీ రచనలు చాలా బాగున్నాయి. మీ కృషిని ఇలాగే కొనసాగించగలరు. మీకు తెలిసిన మరిన్ని వూళ్ళ వివరాలు చేర్చమని అభ్యర్ధిస్తున్నాను--కాసుబాబు 18:47, 30 అక్టోబర్ 2009 (UTC)
రాజగోపాల నాయుడు=
మార్చునాకు సరైన సమచారము దొరకలేదు. కష్టము చేసుకొని సేకరించి వ్రాయగలరు.Kumarrao 14:06, 25 జనవరి 2010 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
మార్చు@వాడుకరి:Ankith016 గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
Ankith016 | 20110523 | File:DGM_School.jpg |
Ankith016 | 20100524 | File:Gurudongmar_Lake.JPG |
Ankith016 | 20100125 | File:Paturi.JPG |
Ankith016 | 20091203 | File:Nt_1671_NBK-Bheeshma.jpg |
Ankith016 | 20091026 | File:Sri_Rama.JPG |
Ankith016 | 20091026 | File:Dharma_Raju.jpg |
Ankith016 | 20091026 | File:Mana_voori_ganapathi.jpg |
Ankith016 | 20091026 | File:DGM_Nandi.jpg |
Ankith016 | 20091023 | File:Sivagiri_koneru.JPG |
Ankith016 | 20091023 | File:Sivagiri_Lord_Shiva.JPG |
Ankith016 | 20091023 | File:Sivagiri_guha_dwaramu.JPG |
Ankith016 | 20091023 | File:Sivagiri_aasramamu1.JPG |
Ankith016 | 20091023 | File:Diguvamagham_Sivalayam.JPG |
Ankith016 | 20091023 | File:Sivagiri_thondam.JPG |
Ankith016 | 20091023 | File:Diguvamagham_Panchayat_Poulation.JPG |
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:17, 12 డిసెంబరు 2021 (UTC)