Bhavi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:57, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తమాషా లెక్కలు మార్చు

Bhavi గారు మీరు తెలుగులో చక్కగా వ్రాస్తున్నారు. ఇందులో ఏదైనా విషయ పరిజ్ఞానపు వ్యాసాలు రచిస్తే బాగుంటుంది. మీరు వ్రాసిన తమాషా లెక్కలు ఆమోదయోగ్యం కాదు. అది తొలిగించబడుతుంది. కథలు, జోక్స్, తమాషా లెక్కలు లాంటివి ఇందులో చేర్చకండి.--C.Chandra Kanth Rao 19:55, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply

అభినందనలు మార్చు

భావి గారూ! మాయా చతురస్రం వ్యాసాన్ని బాగా విస్తరించారు. అభినందనలు. మీకు గణిత శాస్త్రం మీద గనక పట్టు ఉన్నట్లయితే దాని మీద వ్యాసాలు రాయవచ్చు. ప్రస్తుతం తెవికీలో గణిత వ్యాసాల కొరత ఉంది. — రవిచంద్ర(చర్చ) 04:41, 5 జూన్ 2009 (UTC)Reply

సహాయ అభ్యర్ధన మార్చు

  • భాజనీయ సూత్రాలను గణితం వర్గం లోకి మార్చండి.
భావి గారూ! ఏదైనా వ్యాసాన్ని గణిత శాస్త్ర వర్గం లోకి చేర్చాలంటే [[వర్గం:గణిత శాస్త్రము]] అని వ్యాసంలో చేరిస్తే చాలు. అది ఆటోమాటిగ్గా ఆ వర్గంలోకి చేరిపోతుంది. -- రవిచంద్ర(చర్చ) 12:49, 7 జూన్ 2009 (UTC)Reply

స్వంతవిషయాలు మార్చు

మీ గురించి వికీపీడియాలో వ్యాసం రచించడం కాపీహక్కుల ఉల్లంఘన అవుతుంది. ఈ వివరాలు మీ సభ్య పేజీలో చేర్చవచ్చును.Rajasekhar1961 05:06, 22 జూన్ 2009 (UTC)Reply

భానుప్రకాష్ గారు, రాజశేఖర్ గారు చెప్పినది నిజమే, మీ స్వంత విషయాలు సంక్షిప్తంగా సభ్యపేజీలోనే తప్ప ప్రత్యేకంగా దానికొరకు పేజీ సృష్టించరాదు. అది కాపీహక్కుల ఉల్లంఘన కాదు కాని తెవికీ పద్దతులు ఒప్పుకోవు. -- C.Chandra Kanth Rao-చర్చ 20:01, 22 జూన్ 2009 (UTC)Reply

100 మార్పుల స్థాయి మార్చు

మీరు ఫిభ్రవరి 2012 లో 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 13:00, 7 ఏప్రిల్ 2012 (UTC)Reply

 

The article సామెతలు - ఫ has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --  కె.వెంకటరమణ చర్చ 08:36, 6 జూలై 2014 (UTC) --  కె.వెంకటరమణ చర్చ 08:36, 6 జూలై 2014 (UTC)Reply

 

The article సామెతలు - ఠ has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --  కె.వెంకటరమణ చర్చ 08:38, 6 జూలై 2014 (UTC) --  కె.వెంకటరమణ చర్చ 08:38, 6 జూలై 2014 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

తమాషా లెక్కలు వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

తమాషా లెక్కలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

తమాషా లెక్కల "గురించి" రాయాల్సింది, కానీ అలా రాయలేదు. కొన్ని లెక్కలు వాటి సమాధానాలూ రాసారు. ఇది వికీలో ఉండదగిన వ్యాసం లాగా లేదు. తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తమాషా లెక్కలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 15:11, 13 జూలై 2021 (UTC) చదువరి (చర్చరచనలు) 15:11, 13 జూలై 2021 (UTC)Reply