HarshithaNallani
స్వాగతం
మార్చుHarshithaNallani గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 28
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 13:53, 2 డిసెంబరు 2019 (UTC)
మీరు చేస్తున్న అనువాదాల భాష
మార్చుమీరు తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాయాలన్న ప్రయత్నం చేయడం సంతోషకరం, అభినందనీయం. అయితే, ఆ వ్యాసాలు పదిమందికీ పనికివచ్చే వ్యాసాలుగా ఉండాలి కాబట్టి అనువదించేప్పుడు సహజమైన భాష రాయడానికి ప్రయత్నించండి. గూగుల్ అనువాద ఉపకరణం వాడి అనువాదం చేసే క్రమంలో చాలా అసహజమైన భాష వచ్చి చేరుతుంది. దాన్ని మార్చకుండా చిన్న చిన్న మార్పుచేర్పులు చేసి ప్రచురిస్తే, ఎవరికీ అర్థం కాక బుర్ర బద్దలుకొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్నే నాణ్యత లేమి అంటారు. తెలుగు వికీపీడియాలో రాసే భాష సరళంగా, చదివేవారికి అర్థమయ్యేలా ఉండాలి. యాంత్రికంగా, అసహజంగా ఉండకూడదు.
వ్యాసాలను తొలగించకుండా మీ వాడుకరి పేరుబరి (నేమ్‌స్పేస్) లోకి తరలించాను. దయచేసి మీ అనువాద ఉపకరణంలో కుడిచేతివైపున అనువదించేప్పుడు మళ్ళీ నెట్‌ఫ్లిక్స్ అనీ, అమెజాన్ ప్రైమ్ అనీ పాత పేర్లు కాకుండా దానికి మీ వాడుకరి పేరు తగిలించి (అంటే HarshithaNallani/నెట్‌ఫ్లిక్స్) మార్పుచేర్పులు చేసుకోండి. దీన్ని ప్రయోగశాలలో మార్పుచేర్పులు చేయడం అనుకోవచ్చు. అలాకాక అసహజమైన భాషతో పేజీ సృష్టిస్తే, పేజీ తొలగింపు చేయాల్సి రావడం, మీపైన చర్యలు తీసుకోవాల్సి రావడం తప్పకపోవచ్చు. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:12, 26 ఏప్రిల్ 2020 (UTC)
ఓటు ప్రక్రియలో మీ సంతకం పోలిన అనామక మార్పులు
మార్చువాడుకరి:HarshithaNallani గారు, సవరణలలో అనామకంగా మీ వాడుకరి పేజీకి లింకు, సమయం చేర్చటం జరిగింది. వికీసంతకం ~~~~ వాడడం గురించి సందేహాలుండి మీరేమైనా చేశారా, లేక వేరేవరైనా మీకు బదులు అలా చేశారా తెలుసుకొనటం ఫలితాన్ని ప్రభావితం చేయకపోయినా చర్చకు, పద్ధతిని మెరుగుపర్చడానికి ఉపయోగంగా వుంటుంది. కావున దీనికి ప్రతిస్పందన మూడు రోజులలో తెలియచేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:10, 23 సెప్టెంబరు 2020 (UTC)
- అర్జున (చర్చ) గారు వికీసంతకం ~~~~ గురించి నాకు సరిగా తెలియదు అందుకు ఓటు వేసినపుడు నేను నా వాడుకరి పేరు ఇవ్వడం జరిగింది. నేను నా పనులలో ఉండడం వల్ల మీకు 3 రోజులో స్పందించలేక పోయాను. వేరే ఎవ్వరు నా బాదలు సంతకం కూడా చెయ్యరు, ఎందుకు అంటే నేను నా ప్రొఫైల్ ని మరి ఎవ్వరికి చెప్పలేదు. యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2 కి మద్దతు తెలుపుతూ నా ఓటు వేసాను. ఆలస్యంగా స్పందించినందుకు అర్ధం చేసుకొని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. HarshithaNallani (చర్చ) 13:02, 29 సెప్టెంబరు 2020 (UTC)
- HarshithaNallani గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:29, 30 సెప్టెంబరు 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:45, 1 సెప్టెంబరు 2021 (UTC)