స్వాగతం మార్చు

Mojesh.bandi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Mojesh.bandi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Rajasekhar1961 (చర్చ) 12:43, 16 జూలై 2013 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
చిట్కాల మూసలు

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 12:43, 16 జూలై 2013 (UTC)Reply

పోటీ వ్యాసం మార్చు

మీరు తయారుచేసిన వ్యాసరచనను మీ వాడుకరి ఉపపేజీకి తరలించాను. వాడుకరి:Mojesh.bandi/ఎలా చదవాలి? వ్యాసాన్ని వికీకరించి అభివృద్ధి చేయండి.Rajasekhar1961 (చర్చ) 14:33, 26 జూలై 2013 (UTC)Reply

రెండవ బహుమతి విజేత మార్చు

 

తెలుగు వికీపీడియా నిర్వహించిన మొట్టమొదటి వ్యాసరచన పోటీలో మీరు రెండవ బహుమతిని గెలుచుకున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. ఇకముందు కూడా మీరు తెలుగు వికీపీడియాలో ఇలాంటి మంచి వ్యాసాల్ని రచించి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడగలరని ప్రార్ధిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 17:31, 27 ఆగష్టు 2013 (UTC)

అభివందనాలు--అర్జున (చర్చ) 06:22, 28 ఆగష్టు 2013 (UTC)
ఈ వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతి ప్రదానం ఈనెల 15వ తేదీన జరిగే తెలుగు వికీపీడియా నెలవారీ సమావేశంలో జరుగుతుంది. దయచేసి వ్యక్తిగతంగా కానీ, ఇతరమైన విధంగా సమావేశానికి హాజరై మమ్మల్ని ఆనందపరచమని ప్రార్ధిస్తున్నాము. సమావేశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.Rajasekhar1961 (చర్చ) 14:53, 5 సెప్టెంబర్ 2013 (UTC)
బహుమతి ప్రదానంపై మీ వ్యాఖ్యను ప్రాజెక్టు చర్చా పేజీకి తరలించాను. --అర్జున (చర్చ) 13:35, 8 సెప్టెంబర్ 2013 (UTC)

వ్యక్తిగత వివరాలు మార్చు

తెలుగు వికీపీడియా నిర్వహించిన మొట్టమొదటి వ్యాసరచన పోటీలో మీరు రెండవ బహుమతిని గెలుచుకున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. పారితోషకం పంపించడానికి దయచేసి మీ అడ్రస్ మరియు కాంటాక్ట్ వివరాలు తెలియజేయగలరు.Pranayraj1985 (చర్చ) 07:59, 20 సెప్టెంబర్ 2013 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం మార్చు

 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం మార్చు

@Mojesh.bandi గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Swamy_Vivekananda.png
  2. File:Reading_Book.jpg
  3. File:Human_Brains.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)Reply