Narenderreddy
Narenderreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 12:04, 9 ఏప్రిల్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- అయ్య : మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, లక్ష్మిదేవిపల్లి గ్రామం. మీరు ప్రభుత్వ వెబ్ సైట్ ప్రాకారం అన్ని గ్రామాల పేర్లు చేర్చామని చెప్పారు కాని అందులొ మా గ్రామం పేరు లేదు తరువాత నేనె మా గ్రామం పేరు చేర్చినాను అంటే ప్రభుత్వ వెబ్ సైట్ లొ సరైన సమాచారం లేదని అనుకుంటున్నాను ఏమంటారు.
- నరేందర్ రెడ్డి గారూ! "అన్ని" గ్రామాలు చేర్చలేదు. ప్రభుత్వ వెబ్‌సైటులో ఉన్న Census villages మాత్రమే చేర్చబడ్డాయి. సహజంగా కొన్ని శివారు గ్రామాలతో కలిపి ఒక సెన్సస్ గ్రామంగా పరిగణిస్తారు. అయితే ఎవరైనా తమ వూరి గురించి వ్రాయాలనుకొంటే గనుక, ఆవూరి పేరు ఇప్పటికి లేకపోతే, తప్పకుండా జాబితాలో చేర్చవచ్చును. మీరు చేసినట్లే. నేను ఆ గ్రామం లింకు ఏర్పాటు చేస్తున్నాను. మీ వూరి గురించి మరికొంత సమాచారం వ్రాస్తే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:39, 13 ఏప్రిల్ 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- అయ్యా నేను కొద్ది రొజులక్రిం తెలుగుసినిమాపరిశ్రమ తెలంగాణ
ప్రాంత పాత్ర అని ఏదొ ఒక బ్లాగ్ ఒపెన్ చేసి నా అబిప్రాయం తెలియచేసినాను కాని అది తిరిగి దొరకడం లేదు దయచేసికొంచెం చెప్పరు.
ఇక్కడ చూడండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:15, 22 ఏప్రిల్ 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- అయ్యా నేను చాలరోజులు గా మన తెలుగు సంవత్సరాల పేర్ల కొసం వెదుకుతున్నాను నాకు దొరకడంలేదు అవి ఎక్కడ దొరుకుతాయొ దయచెసి చెప్పగలరు
- ఇక్కడ చూడండి --> తెలుగు సంవత్సరాలు నరేంద్ర రెడ్డిగారూ! మీకు అవుసరమైన సమాచారం తెలుగు వికీలో ఉండడం మాకూ చాలా సంతోషం. కాని ఇక్కడ ఉన్న లోపాలను సరిదిద్దడానికి కూడా మీరు తోడ్పడమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:26, 2 మే 2008 (UTC)
hinduvula kala gananam gurinchi
మార్చుసహాయ అభ్యర్ధన
మార్చు- అయ్యా నాకు మన మన్వంతారాలా గురించి తెలుసుకోవాలని వుంది దయచేసి తెలుపగలరు
- మన్వంతరము వ్యాసం చూడండి --వైజాసత్య 07:16, 22 మే 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- ఆర్యా ...తెలుగు బాషా దాని ప్రాచీనత మరియు పుట్టు పూర్వొత్తారాల గురించి తెలుసుకోవాలనివుంది
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- అయ్యా , నేను ఇంటర్నెట్లొ డొమైన్ నేమ్ ను రిజిస్టర్ చేసుకోని తద్వార కొంత ఆదాయం పొందాలనుకుంటున్నాను దయచేసి దాని గురించి పూర్తి వివరాలను తెలుపుతు, ఎలా చేసుకోవాలి మరియు దాంట్లొని లాభనష్టాలను తెలుపగలరు
-- మీ సహాయార్థి, కర్ర నరేందర్ రెడ్డి.
నరేంద్ర రెడ్డి గారూ! తెలుగు వికీకి అటువంటి విషయాలతో సంబంధంలేదు. కనుక ఆ సమాచారం ఇక్కడ లభించదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:20, 24 నవంబర్ 2008 (UTC)