Venkat004 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.


ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 16:01, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


వెంకట్, మన వెన్నొతల వ్యాసంలో ఫొటోలు కొన్ని తొలగించాను (దూప్లికేట్లు) మరియు ఒక వరసలో పెట్టాను. చూసి ఎలా ఉన్నదో చెప్పగలవు.--SIVA 18:04, 6 జూన్ 2008 (UTC)Reply

వెన్నూతల గురించి మరిన్ని వివరాలు

మార్చు

వెకట్ గారు. కొద్ది నిమిషాల క్రితం నాకు కాసుబాబు గారు (తెలుగు వికి పీడియా నిర్వాహకులలో ఒకరు) ఒక సందేశం పంపారు. వెన్నూతల గురించి మరిన్ని వివరాలు పొందుపరిస్తే, వెన్నూతల వ్యాసాన్ని "ఈవారపు వ్యాసం"గా ఉంచుతామని. నాకు తెలిసినంతవరకు, వివరాలు వ్యాసంలో పొందుపరచాను. అవి కాక మీదగ్గర మరిన్ని వివరాలు ఉంటే, లేదా మీరు సేకరించగలిగితే త్వరితగతిన వ్యాసంలో చేర్చగలరు. వెన్నూతల గ్రామ వ్యాసానికి ప్రాధాన్యత వస్తే మనకు సంతొషమె కదా!--SIVA 05:04, 18 మే 2008 (UTC)Reply

శివ నుండి సందేశం

మార్చు

వెంకట్! నీ దగ్గర నుండి సందేశం వచ్చినందుకు సంతోషం, నువ్వు మాకు చాలా దగ్గర బంధువు కావటం మరింత సంతోషాఅన్ని ఇచ్చింది.వెన్నూతల గ్రామ వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా పెడదాము, మరిన్ని వివరాలు పొందుపరచమని, కాసుబాబుగారు చెప్పారు. అప్పుడు నీకు మరిన్ని వివరాలు తెలిస్తే వ్యాసంలో వ్రాయమని మెసేజ్ ఇచ్చాను.

నా ఉద్దేశ్యంలో మన ఊరి గురించి మరిన్ని వివరాలు:

  1. వ్యవసాయ భూమి ఎంత విస్తీర్ణం;
  2. ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో పందిస్తున్నారు,
  3. ఈ గ్రామానికి "వెన్నూతల" అనె పేరు ఎలా వచ్చింది(ఈ విషయం మీద నిర్దిష్టమైన వివరాలతో,ఆధారాలతో వ్రాయగలిగితే వ్యాసం పరిణితి పెరుగుతుంది);
  4. వెన్నూతల గ్రామ ప్రముఖులు అంటే ఆ వూరికి చెంది, బయట ప్రపంచంలో చాలా పేరు పఖ్యాతులు సంపాయించుకున్నవారు(శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు ఆ వూళ్ళో కొంత కాలం చదువుకున్నారట, ఎవరి దగ్గర??? తెలియదు!!)
  5. ఈ గ్రామ ప్రస్తుత పంచాయితి సర్పంచి ఎవరు;
  6. మొదటనుండి ఇప్పటివరకు, ఎవరు ఎప్పటినుండి ఎప్పటివరకు, గ్రామ సర్పంచిగా పనిచేశారు
  7. గ్రామానికి కరెంటు ఎప్పుడు వచ్చింది;
  8. గ్రామానికి బస్సు సౌకర్యం ఏ సవత్స్రరంలో ప్రారంభమయ్యింది (1980లలో అనుకుంటాను)
  9. లేటెస్టు సెన్సెస్ ప్రకారం గ్రామ జనాభా ఎంత

వంటి వివరాలు సేకరించి వ్యాసంలో పొందుపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

తరువాత వ్యాసంలో ఫొటోలు ఎక్కువయినాయని నా అబిప్రాయం. ఈ మధ్య జరిగిన కళ్యాణం ఫొటోలలో చాలా క్లోజప్ చిత్రాన్ని అప్ లోడ్ చెయ్యటం జరిగింది. దానికి బదులుగా, కళ్యాణం జరుగుతుండగా అక్కడ ఉన్న జన సందోహం, గుడి బాక్ గ్రౌండుతో ఉన్న ఫొటొ ఉంటే అప్లోడ్ చెయ్యండి. నేను దాదాపు 100 ఫొటోలు తీసాను, అందులో చాలా స్ట్రిక్ట్ గా వెతికి, గ్రామానికి సంబంధించిన లాండ్ మార్కులు మాత్రమే వ్యాసంలో ఉంచాను. రామాలయం కూడా పునరుద్ధరించారని వ్రాశావు. రామాలయం ఫొటో ఉంటే అప్ లోడ్ చేస్తే బాగుంటుంది.

కొత్తవారు వ్యాసాన్ని చూసినప్పుడు, ఫొటోల వల్ల గ్రామం గురించి కొంత ఎక్కువ విషయాలు తెలియాలి.

వ్యాసాన్ని ఇంకా ఈ వారం వ్యాసంగా ప్రదర్శించలేదు. కాబట్టి మరిన్ని వివరాలు, తెలిసిన వారిని కనుక్కుని వ్యాసంలో పొందుపరస్తే బాగుంటుంది. మన బంధువులలో పెద్దవారికి ఇంకా వివరాలు తెలిసి ఉండచ్చు. వారి సహాయంతో వ్యాసాన్ని పరిపూర్ణం చెయ్యచ్చును. పూర్తి వివరాలు తగినంత ఆధారాలతో పొందుపరచాలి. నా ఇ మైల్ VU3KTB@GMAIL.COM . పూర్తి వివరాలతో వ్యాసం పరిపూర్ణమయిన తరువాత, మనం ఈ వారం వ్యాసంగా ఉంచటానికి ప్రదిపాదిచుదాము. ఇతర గ్రామాల మీద వ్యాసాలు ఒక సారి చూసి, వాటికి దీటుగా మనం మన గ్రామ వ్యాసాన్ని కూడా తయారు చెయ్యాలని నా కోరిక--SIVA 00:56, 30 మే 2008 (UTC)Reply

బొమ్మల లైసెన్సు వివరాలు

మార్చు

వెంకట్ గారు, మీ రు అప్లోడు చేసిన బొమ్మలకు వేటికీ లైసెన్సు వివరాలు చేర్చలేదు, బొమ్మను అప్లోడు చేస్తున్నప్పుడే లైసెన్సు వివరాలు అనే డ్రాపుడవున్లో మీరు బొమ్మను/ఫొటోను సమర్పించాలని అనుకుంటున్న లైసెన్సును ఎంచుకోండి. అలాగే బొమ్మలకు అర్థవంతమైన పేర్లను పెట్టండి. పేర్లను చూసి బొమ్మలను గుర్తించగలగాలి. ప్రస్తుతం మీరు ఎక్కించిన బొమ్మలను తొలగిస్తున్నాను, సరైన పేర్లు, లైసెన్సు వివరాలతో మరొకసారి వాటిని అప్లోడు చేయండి. అలాగే బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానం పేజీలను ఒక సారి చదవండి. బొమ్మలకు చేర్చదగున కాపీహక్కు పట్టీల జాబితాను కూడా ఒక చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:27, 19 మార్చి 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన

మార్చు

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

మరొక సభ్యునికి సన్దెసమ్ పమ్పిన్ఛడమ్ ఎలా ? నాకు ఒక సభ్యుని దగ్గర నున్ఛి మెసెజు వచింది. దానికి రిప్లి ఇవ్వడం ఎలా ?

ధన్యవాదములు

సందేహ నివృత్తి

మార్చు

చాలా సులువు వెంకట్ గారూ. మీకు ఏసభ్యునిదగ్గరనుండి సందేశం వచ్చిందో చూసి, ఆ సభ్యుని చర్చా పేజీకె వెళ్ళి అక్కడ మీ సందేశం/జవాబు వ్రాయండి. దీనికి ఈ కింది విధంగా చెయ్యచ్చు:

  1. మీ పేజీ చరితంలోకి వెళ్ళండి, అక్కడ మీకు సందేశం పంపిన సభ్యుని పేరు ఉంటుంది, ఆ పక్కన సబ్యుని పేజీ/చర్చా పేజీ అని ఉంటాయి. చర్చా పేజీ మీద నొక్కండి (క్లిక్ చెయ్యండి)
  2. మీరు తక్షణమ్ అతని చర్చా పేజీలోకి వెల్తారు. అక్కడ "మార్చు" నొక్కండి. అతని చర్చా పేజీ మార్పుకు వెల్తారు.
  3. అక్కడ ఉన్న ఇతర సందేశాల జోలికి పోకుండా, మీ సందేశం టైపు చెయ్యండి తరువాత మీ పేరు వ్రాయండి అంటే పైన ఉన్న టూల్ బార్లొ ఉన్న సంతకం (ఎడమనుండి 12వది) నొక్కండి , మీ పేరు అక్కడ వస్తుంది.
  4. ఆ పేజీలో "పెజీ భద్రపరచు" నొక్కండి. ఆ పీజీ సేవ్ అయ్యి మీకు మీరు వ్రాసిన సందేశం మామూలుగా (ఎడిట్ లో లా కాకుండా) కనిపిస్తుంది.
  5. ఆ సభ్యుడు ఈసారి లాగ్ ఇన్ అయినప్పుడు మీ సందేశం ఉన్నట్లు అతనికి అటొమాటిక్ గా సంకేతం వెల్తుంది, అతను మీ సందేశం చూసి స్పందిస్తాడు.

పైన నేను చెప్పిన చిట్కాలు మీకు పనికి వస్తాయనుకుంటాను.--SIVA 05:15, 18 మే 2008 (UTC)Reply


వెంకట్.

Venkat004 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   రవిచంద్ర(చర్చ) 09:40, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

పై సండేశంలో మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఎవరైనా మీకు సందేశం పంపినపుడు. (~~~~)నాలుగు టిల్డే లతో సంతకం చేస్తారు. ఆ సంతకం మీద నొక్కితే వారి చర్చా పేజీకి వెళ్ళ వచ్చు. ఆ చర్చా పేజీని మార్చు అని నొక్కి మీ సందేశాన్ని రాయండి. రవిచంద్ర(చర్చ) 09:40, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

మార్చు

@Venkat004 గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:12346_.jpg
  2. File:12348_.jpg
  3. File:Picture2.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)Reply