వాసు వర్మ
తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే - మాటల రచయిత.
వాసు వర్మ, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే - మాటల రచయిత. అక్కినేని నాగ చైతన్య తొలిసారి హీరోగా నటించిన జోష్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]
వాసు వర్మ | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2002- ప్రస్తుతం |
సినిమారంగం
మార్చుఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సకుటుంబ సపరివార సమేతం సినిమాతో అప్రెంటిస్ దర్శకుడిగా తన సినిమారంగం ప్రస్థానాన్ని ప్రారంభించిన వాసు, ఆ తరువాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి, కో-డైరెక్టర్ అయ్యాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో దిల్ సినిమా నుండి దిల్ రాజు దర్శకత్వ విభాగంలో ఒకడిగా ఉన్నాడు. 2009లో దిల్ రాజు నిర్మాతగా నాగ చైతన్య హీరోగా వాసువర్మ తన మొదటి సినిమా జోష్ రూపొందించాడు.[2] జోష్ సినిమా తరువాత అదే బ్యానరులో సునీల్ హీరోగా కృష్ణాష్టమి తీశాడు.[3]
సినిమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Vasu Varma - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2021-04-26.
- ↑ "Josh review - Telugu cinema Review - Naga Chaitanya & Karthika". idlebrain.com. Retrieved 2021-01-02.
- ↑ "Vasu Varma: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2021-04-26.
- ↑ Deccan Chronicle, Entertainment (30 January 2016). "Sunil's next pushed further". Suresh Kavirayani. Retrieved 26 December 2019.
- ↑ "Naga Chaitanya to show his Josh on 28 August". 123telugu.com. Archived from the original on 2009-08-13. Retrieved 2021-04-26.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వాసు వర్మ పేజీ