ఎస్. వి. కృష్ణారెడ్డి
ఎస్వీ కృష్ణారెడ్డి గా పిలువబడే సత్తి వెంకటకృష్ణా రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు.[1] దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.
ఎస్.వి.కృష్ణారెడ్డి | |
---|---|
![]() | |
జననం | సత్తి వెంకట కృష్ణారెడ్డి 1964 జూన్ 1 కొంకుదురు, తూర్పు గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | దర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1991 - |
మతం | హిందూ- రెడ్డి |
బాల్యం, విద్యాభ్యాసంసవరించు
ఎస్. వి. కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు.[2] కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు.
వృత్తిసవరించు
మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడ్ని చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు.అత్భుతమైన చిత్రాలు తీసేరు
సినిమాలుసవరించు
- కొబ్బరి బొండాం
- రాజేంద్రుడు-గజేంద్రుడు
- మాయలోడు
- నంబర్ వన్ (1994)
- యమలీల
- తక్దీర్ వాలా(హిందీ)
- శుభలగ్నం
- జుడాయి(హిందీ)
- టాప్ హీరో
- ఘటోత్కచుడు
- వజ్రం
- సంప్రదాయం
- మావిచిగురు
- వినోదం
- గన్ షాట్
- ఎగిరే పావురమా
- ఆహ్వానం
- ఉగాది
- ఊయల
- దీర్ఘ సుమంగళీ భవ
- పెళ్ళి పీటలు
- అభిషేకం
- మనసులో మాట (1999)
- ప్రేమకు వేళాయెరా
- కోదండ రాముడు
- సర్దుకుపోదాం రండి
- శ్రీ శ్రీమతి సత్యభామ
- సకుటుంబ సపరివార సమేతంగా
- బడ్జెట్ పద్మనాభం
- ప్రేమకు స్వాగతం
- పెళ్ళాం ఊరెళితే
- జాబిలి
- పెళ్ళాంతో పనేంటి
- అతడే ఒక సైన్యం
- లేత మనసులు
- ఒరేయ్ పండు
- హంగామా
- సరదా సరదాగా
- మాయాజాలం
- బహుమతి
- మస్త్
- యమలీల 2 (2014)
- Yamaleela Etv series
మూలాలుసవరించు
- ↑ IVS. "Director S V Krishna Reddy Birthday Today". businessoftollywood.com. Business of Tollywood. Retrieved 18 October 2016.
- ↑ "స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది". sakshi.com. సాక్షి. Retrieved 22 November 2017.