వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం/వరంగల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామ వ్యాసాల అభివృద్ధి

మార్చు

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం ప్రజెక్టులో భాగంగా గ్రామ వ్యాసాలను అభివృద్దిచేస్తున్నాము.

పురోగతి నమోదు

మార్చు
  • ఈ జిల్లా గ్రామ వ్యాసాల విస్తరణలో కృషిచేస్తున్నవారు, ఒక మండలం పూర్తయ్యాకా ఈ కింద ఉన్న మండలాల వరుసలో ఆ మండలం పేరు పక్కన  Y ({{tick}}) కొడితే సరిపోతుంది.

వరంగల్ జిల్లా (తెలంగాణ రాష్ట్ర జిల్లాల విభజనకు ముందు మండలాలు) గ్రామాలు

మార్చు
మండలాలు
  1. చేర్యాల Y
  2. మద్దూర్ Y
  3. నర్మెట్ట Y
  4. బచ్చన్నపేట Y
  5. జనగాం Y
  6. లింగాల ఘనా‌‌పూర్‌ Y
  7. రఘునాథపల్లి Y
  8. స్టేషన్‌ ఘనా‌పూర్‌ Y
  9. ధర్మసాగర్‌ Y
  10. హసన్‌పర్తి Y
  11. హనుమకొండ Y
  12. వర్ధన్నపేట Y
  13. జాఫర్‌గఢ్‌ Y
  14. పాలకుర్తి Y
  15. దేవరుప్పుల Y
  16. కొడకండ్ల Y
  17. రాయిపర్తి Y
  18. తొర్రూర్ Y
  19. నెల్లికుదురు Y
  20. నర్సింహులపేట Y
  21. మరిపెడ Y
  22. డోర్నకల్లు Y
  23. కురవి Y
  24. మహబూబాబాద్‌ Y
  25. కేసముద్రం Y
  26. నెక్కొండ Y
  27. గూడూరు Y
  28. కొత్తగూడెం Y
  29. ఖానాపూర్‌ Y
  30. నర్సంపేట Y
  31. చెన్నారావుపేట Y
  32. పర్వతగిరి Y
  33. సంగెం Y
  34. నల్లబెల్లి Y
  35. దుగ్గొండి Y
  36. గీసుకొండ Y
  37. ఆత్మకూరు Y
  38. శాయంపేట Y
  39. పరకాల Y
  40. రేగొండ Y
  41. మొగుళ్ళపల్లి Y
  42. చిట్యాల Y
  43. భూపాలపల్లి Y
  44. ఘనపూర్‌ Y
  45. ములుగు Y
  46. వెంకటాపూర్‌ Y
  47. గోవిందరావుపేట Y
  48. తాడ్వాయి Y
  49. ఏటూరునాగారం Y
  50. మంగపేట Y
  51. వరంగల్ Y

సమస్యల నమోదు

మార్చు
  1. వరంగల్ గ్రామీణ జిల్లాలోని మూస:రాయిపర్తి మండలంలోని గ్రామాలు ప్రకారం 18 మాత్రమే[1].కానీ వర్గం వ్యాసం పేజి పరిశీలించగా 38 గ్రామాలు నమోదు కాబడినవి.ఆవ్యాసాల పేజీలు పరిశీలించగా ఒకే గ్రామం కొద్ది అక్షరాల తేడాతో రెండు,మూడు పేర్లుతో రెండు,మూడు గ్రామ వ్యాసాలు లోగడ సృష్టించబడినట్లుగా తెలుస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా ఏక వాక్యంతో ఆ మండలానికి చెందని గ్రామాలు కొన్ని ఉన్నవి.
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016