వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యం/భారతీయ సాహిత్య రత్నాలు

భారతీయ భాషల్లో అత్యంత ప్రాముఖ్యత వహించిన పురస్కారంగా జ్ఞానపీఠ పురస్కారం నిలుస్తోంది. సంవత్సరానికి ఒక సాహిత్యవేత్తను వరించే ఈ పురస్కారం ద్వారా భారతీయ భాషల్లోని ఆణిముత్యాల్లాంటి రచయితలు, కవులు సత్కారం పొందారు. భారతీయ భాషా సాహిత్యాల సమూహ సంపద వంటి ఈ సాహిత్యవేత్తల గురించి భారతదేశంలోని అన్ని ముఖ్యభాషల్లోనూ వికీపీడియా పేజీలు సమగ్రంగా వుండడం అవసరమన్న ఆలోచనతోనే ఈ ఉపప్రాజెక్టు ఏర్పాటయింది. ఈ ప్రాజెక్టును అనుసరించి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలైన రచయితల గురించి ఇప్పటికీ తెవికీలో పేజీ లేకుంటా దానిని వీలున్నంతవరకూ మాతృభాషలో లభించే సమాచారంతోనూ, లేదూ ఆంగ్ల వికీపేజీనుంచి అనువదించిన సమాచారంతోనూ ప్రారంభించి అభివృద్ధి చేయాలి. ఇప్పటికే ఉన్న పేజీల్లో కూడా అనువాదం చేయాల్సినవి గుర్తించి వాటిని నాణ్యతాపరంగా అబివృద్ది చేయాలి.

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతల వ్యాసాలు

మార్చు

తెలుగు

మార్చు

విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ

కన్నడ

మార్చు

కువెంపు, దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె, శివరామ కారంత్, మాస్తి వెంకటేశ అయ్యంగార్, గిరీష్ కర్నాడ్, వి.కె.గోకాక్, యు.ఆర్.అనంతమూర్తి, చంద్రశేఖర కంబార

మలయాళం

మార్చు

జి. శంకర కురుప్, ఎస్.కె.పొట్టెక్కాట్, తకళి శివశంకర పిళ్ళై, ఎం.టి.వాసుదేవన్ నాయర్, ఒ.ఎన్.వి.కురుప్

తమిళం

మార్చు

పి.వి.అఖిలన్, డి.జయకాంతన్

బెంగాలీ

మార్చు

తారాశంకర్ బంధోపాద్యాయ, బిష్ణు డే, ఆశాపూర్ణ దేవి, సుభాశ్ ముఖోపాధ్యాయ్, మహాశ్వేతా దేవి

గుజరాతీ

మార్చు

ఉమాశంకర్ జోషి, పన్నాలాల్ పటేల్, రాజేంద్ర షా

హిందీ

మార్చు

సుమిత్రానందన్ పంత్, రాంధారీ సింగ్ దినకర్, సచ్చిదానంద వాత్సాయన్, మహాదేవీ వర్మ, నరేష్ మెహతా, నిర్మల్ వర్మ, కున్వర్ నారాయణ్, అమర్ కాంత్, శ్రీలాల్ శుక్లా

ఉర్దూ

మార్చు

ఫిరాఖ్ గోరఖ్‌పురి, ఖుర్రతుల్ ఐన్ హైదర్, షహర్యార్

ఒరియా

మార్చు

గోపీనాథ్ మొహంతీ, సచ్చిదానంద రౌత్రాయ్, సీతాకాంత్ మహాపాత్రో, ప్రతిభా రాయ్

మరాఠీ

మార్చు

విష్ణు సఖారాం ఖాండెకర్, విష్ణు వామన్ శిర్వాద్కర్

అస్సామీ

మార్చు

బీరేంద్ర కుమార్ భట్టాచార్య, ఇందిరా గోస్వామి

పంజాబీ

మార్చు

అమృతా ప్రీతం, గురుదయాల్ సింగ్

ఇతర భాషలు

మార్చు

రెహమాన్ రాహి(కశ్మీరీ), రవీంద్ర కేళేకర్(కొంకణి), సత్యవ్రత శాస్త్రి(సంస్కృతం)