వికీపీడియా చర్చ:శైలి/page-titles-with-unnecessary-zwnj
తాజా వ్యాఖ్య: దారిమార్పుల పని టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
పేజీ శీర్షికలో అవసరంలేని చోట్ల zwnj గణాంకాలు
- ఉదాహరణ పేజీ శీర్షిక: 'బిశ్వ_భూషణ్_హరిచందన్' ( వికీటెక్స్ట్ విధానంలో సవరించినపుడు ZWNJ ఎర్ర చుక్కలతో కనబడతాయి)
- 4 కంటె ఎక్కువ శీర్షికలలో అవసరం లేని చోట్ల zwnj వాడినవారు (క్వెరీ ఫలితం 27 మంది, 2022-03-12 నాడు)
- పేజీ శీర్షిక లో అవసరంలేని చోట్ల ZWNJ 1346 ఫలితాలు 2022-03-12 నాడు (దారిమార్పులతో కలిపి)
దారిమార్పుల పని
మార్చు- దారిమార్పుల పని జరగవలసిన పేజీల గణాంకాలు
- 4 కంటె ఎక్కువ శీర్షికలలో అవసరంలేని చోట్ల (zwnj తరువాత ఖాళీ అక్షరం లేక చివరిలో zwnj) వాడినవారు, (దారిమార్పులు చేయనివి) (క్వెరీ) 21 మంది
పేజీ శీర్షిక లో ZWNJ తరువాత ఖాళీ అక్షరం వాడినవి లేక చివరిలో zwnj వాడినవారు, (దారిమార్పులు చేయనివి)814 పేజీలు
creator | titles_zwnj_count |
---|---|
Batthini Vinay Kumar Goud | 217 |
Bhaskaranaidu | 76 |
Pranayraj1985 | 70 |
K.Venkataramana | 52 |
Mpradeepbot | 47 |
Ajaybanbi | 43 |
Vyzbot | 39 |
సుల్తాన్ ఖాదర్ | 33 |
Kasyap | 23 |
కాసుబాబు | 19 |
యర్రా రామారావు | 17 |
Palagiri | 15 |
మురళీకృష్ణ ముసునూరి | 11 |
Chaduvari | 10 |
YVSREDDY | 10 |
Ch Maheswara Raju | 8 |
వైజాసత్య | 8 |
Nrahamthulla | 7 |
Rajasekhar1961 | 7 |
Ramesh bethi | 6 |
స్వరలాసిక | 6 |
--అర్జున (చర్చ) 06:53, 7 మార్చి 2022 (UTC)
- @Arjunaraoc గారూ, ఇక్కడ ఒక తేడాను గమనించాలి.. zwnj అనేది మదం మధ్యలో వచ్చిందా లేక, పదాంతంలో వచ్చిందా అనేది చూడాలి. పదాంతంలో zwnj వస్తే సవరించాలి. మధ్యలో వస్తే సబబే. అంచేత పదం చివర్లో zwnj వచ్చిన పేజీల జాబితా తయారు చేస్తే మంచిది. __ చదువరి (చర్చ • రచనలు) 07:42, 7 మార్చి 2022 (UTC)
- @Chaduvari గారు, అవునండి, మీరు చెప్పేది సబబే. ZWNJ క్వెరీ తయారుచేయటానికే రెండు మూడు గంటలు పట్టింది కావున పోస్ట్ చేశాను. మీరు కోరిన విధంగా అదనపు లింకులు చేర్చాను, పట్టిక సరిచేశాను. అర్జున (చర్చ) 09:13, 7 మార్చి 2022 (UTC)
- ధన్యవాదాలు. ఇప్పుడు వీటిని సరైన పేరుకు బాటు ద్వారా తరలించవచ్చేమో పరిశీలిస్తే బాగుంటుంది. పని ఠక్కున అయిపోతుంది.__చదువరి (చర్చ • రచనలు) 10:03, 7 మార్చి 2022 (UTC)
- పదబంధం మధ్యలో <ZWNJ><space> వస్తే <space> తో మార్చవచ్చు. అదే పదబంధం ముగింపులో <నకారపొల్లు><ZWNJ> వస్తే అలానే వుంచేటం మంచిదేనా? అక్కడకూడ తొలగిస్తే నకారపొల్లుతో అంతమయ్యే లింకులు తదుపరి అక్షరం <space> కాకపోతే కలిసిపోతాయి. ఉదాహరణ పదబంధం మార్పిడి : (వికీటెక్స్ట్ ఎడిట్ విధానంలో ఎర్రని చుక్కల కొరకు చూడండి)
- అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్ -> అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్
- తెలంగాణ_సంస్కృతి#ఉత్సవాలు లో వాడుక
- @Chaduvari గారు, ఇతర సభ్యులు స్పందించండి. అర్జున (చర్చ) 06:30, 8 మార్చి 2022 (UTC)
- ZWNJ వచ్చేది మూడు చోట్ల:
- పదం మధ్యలో వస్తుంది - <అక్షరం>ZWNJ<అక్షరం>. ఉదా: "ఆంధ్రప్రదేశ్‌లో" శ్ తరువాత ZWNJ వచ్చింది. దాన్ని ఉంచాలి.
- పదం చివర, స్పేసుకు ముందు వస్తుంది - <అక్షరం>ZWNJ<స్పేసు> ఉదా: "ఆంధ్రప్రదేశ్ జిల్లాలు" లో శ్ తరువాత ZWNJ వచ్చింది. దాన్ని తీసెయ్యాలి (స్పేసుకు బదులు ఏ వ్యాకరణ చిహ్నం ఉన్నా తీసెయ్యాలి)
- పదబంధం చివర్లో వస్తుంది. ఆ తరువాత ఏమీ ఉండదు - <అక్షరం>ZWNJ ఉదా: "ఆంధ్రప్రదేశ్" లో శ్ తరువాత ZWNJ వచ్చింది. దాన్ని తీసెయ్యాలి. @Arjunaraoc గారూ మీరు ఈ సందర్భం గురించే అడుగుతున్నారనుకుంటాను. దీన్ని గుర్తించడానికి "ZWNJ తరువాత క్యారెక్టరేమీ లేని సందర్భాన్ని" వెతికి దానిలో ZWNJ తీసెయ్యాలని నా ఉద్దేశం.
- __ చదువరి (చర్చ • రచనలు) 08:30, 8 మార్చి 2022 (UTC)
- @Chaduvari గారు, సరేనండి. పైన పట్టికను, సంబంధిత క్వెరీలింకులను మీరు చెప్పిన రెండు (ZWNJ తరువాత ఖాళీ), మూడు షరతుల ప్రకారం సవరించాను. అర్జున (చర్చ) 17:31, 11 మార్చి 2022 (UTC)
- /redirect successful list అర్జున (చర్చ) 15:33, 14 మార్చి 2022 (UTC)
- /redirect exists already అర్జున (చర్చ) 15:44, 14 మార్చి 2022 (UTC)
- /manual redirects --అర్జున (చర్చ) 15:57, 14 మార్చి 2022 (UTC)
- /all article titles with unnecessary zwnj which are redirects, వీటి వాడుకలో అనవసర ZWNJ లను తొలగించి, ఈ పేజీలకి ఇతర వ్యాసపేజీలకు లింకులు లేనపుడు తొలగించాలి. ప్రాధాన్యత తక్కువ పని. అర్జున (చర్చ) 00:28, 15 మార్చి 2022 (UTC)
- ఇకముందు కొత్త వ్యాసాల శీర్షికలలో అనవసర ZWNJ వాడుక నిరోధించడానికి Abuse Filter తో ఒక వడపోత చెయ్యాలి. దీనిలో అనుభవమున్న చదువరి, రహ్మానుద్దీన్ గార్లను సహాయం చేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 00:32, 15 మార్చి 2022 (UTC)
- చేసాను __ చదువరి (చర్చ • రచనలు) 08:24, 16 మార్చి 2022 (UTC)
- @Chaduvari గారు, నేను కూడా పరీక్షించాను. పనిచేస్తున్నది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 03:21, 17 మార్చి 2022 (UTC)