సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం
(సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోకసభ (పార్లమెంటరీ) నియోజకవర్గం.
పార్లమెంటు సభ్యులుసవరించు
లోక సభ | పదవీ కాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|
4వ | 1967-71 | జి.వెంకట స్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
5వ | 1971-77 | జి.వెంకట స్వామి | తెలంగాణ ప్రజా సమితి |
6వ | 1977-80 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
7వ | 1980-84 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
8వ | 1984-89 | జి. విజయ రామారావు | తెలుగుదేశం పార్టీ |
9వ | 1989-91 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
10వ | 1991-96 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
11వ | 1996-98 | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
12వ | 1998-99 | మల్యాల రాజయ్య | తెలుగుదేశం పార్టీ |
13వ | 1999-04 | మల్యాల రాజయ్య | తెలుగుదేశం పార్టీ |
14వ | 2004-09 | సర్వే సత్యనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికల ఫలితాలుసవరించు
సార్వత్రిక ఎన్నికలు,2004: సిద్ధిపేట[1][2] | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | సర్వే సత్యనారాయణ | 593,879 | 53.03 | +11.82 | |
తె.దే.పా | కె.లింగయ్య | 454,907 | 40.62 | -15.33 | |
బసపా | పాలడుగు గౌరమ్మ | 31,949 | 2.85 | ||
స్వతంత్ర అభ్యర్ది | బి.ఒ.వి.రావు | 25,069 | 2.24 | ||
స్వతంత్ర అభ్యర్ది | వై.సమ్మయ్య | 14,010 | 1.25 | +1.08 | |
మెజారిటీ | 138,978 | 12.41 | +27.15 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,119,814 | 64.84 | -1.46 | ||
కాంగ్రెస్ గెలుపు | మార్పు | +11.82 |
ఇవికూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume II" (PDF). Election Commissioner of India. p. 38. Retrieved 13 February 2017.
- ↑ "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume III" (PDF). Election Commissioner of India. pp. 66–67. Archived from the original (PDF) on 6 అక్టోబరు 2010. Retrieved 13 February 2017.