సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్

తెలుగు సినిమా నిర్మాణ సంస్థ

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ తెలుగు సినిమా నిర్మాణ సంస్థ. దీనిని 1990లో దర్శక, నిర్మాత ఎం. ఎస్. రాజు స్థాపించాడు.[1]

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
పరిశ్రమవినోదం
ప్రధాన కార్యాలయం,
కీలక వ్యక్తులు
ఎం. ఎస్. రాజు
ఉత్పత్తులుసినిమాలు
యజమానిఎం. ఎస్. రాజు

నిర్మించిన చిత్రాలు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష దర్శకుడు నటీనటులు ఇతర వివరాలు
1 1990 శత్రువు తెలుగు కోడి రామకృష్ణ దగ్గుబాటి వెంకటేష్, విజయశాంతి
2 1993 పోలీస్ లాకప్ [2] తెలుగు కోడి రామకృష్ణ విజయశాంతి, వినోద్ కుమార్
3 1995 స్ట్రీట్ ఫైటర్[3] తెలుగు బి. గోపాల్ విజయశాంతి
4 1999 దేవి తెలుగు కోడి రామకృష్ణ సిజ్జు, ప్రేమ, భానుచందర్, వనిత విజయకుమార్
5 2001 దేవి పుత్రుడు తెలుగు కోడి రామకృష్ణ వెంకటేష్, అంజలా జవేరీ, సౌందర్య
6 2001 మనసంతా నువ్వే తెలుగు వి. ఎన్. ఆదిత్య ఉదయ్ కిరణ్, రీమా సేన్
7 2002 నీ స్నేహం తెలుగు పరుచూరి మురళి ఉదయ్ కిరణ్, ఆర్తీ అగర్వాల్
8 2003 ఒక్కడు తెలుగు గుణశేఖర్ మహేష్ బాబు, భూమిక చావ్లా
9 2004 వర్షం తెలుగు శోభన్ ప్రభాస్, త్రిష, గోపీచంద్
10 2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా తెలుగు ప్రభు దేవా సిద్ధార్థ్, త్రిష
11 2006 పౌర్ణమి (సినిమా) తెలుగు ప్రభు దేవా ప్రభాస్, ఛార్మీ కౌర్, త్రిష
12 2007 ఆట తెలుగు వి.ఎన్. ఆదిత్య సిద్ధార్థ్, ఇలియానా
13 2008 వాన తెలుగు ఎం. ఎస్. రాజు వినయ్ రాయ్, మీరా చోప్రా
14 2009 మస్కా తెలుగు బి. గోపాల్ రామ్ పోతినేని, హన్సికా మోట్వాని, షీలా

అవార్డులు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం కార్యక్రమం విభాగం నామిని ఫలితాలు
1 2003 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు తెలుగు ఒక్కడు గెలుపు
2 2004 వర్షం గెలుపు
3 2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా గెలుపు
4 2003 సంతోషం సినిమా అవార్డులు ఉత్తమ చిత్రం ఒక్కడు గెలుపు
5 2004 వర్షం గెలుపు
6 2004 సినిమా అవార్డులు ఉత్తమ చిత్రం ఒక్కడు గెలుపు
7 2005 వర్షం గెలుపు
8 2003 నంది అవార్డులు నంది ఉత్తమ చిత్రాలు (వెండి) ఒక్కడు గెలుపు
9 2005 ఉత్తమ కుటుంబ కథా చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా గెలుపు

మూలాలు

మార్చు
  1. "Interview with MS Raju by Jeevi". idlebrain.com. 6 December 2002. Retrieved 27 August 2019.
  2. "Police Lockup తెలుగు Full Movie Part 4". youtube.com. 19 May 2015. Retrieved 27 August 2019.
  3. "Street Fighter (1995) - HD Full Length తెలుగు Film - Vijayashanthi - Jayasudha - Anand". youtube.com. 8 Jan 2015. Retrieved 27 August 2019.

ఇతర లంకెలు

మార్చు