హిమాచల్ ప్రదేశ్ 14వ శాసనసభ

హిమాచల్ ప్రదేశ్ పద్నాలుగో విధానసభ (2022-2027)

హిమాచల్ ప్రదేశ్ 14వ శాసనసభ [1][2][3] 2022 శాసనసభ ఎన్నికల తరువాత ఏకసభ శాసనసభ లోని మొత్తం 68 స్థానాలతో ఏర్పడింది. 2027 డిసెంబరులో 14వ శాసనసభ పదవీకాలం ముగుస్తుంది

14వ హిమాచల్ ప్రదేశ్ శాసనసభ
హిమాచల్ ప్రదేశ్ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
ఏకసభ శాసనసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
అంతకు ముందువారు13వ శాసనసభ
నాయకత్వం
సభాపతి
ఉప సభాపతి
వినయ్ కుమార్, INC
19 డిసెంబరు 2023 నుండి
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
సభ ఉప నాయకుడు
(ఉప ముఖ్యమంత్రి)
ప్రతిపక్ష నాయకుడు
నిర్మాణం
సీట్లు68
రాజకీయ వర్గాలు
Government (43)
  •   INC (40)
  •   IND (3)

ప్రతిపక్షం (25)

ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2022 నవంబరు 12
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
వెబ్‌సైటు
Himachal Pradesh Legislative Assembly

ప్రముఖ స్థానాలు

మార్చు
వ.సంఖ్య స్థానం చిత్తరువు పేరు. పార్టీ నియోజకవర్గ ఎప్పటినుండి
1 స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా INC భట్టీయాత్ 2023 జనవరి 5
2 డిప్యూటీ స్పీకర్ వినయ్ కుమార్ శ్రీ రేణుకాజీ 2023 డిసెంబరు 19 [4]
3 సభ నాయకుడు (ముఖ్యమంత్రి)   సుఖ్వీందర్ సింగ్ సుఖు నాదాన్ 2022 డిసెంబరు 11 [5]
4 సభ ఉప నాయకుడు (ఉప ముఖ్యమంత్రి)   ముకేశ్ అగ్నిహోత్రి హరోలి
5 ప్రతిపక్ష నేత   జై రామ్ ఠాకూర్ BJP సెరాజ్ 2022 డిసెంబరు 25

శాసనసభ సభ్యులు

మార్చు
జిల్లా వ.సంఖ్య నియోజకవర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
చంబా 1 చురా (ఎస్.సి) హన్స్ రాజ్ Bharatiya Janata Party
2 భర్మూర్ (ఎస్.టి) జనక్ రాజ్ Bharatiya Janata Party
3 చంబ నీరజ్ నాయర్ Indian National Congress
4 డల్హౌసీ డి ఎస్ ఠాకూర్ Bharatiya Janata Party
5 భట్టియాత్ కుల్దీప్ సింగ్ పఠానియా Indian National Congress స్పీకరు
కాంగ్రా 6 నూర్పూర్ రణవీర్ సింగ్ Bharatiya Janata Party
7 ఇండోరా (ఎస్.సి) మలేందర్ రాజన్ Indian National Congress
8 ఫతేపూర్ భవానీ సింగ్ పఠానియా Indian National Congress
9 జావళి చందర్ కుమార్ Indian National Congress కేబినెట్ మినిస్టర్
10 డెహ్రా హోష్యర్ సింగ్ Independent
11 జస్వాన్-ప్రాగ్‌పూర్ బిక్రమ్ ఠాకూర్ Bharatiya Janata Party
12 జవాలాముఖి సంజయ్ రత్తన్ Indian National Congress
13 జైసింగ్‌పూర్ (ఎస్.సి) యద్వీందర్ గోమా Indian National Congress

కేబినెట్ మినిస్టర్

14 సుల్లా విపిన్ సింగ్ పర్మార్ Bharatiya Janata Party
15 నగ్రోటా రఘుబీర్ సింగ్ బాలి Indian National Congress
16 కాంగ్రా పవన్ కుమార్ కాజల్ Bharatiya Janata Party
17 షాహ్పూర్ కేవల్ సింగ్ పఠానియా Indian National Congress
18 ధర్మశాల సుధీర్ శర్మ Indian National Congress
19 పాలంపూర్ ఆశిష్ బుటైల్ Indian National Congress

ముఖ్య పార్లమెంటరీ సెక్రటరీ

20 బైజ్‌నాథ్ (ఎస్.సి) కిషోరి లాల్ Indian National Congress

ముఖ్య పార్లమెంటరీ సెక్రటరీ

లాహౌల్ స్పితి 21 లాహౌల్ స్పితి (ఎస్.టి) రవి ఠాకూర్ Indian National Congress
కులు 22 మనాలి భువనేశ్వర్ గౌర్ Indian National Congress
23 కులు సుందర్ సింగ్ ఠాకూర్ Indian National Congress

ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి

24 బంజార్ సురేందర్ శౌరీ Bharatiya Janata Party
25 అన్ని (ఎస్.సి) లోకేంద్ర కుమార్ Bharatiya Janata Party
మండీ 26 కర్సోగ్ (ఎస్.సి) దీప్రాజ్ కపూర్ Bharatiya Janata Party
27 సుందర్‌నగర్ రాకేష్ జమ్వాల్ Bharatiya Janata Party
28 నాచన్ (ఎస్.సి) వినోద్ కుమార్ Bharatiya Janata Party
29 సెరాజ్ జై రామ్ ఠాకూర్ Bharatiya Janata Party ప్రతిపక్ష నాయకుడు
30 దరాంగ్ పురంచంద్ ఠాకూర్ Bharatiya Janata Party
31 జోగీందర్ నగర్ ప్రకాష్ రాణా Bharatiya Janata Party
32 ధరంపూర్ చందర్శేఖర్ Indian National Congress
33 మండి అనిల్ శర్మ Bharatiya Janata Party
34 బల్హ్ (ఎస్.సి) ఇంద్ర సింగ్ గాంధీ Bharatiya Janata Party
35 సర్కాఘాట్ దలీప్ ఠాకూర్ Bharatiya Janata Party
హమీర్‌పూర్ 36 భోరంజ్ (ఎస్.సి) సురేష్ కుమార్ Indian National Congress
37 సుజన్‌పూర్ రాజిందర్ సింగ్ రానా Indian National Congress
38 హమీర్పూర్ ఆశిష్ శర్మ Independent
39 బార్సార్ ఇందర్ దత్ లఖన్‌పాల్ Indian National Congress
40 నాదౌన్ సుఖ్విందర్ సింగ్ సుఖు Indian National Congress ముఖ్యమంత్రి
ఉనా 41 చింతపూర్ణి (ఎస్.సి) సుదర్శన్ సింగ్ బబ్లూ Indian National Congress
42 గాగ్రెట్ చైతన్య శర్మ Indian National Congress
43 హరోలి ముఖేష్ అగ్నిహోత్రి Indian National Congress ఉపముఖ్యమంత్రి
44 ఉనా సత్పాల్ సింగ్ సత్తి Bharatiya Janata Party
45 కుట్లేహర్ దేవేందర్ కుమార్ భుట్టో Indian National Congress
బిలాస్‌పూర్ 46 ఝండుటా (ఎస్.సి) జీత్ రామ్ కత్వాల్ Bharatiya Janata Party
47 ఘుమర్విన్ రాజేష్ ధర్మాని Indian National Congress

కేబినెట్ మినిస్టర్

48 బిలాస్పూర్ త్రిలోక్ జమ్వాల్ Bharatiya Janata Party
49 శ్రీ నైనా దేవిజీ రణధీర్ శర్మ Bharatiya Janata Party
సోలన్ 50 ఆర్కి సంజయ్ అవస్తి Indian National Congress

ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి

51 నలాగఢ్ కె.ఎల్. ఠాకూర్ Independent
52 డూన్ రామ్ కుమార్ చౌదరి Indian National Congress

ముఖ్య పార్లమెంటరీ సెక్రటరీ

53 సోలన్ (ఎస్.సి) ధని రామ్ షాండిల్ Indian National Congress కేబినెట్ మినిస్టర్
54 కసౌలి (ఎస్.సి) వినోద్ సుల్తాన్‌పురి Indian National Congress
సిర్మౌర్ 55 పచ్చాడ్ (ఎస్.సి) రీనా కశ్యప్ Bharatiya Janata Party
56 నహన్ అజయ్ సోలంకి Indian National Congress
57 శ్రీ రేణుకాజీ (ఎస్.సి) వినయ్ కుమార్ Indian National Congress డిప్యూటీ స్పీకర్
58 పఒంటా సాహిబ్ సుఖ్ రామ్ చౌదరి Bharatiya Janata Party
59 షిల్లై హర్షవర్ధన్ చౌహాన్ Indian National Congress కేబినెట్ మినిస్టర్
సిమ్లా 60 చోపాల్ బల్బీర్ సింగ్ వర్మ Bharatiya Janata Party
61 థియోగ్ కుల్దీప్ సింగ్ రాథోడ్ Indian National Congress
62 కసుంపాటి అనిరుధ్ సింగ్ Indian National Congress కేబినెట్ మినిస్టర్
63 సిమ్లా హరీష్ జనార్థ Indian National Congress
64 సిమ్లా రూరల్ విక్రమాదిత్య సింగ్ Indian National Congress కేబినెట్ మినిస్టర్
65 జుబ్బల్-కోట్‌ఖాయ్ రోహిత్ ఠాకూర్ Indian National Congress కేబినెట్ మినిస్టర్
66 రాంపూర్ (ఎస్.సి) నంద్ లాల్ Indian National Congress
67 రోహ్రు (ఎస్.సి) మోహన్ లాల్ బ్రాక్తా Indian National Congress

ముఖ్య పార్లమెంటరీ సెక్రటరీ

కిన్నౌర్ 68 కిన్నౌర్ (ఎస్.టి) జగత్ సింగ్ నేగి Indian National Congress కేబినెట్ మినిస్టర్

మూలాలు

మార్చు
  1. "Vital Stats". PRS Legislative Research.
  2. "Filing nominations for 14th Legislative Assembly elections in Himachal Pradesh to end today on tuesday". DD News. 2022-10-25. Retrieved 2022-12-09.
  3. "Himachal Pradesh Election 2022 Live Updates: Election Commission prohibits exit polls for assembly polls in state". The Times of India.
  4. "Vinay Kumar appointed Himachal deputy speaker". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-12-19. Retrieved 2023-12-31.
  5. "Sukhvinder Singh Sukhu takes oath as 15th Chief Minister of Himachal Pradesh". m.timesofindia.com. Retrieved 2022-12-15.[permanent dead link]

వెలుపలి లంకెలు

మార్చు