భారత జాతీయ రహదారుల జాబితా (రాష్ట్రాల వారీగా పాత సంఖ్యతో)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
భారత "జాతీయ రహదారుల జాబితా" దేశం లోని వివిధ ప్రాంతాల వారీగా భారత జాతీయ రహదారి నిర్వహక సంస్థ నిర్వహించే రహదారుల జాబితా.ఇవి దేశం లోనే ముఖ్యమైన పొడవైన, అత్యదికంగా ఉపయోగించ బడే రోడ్లు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి.

దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి జా.ర 7 ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి దక్షిణాన తమిళనాడు లోని కన్యాకుమారిని కలుపుతూన్న 2369 కి.మీ పొడవయిన రోడ్డు. ఈ రోడ్దు దేశం లోని ప్రధాన నగరాలయిన జబల్పూర్, నాగపూర్, హైదరాబాదు, బెంగళూరు నగరాలను కలుపుతూ వెలుతుంది. దేశం లోనే అత్యంత చిన్నదైన జాతీయ రహదారి జా.ర.47A 6 కి.మీ. పొడవున్న కేరళ లోని ఎర్నాకుళం నుండి కొచ్చి ఓడరేవు ల మధ్య వున్న రోడ్డు. ప్రపంచం లోనే అత్యంత విలక్షనమైన అత్యంత ఎతైనప్రదేశంలోగల రహదారి భారతదేశంలోని మనాలి (హిమాచల్ ప్రదేశ్) నుండి లడక్ (కాశ్మీర్) లోని లెహ్ ను కలుపుతూన్న రోడ్దు.
ఆంధ్ర ప్రదేశ్ మార్చు
వరుస సంఖ్య | జాతీయ రహదారి సంఖ్య | రహదారి | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 4 | కర్ణాటక సరిహద్దు - పలమనేరు - చిత్తూరు - నరహరిపేట తమిళనాడు సరిహద్దు వరకు | 83 |
2 | 5 | ఒడిషా సరిహద్దు నుండి - ఇచ్చాపురం - నరసన్నపేట - శ్రీకాకుళం - భీమునిపట్నం - విశాఖపట్టణం - ప్రత్తిపాడు - రాజమండ్రి - ఏలూరు -హనుమాన్ జంక్షన్ - విజయవాడ - గుంటూరు - ఒంగోలు - నెల్లూరు - గూడూరు తమిళనాడు సరిహద్దు | 1000 |
3 | 7 | మహారాష్ట్ర సరిహద్దు నుండి - ఆదిలాబాద్ - నిర్మల్ - రామయ్యపేట - హైదరాబాదు - కర్నూలు - గుత్తి - అనంతపురం - పెనుగొండ - కర్ణాటక సరిహద్దు | 753 |
4 | 9 | కర్ణాటక సరిహద్దు నుండి - జహీరాబాద్ - హైదరాబాదు - సూర్యాపేట - విజయవాడ - మచిలీపట్నం | 430 |
5 | 16 | నిజామాబాదు - ఆర్మూర్ - జగిత్యాల - చిన్నూరు మహారాష్ట్ర సరిహద్దు వరకు | 220 |
6 | 18 | కర్నూలు - నంద్యాల - కడప - రాయచోటి - చిత్తూరు | 369 |
7 | 43 | ఒడిషా సరిహద్దు నుండి - సాలూరు - రామభద్రపురం - విజయనగరం - నాతవలస వద్ద NH5 తో కలుస్తుంది. | 83 |
8 | 63 | కర్ణాటక సరిహద్దు నుండి - గుంతకల్లు - గుత్తి | 62 |
9 | 167బి | మైదుకూరు నుండి సింగరాయకొండ | 195 |
10 | 202 | హైదరాబాదు - వరంగల్ - వెంకటపురం చత్తీస్‌ఘడ్ సరిహద్దు వరకు | 244 |
11 | 205 | అనంతపురం - కదిరి - మదనపల్లి - రేణిగుంట తమిళనాడు సరిహద్దు వరకు | 360 |
12 | 214 | కత్తిపూడి - కాకినాడ - రాజోలు చించినాడ- నరసాపురం - పామూరు | 270 |
13 | 214A | ఈ జాతీయ రహదారి దిగమర్రు వద్ద మొదలై NH214 లో కలిసి నరసాపురం - మచిలీపట్నం - చల్లపల్లి - అవనిగడ్డ - రేపల్లె - బాపట్ల - చీరాల ఒంగోలు వద్ద NH5 లో కలిసి ముగుస్తుంది | 255 |
14 | 219 | మదనపల్లి - పుంగనూరు - పలమనేరు - కుప్పం తమిళనాడు సరిహద్దు వరకు | 128 |
15 | 221 | ఈ రహదారి విజయవాడ దగ్గర NH9 కూడలి వద్ద మొదలై, కొండపల్లి - మైలవరం - లను కలుపుతూ తిరువూరు - పెనుబల్లి - కొత్తగూడెం - పాల్వంచ - భద్రాచలం - నెల్లిపాక - చింతూరు - కొంట చత్తీస్‌ఘడ్ వరకు | 155 |
16 | 222 | మహారాష్ట్ర సరిహద్దు నుండి మొదలై నిర్మల్ వద్ద NH7 కూడలి (జంక్షన్) వరకూ | 60 |
17 | 565 | ఇది తెలంగాణ లొని నకిరేకల్ వద్ద జాతీయ రహదారి 65 జంక్షన్ వద్ద మొదలయి నల్గొండ - మాచెర్ల - కనిగిరి - వెంకటగిరి మీదుగా వెళ్ళి ఆంధ్ర ప్రదేశ్లొఏర్పేడు వద్ద జాతీయ రహదారి 71 జంక్షన్ వద్ద ముగుస్తుంది. | 420.05 |
18 | 765 | ఇది తెలంగాణ లోని హైదరాబాదు వద్ద మొదలయి కల్వకుర్తి - శ్రీశైలం - దోర్నాల మీదుగా వెళ్ళి ఆంధ్ర ప్రదేశ్ తొకపల్లె వద్ద జాతీయ వద్ద ముగుస్తుంది. | 77.60 |
అరుణాచల్ ప్రదేశ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 52 | అసోం సరిహద్దు నుండి - పసీఘాట్ - డంబుక్ - రోయింగ్ - పాయా - తేజూ - వక్రో - నమ్‌సాయి అసోం సరిహద్దు వరకు | 310 |
2 | 52A | అసోం సరిహద్దు నుండి - ఇటానగర్ అసోం సరిహద్దు వరకు | 42 |
3 | 153 | అసోం సరిహద్దు నుండి - మయన్మార్ సరిహద్దు వరకు (రోడ్డు బాగావున్నది) | 40 |
అస్సాం (అసోం) మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 31 | From W.B. Border - Gouripur - North Salmara - Bijni - Charaliamingaon Junction with NH No.37 | 322 |
2 | 31B | North Salmaria - Junction with NH No37 near Jogighopa | 19 |
3 | 31C | From W.B. Border - Kochugaon - Sidli Jn. With NH31 near Bijni | 93 |
4 | 36 | Nagaon - Dabaka - Amlakhi - Nagaland Border | 167 |
5 | 37 | Junction with NH No.31B near Goalpara - Paikan - Guwahati - Dispur - Nowgaon - Numaligarh - Jorhat - Jhanzi - Dibrugarh - Tinsukia - Makum - Saikhoaghat | 680 |
6 | 37A | Kuwari Tal – Junction with NH.No.52 near Tezpur | 23 |
7 | 38 | Makum - Ledo - Lokhapani | 54 |
8 | 39 | Numaligarh - Naojan - Bokajan up to Nagaland Border | 115 |
9 | 44 | From Meghalaya Border - Badarpur - Karimganj - Patharkandi up to Tripura Border | 111 |
10 | 51 | Paikan up to Meghalaya Border | 22 |
11 | 52 | Baihata - Charali - Mangaldai - Dhekiajuli - Tezpur - Gohpur - Bander Dewa - North Lakhimpur - Dhemaji - Kulajan - Arunachal Border - Junction with NH No.37 near Saikhoaghat | 540 |
12 | 52A | Gohpur - A.P. Border - Bander Dewa | 15 |
13 | 52B | Kulajan - Dibrugarh | 31 |
14 | 53 | Junction with NH44 near Badarpur - Silchar - Lakhipur up to Manipur Border. | 100 |
15 | 54 | Dabaka - Lumding - Langting - Hablong - Silchar - Dwarband up to Mizoram Border | 335 |
16 | 61 | Jhanzi - Amguri - Nagaland border | 20 |
17 | 62 | Dudhnai - Damara up to Meghalaya Border | |
18 | 151 | Karimganj - Bangladesh Border | 14 |
19 | 152 | Patacharkuchi - Hajua - Bhutan Border | 40 |
20 | 153 | Ledo - Lekhapani - Arunachal ప్రదేశ్ Border | 20 |
21 | 154 | Dhaleshwar (Badarpur) - Bhairabhi - Mizoram Border | 110 |
బీహార్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 2 | జహానాబాద్ - Sasaram - Dehri - ఔరంగబాద్, బీహార్|ఔరంగబాద్ - మదన్ పూర్ - Dobhi - Barachati - జార్ఖండ్ సరిహద్దు | 202 |
2 | 19 | ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు నుండి – Manjhi – Chhapra - Sonpur - Hajipur - Patna | 120 |
3 | 28 | Baraunni - Bachiwara - Tajpur - Muzaffarpur - Mehsi - Chakia - Gopalganj up to U.P. Border. | 259 |
4 | 28A | Junction with National Highway No.28 near Pipra Kothi - Sagauli - Raxaul - Indo/Nepal Border. | 68 |
5 | 28B | Chapwa - Bettiah - Lauriya - Bagaha - Chhitauni up to U.P. Border | 121 |
6 | 30 | Junction with NH2 near Mohania - Kochas - Dinara - Bikramganj - Ara - Danapur - Patna - Phatuha - Bakhitiyarpur | 230 |
7 | 30A | Phatuha - Chandi - Harnaut - Barh | 65 |
8 | 31 | From జార్ఖండ్ Border - Rajauli - Nawada - బీహార్ Sharif - Bakhtiyarpur - Barh - Mokoma - Barauni - Begusarai - Balia - Khagaria - Bihpur - Kursela – Purnia – Baisi - W.B. Border - Kishanganj up to W.B. Border | 393 |
9 | 57 | Muzaffarpur - Darbhanga - Jhanjharpur - Narahia - Narpatganj - Forbesganj - Araria - Purnia | 310 |
10 | 57A | The highway starting from the junction of NH57 near Forbesganj and terminating at Jogbani | 15 |
11 | 77 | Hajipur - Muzaffarpur - Sitamarhi - Sonbarsa | 142 |
12 | 80 | Mokamah - Luckeesarai - Munger - Bhagalpur - Kahalgaon up to జార్ఖండ్ Border | 200 |
13 | 81 | Kora - Katihar up to W.B. Border | 45 |
14 | 82 | Gaya - Hisua — Rajgir - Bar Bigha - Mokama | 130 |
15 | 83 | Jahanabad - Bela - Gaya - Dobhi | 130 |
16 | 84 | Ara - Buxar | 60 |
17 | 85 | Chhapra - Ekma - Siwan - Gopalganj | 95 |
18 | 98 | Aurangabad - Amba up to జార్ఖండ్ border | 157 |
19 | 99 | Dobhi - Hardawan up to జార్ఖండ్ Border | 10 |
20 | 101 | Chhapra - Baniapur - Mohamadpur | 60 |
21 | 102 | Chhapra - Rewaghat - Muzaffarpur | 80 |
22 | 103 | Hajipur - Hazrat Jandaha - Mushrigharari | 55 |
23 | 104 | Chakia - Madhubani - Shivhar - Sitamarhi - Sursand - Jaynagar - Narahia | 160 |
24 | 105 | Darbhanga - Aunsi - Jaynagar | 66 |
25 | 106 | Birpur - Pipra - Madhepura - Kishanganj - Bihpur | 130 |
26 | 107 | Maheshkund - Sonbarsa Raj - Simribakhtiarpur – Bariahi – Saharsa –Madhepura - Banmankhi - Purnia | 145 |
27 | 110 | Jahanabad - Bandhuganj - Kako - Ekangarsarai and terminating at its junction with NH31 బీహార్sharif | 89 |
ఛండీగఢ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 21 | పంజాబ్ సరిహద్దు నుండి – చండీగఢ్, హర్యానా సరిహద్దు వరకు | 24 |
ఛత్తీస్‌గఢ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 6 | From మహారాష్ట్ర Border - Baghnadi - Chichola - Rajnandgaon - Durg - Bhilai - Raipur - Arang - Pithora - Basna - Saraipali - up to ఒడిషా Border | 314 |
2 | 12A | From M.P. Border - Chilpi - Kawardha - Pipariya - Bemetara - Simga | 128 |
3 | 16 | Bijapur - Bhairamgarh - Gidam - Jagdalpur | 210 |
4 | 43 | Raipur - Marod - Dhamtari - Charama - Kanker - Keskal - Parasgaon - Kondagaon - Jagdalpur up to ఒడిషా Border | 316 |
5 | 78 | మధ్యప్రదేశ్ సరిహద్దు నుండి - హేంద్రఘర్ - బైకుంత్ పూర్ - సూరజ్ పూర్ - అంబిక పూర్ - కుంకరి- పాతల్ గావ్ - రాయ్ కేర - జాష్పుర నగర్ - రుపసేర- జార్ఖండ్ సరిహద్దు వరకు | 356 |
6 | 111 | బిలాస్ పూర్ - రతన్ పూర్ - Katghore - Kendai - లక్ష్మణ్ పూర్- అంబికాపూర్ | 200 |
7 | 200 | రాయ్ పూర్- సింగ- బైతల్ పూర్- బిలాస్ పూర్- రాంఘర్- చంప- Sakti - Uravmiti - రాయ్ ఘర్ up to ఒడిషా Border | 300 |
8 | 202 | Bhopalpatnam - Bhadrakali - Kotturu up to A.P. Border | 36 |
9 | 216 | Raigarh - Sarangarh - Saraipali | 80 |
10 | 217 | రాయ్‌పూర్ - Mahasamund - Suarmar up to ఒడిషా Border | 70 |
11 | 221 | From A.P. Border Konta - సుకుమ - Kukanar - Darba - Sosanpal - Terminating junction with NH16 near జగదల్‌పూర్ | 174 |
ఢిల్లీ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 1 | బాహ్య రింగురోడ్డు / ట్రాన్స్‌పోర్ట్ నగర్ - హర్యానా సరిహద్దు | 22 |
2 | 2 | NH2/రింగు రోడ్డు - ఢిల్లీ - హర్యానా సరిహద్దు | 12 |
3 | 8 | రింగు రోడ్డు –హర్యానా సరిహద్దు | 13 |
4 | 10 | బాహ్య రింగు రోడ్డు - ముండ్కా - హర్యానా సరిహద్దు | 18 |
5 | 24 | నిజాముద్దీన్ రహదారి - ఉత్తర ప్రదేశ్ సరిహద్దు | 7 |
గోవా మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 4A | కర్ణాటక సరిహద్దు నుండి - దర్బండోరా - పోండా - భోమా - బనస్తరి - పనాజి | 71 |
2 | 17 | మహారాష్ట్ర సరిహద్దు నుండి - పెర్నెం - మపూకా - పనాజి - కుర్టోలిమ్ - వెర్నా - మార్గోవా - కుంకోలిమ్ - చౌరీ (చౌరి) - పోలెం కర్ణాటక సరిహద్దు వరకు | 139 |
3 | 17A | కోర్టాలిమ్ (కోర్టాలి) - సంకోలె - చికలిం - మార్ముగోవా | 19 |
4 | 17B | పోండా - వెర్నా - వాస్కో డా గామా | 40 |
గుజరాత్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | NE-1 | Ahmadabad - Vadodara Expressway | 93 |
2 | 6 | Hajira - Surat - Bardoli - Vyara - Songadh up to మహారాష్ట్ర Border | 177 |
3 | 8 | From Rajasthan Border - Himatnagar - Ahmadabad - Nadiad - Vadodara - KarjanBharuch - Ankleshwar - Chalthan(Surat) - Navsari - Valsad - Vapi - మహారాష్ట్ర Border | 498 |
4 | 8A | Ahmadabad - Bagodra - Limbdi - Bamenbore - Morvi - Samakhiali - Kandla – Mandvi - Vikhadi - Kothara - Naliya up to Narayan Sarovar | 618 |
5 | 8B | Bamanbor - Rajkot - Gondal - Jetpur - Dhoraji - Kutiyana - Porbandar | 206 |
6 | 8C | Chiloda - Gandhinagar - Sarkhej | 46 |
7 | 8D | Jetpur - Junagadh - Maliya - Somnath | 127 |
8 | 8E | Dwarka - Porbandar - Navibabder - Somnath - Kodinar - Una - Mahuva - Talaja - Bhavnagar | 445 |
9 | 14 | From Rajasthan Border - Palanpur - Deesa - Sihori - Radhanpur | 140 |
10 | 15 | Samakhiyali - Santalpur - Radhanpur - Bhaghar - Tharad up to Rajasthan Border | 270 |
11 | 59 | Ahmedabad - Kathua - Godhra - Dahod up to M.P. Border | 211 |
12 | 113 | Dahod - Limdi - Zalod - Rajasthan Border. | 40 |
13 | 228 | Dandi heritage route Sabarmati Ashram - Aslali - Navagam - Matar - Nadiad - Anand - Borsad - Kankapura - Kareli - Ankhi - Amod - Derol - Ankleshwar - Mangrol - Umrachi - Bhatgam - Delad - Surat - Vanjh - Navsari - Kardi - Dandi | 374 |
హర్యానా మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 1 | ఢిల్లీ సరిహద్దు నండి - Kundli - Murthal - Samalkha - Panipat - Karnal - Pipli - Shahbad - Ambala up to పంజాబ్ border | 180 |
2 | 2 | ఢిల్లీ సరిహద్దు నండి - Faridabad - Ballabgarh - Palwal - Rundhi - Hodal - up Border | 74 |
3 | 8 | ఢిల్లీ సరిహద్దు నండి - Gurgaon - Dharuhera - Bawal - Rajasthan Border | 101 |
4 | 10 | Hisar - Agroha - Bodopal - Fatehabad - Sirsa - Odhan - Dabwali - పంజాబ్ border | 313 |
5 | 21A | Pinjaur - Karapur up to H.P. Border | 16 |
6 | 22 | Ambala - Panchkula - Chandi Mandir - Pinjaur - Kalka - H.P. Border | 30 |
7 | 64 | Dabwali - పంజాబ్ border | 0.5 |
8 | 65 | హిసార్ - Siwani up to Rajasthan Border | 240 |
9 | 71 | From పంజాబ్ Border - Narwana - Jind - Julana - Rohtak - Dighal - Jhajjar - Guraora - Rewari - Rajasthan Border. | 177 |
10 | 71A | రోహ్‌తక్- Gohana - Israna - పానిపట్ | 72 |
11 | 71B | Rewari - Dharuhera - Taoru - Sohna - Palwal | 69 |
12 | 72 | అంబాలా - Shahzadpur - Narayangarh - Kala Amb up to H.P. Border | 45.5 |
13 | 73 | From U.P. Border - యమునానగర్ - Mulana - Saha - Raipur - పంచ్‌కులా | 108 |
14 | 73A | Yamunanagar - Jagadhri - Mustafabad - Ledi - Darpur up to H.P. Border | 42 |
హిమాచల్ ప్రదేశ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 1A | From పంజాబ్ Border - Damtal up to పంజాబ్ Border. | 14 |
2 | 20 | Mandi - Jogindernagar - Baijnath - Palampur - Bagwan - Nagrota - Kotla - Nurpur up to పంజాబ్ Border | 210 |
3 | 21 | Bilaspur - Sunder Nagar - Mandi - Pandoh - Aut - Bajaura - Kullu - Ralsan - Manali, హిమాచల్ ప్రదేశ్|Manali | 232 |
4 | 21A | Swarghat - Kundlu - Nalagarh up to Haryana Border | 49 |
5 | 22 | Rampur - Wangtu - Puh - Namgya - Indo China Border near Shipkila | 398 |
6 | 70 | Hamirpur - Naduan - Amb (princely state)|Amb - Mubarakpur - Gagret - పంజాబ్ Border | 120 |
7 | 72 | From Haryana Border - Kala Amb Nahan - Kolar - Majra - Uttranchal Border | 50 |
8 | 73A | From Haryana Border up to junction with NH 72 near Paontasahib | 20 |
9 | 88 | Bilaspur - Ghumarwain - Hamirpur, హిమాచల్ ప్రదేశ్|Hamirpur - Naduan - Jawalamukhi - Kangra - Mataur | 115 |
జమ్మూ, కాశ్మీర్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 1A | పంజాబ్ సరిహద్దు నుండి - కథువా - సంబా - జమ్ము - నగ్‌నోటా - ఉధంపూర్ - బతోత్ - రామ్‌బన్ - ఖానాబల్ – అవంతిపూర్ - పాంపొరె - శ్రీనగర్ - పట్టన్ - బారాముల్లా - ఉడి | 541 |
2 | 1B | బతోతె - డొడా - కిస్త్‌వర్ - సిమ్‌థాన్‌పాస్ - ఖానాబాల్ | 274 |
3 | 1C | దోమెల్ - కత్రా | 8 |
4 | 1D | శ్రీనగర్ - కార్గిల్ - లేహ్ | 422 |
జార్ఖండ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 2 | Barhi - Barakatha - Bagodar - Dumri - Topchanchi - Gobindpur - Nirsa up to పశ్చిమ బెంగాల్ Border | 190 |
2 | 6 | From ఒడిషా Border - Baharagora up to W.B. Border | 22 |
3 | 23 | Ramgarh - Ranchi - Bero - Sisai - Gumla - Palkot - Kolebira - Simdega - ఒడిషా Border | 250 |
4 | 31 | Barhi - Kodarama up to బీహార్ border | 44 |
5 | 32 | Junction with NH2 near Govindpur - Dhanbad - Chas - పశ్చిమ బెంగాల్ Border - Chandil - Jamshedpur | 107 |
6 | 33 | Barhi - Hazaribag - Ramgarh, జార్ఖండ్|Ramgarh - Ranchi - Bundu - Chandil - Mahulia - Junction with NH6 near Baharagora | 352 |
7 | 75 | From UP Border - Nagar untari - Garhwa - Daltenganj - Latehar - Chandwa - Kuru - Mandar - Ranchi - Khunti - Band Gaon - Chakradharpur - Chaibasa - Jainitgarh up to ఒడిషా Border. | 447 |
8 | 78 | From Chhattisgarh Border - Silam - Gumla | 25 |
9 | 80 | From బీహార్ Border - Sahibganj - Talihari - Rajmahal - Barharwa up to పశ్చిమ బెంగాల్ Border | 100 |
10 | 98 | From బీహార్ Border - Hariharganj - Chhatarpur terminating near Rajhara at NH75 | 50 |
11 | 99 | Chandwa - Balumath - Chatra - Hunterganj up to బీహార్ Border | 156 |
12 | 100 | Chatra - Tutilawa - Hazaribagh - Meru - Daru—Kharika - Bagodar | 118 |
కర్ణాటక మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 4 | మహారాష్ట్ర సరిహద్దు నుండి - సంకేశ్వర - బెళగావి - ధారవాడ - హుబ్బళ్ళి - హావేరీ - దావనగెరె - చిత్రదుర్గ - శిరా - తుమకూరు - నెలమంగల - బెంగళూరు - హొసకోటె - కోలార్ - ముళబాగిలు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు వరకు | 658 |
2 | 4A | బెళగావి - ఖనాపూర్ - గుంజి - గోవా సరిహద్దు | 82 |
3 | 7 | ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి - చిక్కబళ్ళాపుర - దేవనహళ్ళి - బెంగళూరు-ఎలెక్ట్రానిక్ సిటి - చందాపుర - అత్తిబెలె - తమిళనాడు సరిహద్దు | 125 |
4 | 9 | మహారాష్ట్ర సరిహద్దు నుండి - రాజేశ్వర్ - హొమ్నాబాద్ - మంగళగిరి - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు . | 75 |
5 | 13 | మహారాష్ట్ర సరిహద్దు నుండి - Horti - బీజాపూర్ - హునగుంద - కుష్టగి - హొసపేటె - జగళూరు - చిత్రదుర్గ - Holalkere - భద్రావతి - శివమొగ్గ - తీర్థహళ్ళి - కార్కళ - మంగళూరు | 648 |
6 | 17 | గోవా సరిహద్దు నుండి - కారవార - అంకోలా - హొన్నావర - భట్కల్ - బైందూరు - కుందాపుర - ఉడుపి - సూరత్కల్ - మంగళూరు - Talapady -కేరళ సరిహద్దు. | 280 |
7 | 48 | బెంగళూరు - నెలమంగల - కుణిగల్ - చెన్నరాయపట్న - హాసన - ఆలూరు - సకలేశపుర - ఉప్పినంగడి - మంగళూరు | 328 |
8 | 63 | అంకోలా - యెల్లాపుర - హుబ్బళ్ళి - గదగ - కొప్పళ - హొసపేటె - బళ్ళారి నుండి ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు | 370 |
9 | 67 | గుండ్లుపేటె - బండిపుర నుండి తమిళనాడు సరిహద్దు | 50 |
10 | 206 | తుమకూరు - తిప్పటూరు - అరసికెరె - Kadur - భద్రావతి - శివమొగ్గ - సాగర - హొన్నావర | 363 |
11 | 207 | హొసూరు - సర్జాపుర - దేవనహళ్ళి - దొడ్డబళ్ళాపుర - నెలమంగల | 135 |
12 | 209 | తమిళనాడు సరిహద్దు నుండి - చామరాజనగర - కొల్లేగాల - మాళవల్లి - కనకాపుర - బెంగళూరు | 170 |
13 | 212 | కేరళ సరిహద్దు నుండి - మద్దూరు - గుండ్లుపేటె - బేగూరు - మైసూరు - టి. నరసిపుర - కొల్లేగాల | 160 |
14 | 218 | హుబ్బళ్ళి - నరగుంద - కెరూరు - బీజాపూర్ - సిందగి - జేవర్గి - గుల్బర్గా ఈ రహదారి హొమ్నాబాదు దగ్గర జాతీయ రహదారి 9 లో కలుస్తుంది. | 399 |
కేరళ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 17 | కర్ణాటక Border - Manjeshwar - Kasaragod- Payyannur - Kannur - Kozhikode (Calicut) - Ferokh - Kuttipuram - Ponnani - Chavakkad - Kodungallur - Junction with NH No.47 near Edappally | 368 |
2 | 47 | తమిళనాడు Border - Palakkad (Palghat) - Alattur - Trichur - Angamali - Edappally - Ernakulam - Alappuzha (Alleppey)- Kayankulam - Kollam - Thiruvananthapuram (Trivandrum) - up to తమిళనాడు border. | 416 |
3 | 47A | Junction with NH No.47 Willingdon Island | 6 |
4 | 49 | Cochin - Thripunithura -Muvattupuzha - Kothamangalam- Adimali - Devikulam up to తమిళనాడు Border | 150 |
5 | 208 | Kollam - Kottarakara - Thenmala up to తమిళనాడు border | 70 |
6 | 212 | Kozhikode - Thamarassery - Kalpetta - Sulthan Bathery up to కర్ణాటక Border | 90 |
7 | 213 | Palghat - Mannarkkad - Manjeri - Junction with NH No.17 at Ramanattukara | 130 |
8 | 220 | Kollam - Kottarakara - Adoor -Thiruvalla - Kottayam - Kanjirappally - Vendiperyar- Tamilnadu border | 210 |
మధ్య ప్రదేశ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 3 | రాజస్తాన్ Border – Morena - Gwalior - Shivpuri - Guna - Biaora - Pachore - Sarangpur - Shajapur - Maksi - Dewas - Indore - Thikri - Sendhwa - up to మహారాష్ట్ర Border | 712 |
2 | 7 | From UP Border - Mauganj - Mangawan - Rewa - Murwara - Jabalpur - Lakhnadon - Seoni - Gopalganj - Khawasa up to మహారాష్ట్ర Border. | 504 |
3 | 12 | Jabalpur - Shahpura - Deori - Bareli - Obaidullaganj - Bhopal - Narsinghgarh - Biaora - Rajgarh - Khilchipur up to రాజస్తాన్ Border | 490 |
4 | 12A | From UP Border - Prithipur - Tikamgarh - Shahgarh - Hirapur - Damoh - Tendukheda - Jabalpur - Mandla - Garhi up to Chhattisgarh Border. | 482 |
5 | 25 | Shivpuri - Karera - up Border | 82 |
6 | 26 | From UP Border - Barodia - Sagar - Deori - Narsimhapur - Lakhnadon | 268 |
7 | 26A | The highway starting from its junction with NH86 near Sagar - connecting Jeruwakhera - Khurai and terminating at Bina | 75 |
8 | 27 | From UP Border - Sohagi - Mangawan | 50 |
9 | 59 | From గుజరాత్ Border - Jhabua - Dhar - Indore | 139 |
10 | 59A | Indore - Kannod - Khategaon - Harda - Sodalpur - Betul | 264 |
11 | 69 | భోపాల్ - Obaidullaganj - Hoshangabad - Itarsi - Shahpur - Betul - Pandhurna - Chicholi - మహారాష్ట్ర Border | 330 |
12 | 75 | Gwalior - Datia - U.P. Border - Alipura - Chhatarpur - Panna - Satna - Rewa - Sidhi - Bargana - UP border | 600 |
13 | 76 | From రాజస్తాన్ సరిహద్దు నుండి - కోట - Shivpuri | 60 |
14 | 78 | Katni - Umaria - Shahdol - Anupur - Chhattisgarh Border | 178 |
15 | 79 | రాజస్తాన్ Border - Nimach - Mandsaur - Ratlam - Ghat Bilod - Indore | 280 |
16 | 86 | From UP Border - Chhatarpur - Hirapur - Banda - Sagar - Rahatgarh - Vidisha - Raisen - Bhopal - Sehore - Ashta - Dewas | 494 |
17 | 86A | The highway starting from its junction with NH86 near Rahatgarh connecting Begamganj - Gairatganj - and terminating at its junction with NH86 in Bhopal | 176 |
18 | 92 | From UP Border - Bhind - Mahgawan - Gwalior | 96 |
మహారాష్ట్ర మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 3 | From MP Border - Sangvi - Dhule - Malegaon - Nasik - Igatpuri - Bhiwandi - Thane - Mulund - ముంబాయి | 391 |
2 | 4 | Junction with NH No.3 near థానె - పన్వెల్ - పూనె - Satara - Kolhapur - Kagal up to కర్ణాటక Border | 371 |
3 | 4B | Jawaharlal Nehru Port Trust NH No.4 near km 109 Palspe | 20 |
4 | 4C | NH No.4 near Kalamboli at km 116 junction with NH No.4B km 16.687 | |
5 | 6 | Edalabad - Khamgaon - అకోలా - అమరావతి - నాగపూర్ - Bhandara - Deori,Gondia|Deori up to Chhattisgarh Border | 813 |
6 | 7 | From MP Border - Deolapar - నాగపూర్ - Hinganghat - Karanji up to ఆంధ్ర ప్రదేశ్ Border. | 232 |
7 | 8 | From గుజరాత్ Border - Talasari - బాంద్రా - ముంబాయి | 128 |
8 | 9 | పూణె - ఇందాపూర్ - షోలాపూర్ - ఉమర్గా కర్ణాటక సరిహద్దు వరకు. | 336 |
9 | 13 | షోలాపూర్ - నంద్‌నీNandnee - కర్ణాటక సరిహద్దు | 43 |
10 | 16 | From ఆంధ్ర ప్రదేశ్ Border - Sironcha - Kopela up to Chhattisgarh Border | 30 |
11 | 17 | పన్వేల్ - Pen - Mahad - Poladpur - Khed - Asurde - Lanja - Rajpura - Kudal - Vengurla up to Goa Border. | 482 |
12 | 50 | నాసిక్ - Sangamner - Narayangaon - Khed - పూనె | 192 |
13 | 69 | నాగపూర్ - Saoner up to MP Border | 55 |
14 | 204 | Ratnagiri - పాలి - Shahuwadi - Kolhapur | 126 |
15 | 211 | ఔరంగాబాద్ - ఎల్లోరా - Chalisgaon - ధులే | 400 |
16 | 222 | The highway starting from the junction of NH3 near కళ్యన్ and connecting Ahmadnagar - Pathardi - Parbhani - నాందేడ్ up to ఆంధ్ర ప్రదేశ్ Border. | 550 |
మణిపూర్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 39 | From Nagaland Border - Maosongsang - Karong - Kangpokpi - Imphal - Palel - Sibong - Indo/Myanmar Border. | 211 |
2 | 53 | From అసోం Border - Oinamlong - Nungba - Imphal | 220 |
3 | 150 | From Mizoram Border - Parbung - Phaiphengmun - Churachandpur - Bishnupur - Imphal - Ukhrul - Kuiri - Jessami up to Nagaland Border | 523 |
4 | 155 | From Nagaland Border and terminating at junction with NH No.150 near Jessami | 5 |
మేఘాలయ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 40 | అసోం సరిహద్దు నుండి - Barni Hat - Shillong - Dauki - Jowai | 216 |
2 | 44 | Nongstoin - Shillong up to అసోం Border | 277 |
3 | 51 | అసోం సరిహద్దు నుండి - Bajengdoda - Tura - Dalu | 127 |
4 | 62 | డమ్రా - డంబు - బాగ్‌మారా - దాలు | 190 |
మిజోరాం మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 44A | From త్రిపుర Border - Tukkalh - Mamit - Sairang - Aizawl | 165 |
2 | 54 | From అసోం Border - Chhimlung - Bualpui - Aizawl - Zobawk - Pangzawl - Lawngtla - Tuipang | 515 |
3 | 54A | Theriat - Lunglei | |
4 | 54B | Venus Saddle - Saiha | 27 |
5 | 150 | Aizawl - Phaileng - Thingsat up to Manipur Border | 141 |
6 | 154 | From అసోం Border to Kanpui | 70 |
నాగాలాండ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 36 | అసోం సరిహద్దు నుండి - దిమాపూర్ | 3 |
2 | 39 | అసోం సరిహద్దు నుండి - దిమాపూర్ - కోహిమా మణిపూర్ సరిహద్దు వరకు | 110 |
3 | 61 | కోహిమ - వొఖాల్ - మొకోక్‌చుంగ్ - మెరాంగ్ కాంగ్ అసోం సరిహద్దు వరకు | 220 |
4 | 150 | మణిపూర్ సరిహద్దు నుండి - కోహిమా | 36 |
5 | 155 | మొకోక్‌చుంగ్ - టుయెన్‌సాంగ్ - సంపుర్రె - మెలూరి మణిపూర్ సరిహద్దు వరకు | 125 |
ఒడిషా మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 5 | Junction with NH No.6 in జార్ఖండ్ near Baharagora - Baripada - Baleshwar - Bhadrakh - Cuttack - Bhubaneswar - Khordha - Chhatrapur - Brahmapur ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు వరకు. | 488 |
2 | 5A | Junction with NH No.5 near Haridaspur - Paradip Port | 77 |
3 | 6 | Deogarh - Barkote - Kendujhargarh - Jashipur - Bangriposi up to జార్ఖండ్ Border | 462 |
4 | 23 | From జార్ఖండ్ Border - Panposh - Rourkela - Rajamundra - Barkote - Pala Laharha - Talcher - Jn. with NH42 | 209 |
5 | 42 | Junction with NH No.6 near Sambalpur - Rairakhol - Anugul - Dhenkanal - Jn. with NH5 near Cuttack | 261 |
6 | 43 | From Chhattisgarh Border - Dhanpunji - Borigma - Jaypur - Koraput - Sunki - ఆంధ్ర ప్రదేశ్ Border. | 152 |
7 | 60 | From పశ్చిమ బెంగాల్ Border - Jaleswar - Baleshwar | 57 |
8 | 75 | From జార్ఖండ్ Border to junction with NH No.215 near Parsora | 18 |
9 | 200 | From Chhattisgarh - Machida - Jharsuguda - Kochinda - Deogarh - Talcher - Kamakhyanagar - Sukinda - Chandhikhol | 440 |
10 | 201 | Boriguma - Ampani - Bhawanipatna - Belgan - Balangir - Luisinga - Jogisuruda - Dunguripali - Bargarh | 310 |
11 | 203 | Bhubaneshwar - Pipili - Puri - Konark | 97 |
12 | 203A | The highway starting from its junction with NH203 at Puri, connecting Bramhagiri and terminating at Satpada | 49 |
13 | 215 | Panikoli - Anandapur - Ghatgan - Kendujhargarh - Parsora - Koira - Rajamundra | 348 |
14 | 217 | From Chhattisgarh Border - Nauparha - Khariar - Titlagarh - Belgan - Ramapur - Baligurha - Nuagaon - Raikia - G.Udayagiri - Kalinga - Bhanjanagar - Asika - Brahmapur - Narendrapur - Gopalpur | 438 |
15 | 224 | Khordha - Nayagarh - Dashapalla - Purunakatak - Bauda - Sonapur - Balangir | 298 |
పంజాబ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 1 | హర్యానా సరిహద్దు నుండి - Rajpura - Khanna - Ludhiana - Phagwara - Jalandhar - Amritsar - Atari up to Pak Border | 254 |
2 | 1A | Jalandher - Dasuya - Pathankot up to J&K Border | 108 |
3 | 10 | From Haryana Border - Lambi - Malaut - Abohar - Fazilka - Indo/Pak Border | 72 |
4 | 15 | Pathankot - Gurdaspur - Batala - Amritsar - Taran Taran - Zira - Faridkot - Bhatinda - Malaut - Abohar up to Rajasthan Border. | 350 |
5 | 20 | Pathankot and up to H.P. Border | 10 |
6 | 21 | చండీగఢ్ సరిహద్దు నుండి - Kharar - Kurali - Rupnagar - Ghanauli up to H.P. Border | 67 |
7 | 22 | From Haryana Border - Dera Basi up to Haryana Border. | 31 |
8 | 64 | From Haryana Border - Banur - Rajpura - Patiala - Sangrur - Barnala - Rampura Phul - Bathinda up to Haryana Border. | 255.5 |
9 | 70 | Jalandhar - Hoshiarpur up to H.P. Border | 50 |
10 | 71 | Jalandher - Nakodar - Moga - Barnala - Dhanaula - Sangrur - Dogal up to Haryana Border. | 130 |
11 | 72 | From Haryana Border up to Haryana Border. | 4.5 |
12 | 95 | From Chandigarh Border - Kharar - Morinda - Ludhiana - Jagraon - Moga - Ferozpur | 225 |
పాండిచ్చేరి (పుదుచ్చేరి) మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 45A | విల్లుపురం - పుదుచ్చేరి - Cuddalore - చిదంబరం - Sirkazhi - కరైకల్ - నాగపట్నం | 200 |
2 | 66 | పుదుచ్చేరి - త్రివేండ్రం - తిరువన్నమలై - చెంగం - Uthangarai - క్రిష్ణగిరి | 200 |
రాజస్తాన్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 3 | From UP Border - Majiyan up to MP Border | 32 |
2 | 8 | From హర్యానా Border - Ajarka - Behror - Kotputli - Manoharpur - Jaipur - Kishangarh - Ajmer - Beawar - Bhim - Dewair - Nathdwara - Udaipur - Khairwara - Bechiwara up to గుజరాత్ Border | 688 |
3 | 11 | Bharatpur - Mahwa, India|Mahwa - Dausa - Jaipur - Ringas - Sikar - Fatehpur - Ratangarh - Sri Dungarh - and terminating at Bikaner on NH15. | 531 |
4 | 11A | Manoharpur - Dausa - Lalsot and terminating at Kothum on NH8. | 145 |
5 | 11B | The highway starting from its junction with NH 11A near Lalsot connecting Gangapur - Karauli - Sir - Muthra - Anjai - Barauli - Bari - and terminating at Dhaulpur on NH3. | 180 |
6 | 12 | From MP Border - Ghatoli - Aklera - Jhalawar - Kota - Bundi - Devli - Tonk - Kothum - Jaipur | 400 |
7 | 14 | Beawar - Chadawal - Pali - Sanderav - Sirohi - Pindwara - Abu Road - Mawal up to గుజరాత్ Border | 310 |
8 | 15 | Form పంజాబ్ Border - Ganganagar - Suratgarh - Lunkaransar - Bikaner - Kolayat - Phalodi - Pokaran - Jaisalmer - Devikot - Shiv - Barmer - Sanchor up to గుజరాత్ Border | 906 |
9 | 65 | From హర్యానా Border - Rajgarh - Churu - Fatehpur - Salasar - Ladnun - Deh - Nagaur - Soila - Jodhpur - Pali | 450 |
10 | 71B | From హర్యానా Border - Bhiwadi and up to Haryana Border near Taoru | |
11 | 76 | Pindwara - Gogunda - Udaipur - Chittaurgarh - Kheri - Kota - Baran - Kishanganj - Shahbad - Deori up to MP Border | 480 |
12 | 79 | Ajmer - Nasirabad - Jharwasa - Chittaurgarh - Nimbahera up to MP Border | 220 |
13 | 79A | Kishangarh (NH 8) - Nasirabad (NH 79) | 35 |
14 | 89 | Ajmer - Pushkar - Run - Nagaur - Nokha - Bikaner | 300 |
15 | 90 | Baran - Aklera | 100 |
16 | 112 | Bar connecting Bar, Tibet|Bar - Jaitaran - Bilara - Kaparda - Jodhpur - Kalyanpur - Pachpadra - Balotra - Tilwara - Kawas - Barmer | 343 |
17 | 113 | The highway starting from its junction of NH 79 near Nimbahera - Bari - Pratapgarh - Sohagpura - Banswara up to గుజరాత్ Border | 200 |
18 | 114 | The highway starting from its junction with NH65 near Jodhpur - Balesar - Shaitrawa - Dechhu and terminating at Pokaran on NH15 | 180 |
19 | 116 | The highway starting from its junction with NH12 near Tonk - r - Uniara and terminating at Sawai Madhopur | 80 |
సిక్కిం మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 31A | గాంగ్ టక్ - సింగ్ టం - రంగ్పో పశ్చిమ బెంగాల్ సరిహద్దు వరకు. | 62 |
తమిళనాడు మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 4 | ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి- Tiruvallam - Walajepet - Kancheepuram - Sriperumbdur - Poonamallee - చెన్నయ్ | 123 |
2 | 5 | ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి - గుమ్ముడిపూడి – Kavarapettai - చెన్నయ్ | 45 |
3 | 7 | Salem - Rasipuram - Namakkal - Paramati - Karur - Dindigul - Vadippatti - మధురై - Virudunagar - Sattur - Kovilpatti - Tirunelveli - Nanguneri - Vattakottai up to Kanniya Kumari | 627 |
4 | 7A | Palayan Kottai - Vagaikulam - Tuticorin | 51 |
5 | 45 | చెన్నయ్ - తాంబరం -చెంగల్ పట్టు- మదురాంతకం- తుండివనం- విల్లుపురం- Ulundurpettai - ఎలుత్తురు- పెదలురు- తిరుచ్చిరపల్లి - Manapparai - దిండిగల్- వత్తలగుండు-పెరియాకుళం- తెని | 460 |
6 | 45A | Villuppuram - Pondicherry - Cuddalore - Chidambaram - Poompuhar - Nagore - Nagappattinam | 147 |
7 | 45B | Tiruchchirappalli - Viralimalai - Thuvarankurichchi - Melur - మధురై - Kariyapatti - Pandalgudi - Ettaiyapuram - Tuticorin | 257 |
8 | 45C | NEW Alignment: The highway starting from its junction with NH 67 near Thanjavur - connecting Kumbakonam - Sethiathope - Vadalur - Neyveli Township - Panruti and terminates near Vikravandi on NH-45. (OLD Route:The highway starting from its junction with NH 67 near Thanjavur - connecting Kumbakonam - Palavur - Andimadam - Vriddhachalam - Ulundurpettai) | 159 |
9 | 46 | Krishnagiri - Vaniyambadi - Vellore - Ranipet | 132 |
10 | 47 | Salem - Sankagiri - Bhavani - Avanashi - కోయంబత్తూర్ - Walayar up to కేరళ Border. | 224 |
11 | 47B | The highway starting from the junction of NH 47 near Nagercoil connecting Aralvaymozhi and terminating at its junction with NH7 near Kavalkinaru | 45 |
12 | 49 | కేరళ సరిహద్దు నుండి - Bodinayakkanur - Teni - Usilampatti - మధురై - Tiruppachchetti - Paramakkudi - Ramanathapuram - Mandapam - Rameswaram | 290 |
13 | 66 | Krishnagiri - Uttangarai - Chengam - Tiruvannamalai - Gingee - Tindivanam - Pondicherry | 234 |
14 | 67 | Nagappattinam - Thiruvarur - Thanjavur - Tiruchchirappalli - Kulittalai - Karur - Kangayam - Palladam - కోయంబత్తూర్ - Mettupalayam - Ooty – Gudalur - Teppakadu up to కర్ణాటక Border | 505 |
15 | 68 | Salem | 134 |
16 | 205 | ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి- Tiruttani - Tiruvallur - Ambathur - చెన్నయ్ | 82 |
17 | 207 | హోసూర్ up to కర్ణాటక Border | 20 |
18 | 208 | కేరళ సరిహద్దు నుండి- Sengottai - Tenkasi - Sivagiri - Srivilliputtur - Kellupati - Thirumangalam | 125 |
19 | 209 | Dindigul - Palani - Udumalaippettai - Pollachi - కోయంబత్తూర్ - Annur - Satyamangalam - Hasanur up to కర్ణాటక Border | 286 |
20 | 210 | Trichy - Pudukkottai - Tirumayam - Karaikkudi - Devakottai - Devipattinam - Ramanathapuram | 160 |
21 | 219 | ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి- క్రిష్ణగిరి | 22 |
22 | 220 | కేరళ సరిహద్దు నుండి- Gudalur - Uthamapalayam - Teni | 55 |
23 | 226 | Thanjavur - Gandharvakottai - Pudukkottai - Thirumayam - Kilasevalpatti - Tirupattur - Madagupatti - Sivaganga - Manaమధురై | 144 |
24 | 227 | Tiruchirapalli - Lalgudi - Kallakudi - Kizhapalur - Udaiarpalayam - Jayamkondam - Gangaikondacholapuram - Kattumannarkoil - Kumaratchi - Chidambaram | 135 |
త్రిపుర మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 44 | అసోం సరిహద్దు నుండి - అంబాసా - అగర్తలా - ఉదయపూర్ - సబ్‌రుమ్ | 335 |
2 | 44A | మిజోరాం సరిహద్దు నుండి - సఖాన్ - మాను | 65 |
ఉత్తర ప్రదేశ్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 2 | Kosi - Mathura - Agra - Firozabad - Etawah - Aurraiya - Kanpur - Fatehpur - Allahabad - Gopiganj - Varanasi - Chandauli up to బీహార్ Border | 752 |
2 | 2A | Sikandra - Bhognipur | 25 |
3 | 3 | Agra up to రాజస్తాన్ Border | 26 |
4 | 7 | Varanasi - Mirzapur - Lalganj - Baraundha up to M.P. Border | 128 |
5 | 11 | Agra - Kiraoli up to రాజస్తాన్ Border | 51 |
6 | 12A | From MP Border up to junction with NH 26 near Jhansi | |
7 | 19 | Ghazipur - Ballia - Rudrapur up to బీహార్ Border | 120 |
8 | 24 | Rampur - Bareilly - Shahjahanpur - Sitapur - Lucknow | 431 |
9 | 24A | Bakshi-Ka-Talab - Chenhat (NH 28) | 17 |
10 | 25 | Lucknow - Unnao - Kanpur - Orai - Jhansi - Raksa up to M.P. Border | 270 |
11 | 25A | Km19 (NH 25) - Bakshi-Ka-Talab | 31 |
12 | 26 | Lalitpur - Gona up to MP Border | 128 |
13 | 27 | Allahabad - Jasra up to MP Border | 43 |
14 | 28 | From బీహార్ Border - Tryasujan - Gorakhpur - Basti - Faizabad - Barabanki - Lucknow | 311 |
15 | 28B | From బీహార్ Border - Padrauna - Kasia - Junction with NH28 | 29 |
16 | 28C | Ramnagar - Bahraich - Nanpara up to నేపాల్ Border | 140 |
17 | 29 | Sonauli - Pharenda - Gorakhpur - Chillupur - Kopaganj - Ghazipur - Saidpur - Varanasi | 306 |
18 | 56 | Sultanpur - Badlapur - Jaunpur - Varanasi | 285 |
19 | 56A | Chenhat (NH 28) km.16 ( NH 56) | 13 |
20 | 56B | km.16 on NH56 to km.19 of NH25. | 19 |
21 | 58 | From ఢిల్లీ Border - Ghaziabad - Meerut - Muzaffarnagar - Purkazi up to Uttaranchal Border | 165 |
22 | 72A | Chhutmalpur up to ఉత్తరాంచల్ Border. | 30 |
23 | 73 | From ఉత్తరాంచల్ Border - Saharanpur - Sarsawa up to Haryana Border | 60 |
24 | 74 | Jahanabad - Pilibhit - Nawabganj - Bareilly | 147 |
25 | 75 | From MP Border - Karari - Jhansi –Makrar - Maurampur - MP Border - Dudhinagar - Wyndhamganj | 110 |
26 | 76 | From MP Border - Jhansi - Mauranipur - MP Border - Kulpahar - Mahoba - Banda - Karwi - Mau - Jasra - Allahabad - Mirzapur | 587 |
27 | 86 | Hamirpur - Maudaha - Kabrai - Mahoba - MP Border. | 180 |
28 | 87 | Rampur - Bilaspur up to ఉత్తరాంచల్ Border | 32 |
29 | 91 | Ghaziabad - Dadri - Sikanderabad - Bulandshahr - Khurja - Amiya - Aligarh - Etah - Kannauj - Kanpur | 405 |
30 | 91A | The highway starting from its junction with NH 2 near Etawah connecting Bharthana - Bidhuna - Bela and terminating at its junction with NH 91 near Kannauj | 126 |
31 | 92 | Udi up to Rajasthan Border | 75 |
32 | 93 | Agra - Hathras - Aligarh - Babrala - Chandausi - Bilari - Moradbad | 220 |
33 | 96 | Sultanpur - Bela - Pratapgarh - Soraon - Allahabad | 160 |
34 | 97 | Ghazipur - Zamania - Saiyed Raja | 45 |
35 | 119 | The highway starting from its junction with NH 58 near Meerut connecting Mawana - Bahsuma - Bijnor - Kiratpur - Najibabad and up to Uttranchal border. | 125 |
ఉత్తరాంచల్ (ఉత్తరాఖండ్) మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 58 | ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి - మంగలౌరు - రూర్కి - హరిద్వార్ - ఋషికేష్ - శివపురి - దేవప్రయాగ్ - శ్రీనగర్ - ఖాంక్రా - రుద్రప్రయాగ్ - కర్ణప్రయాగ్ - చమోలి - జోతిమఠ్ - బద్రినాధ్ - మన | 373 |
2 | 72 | హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు నుండి - దాలిపుర్ - సహస్‌పుర్ - జంజ్ర - డెహ్రాడూన్ - బుల్లవా - హరిద్వార్ | 100 |
3 | 72A | ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి - మంజ్ర - డెహ్రాడూన్ | 15 |
4 | 73 | రూర్కి - భగవన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ సరిహద్దు వరకు | 20 |
5 | 74 | హరిద్వార్ - ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి - జస్పూర్ - కాశీపూర్ - బరఖేర - రుద్రపూర్ - కిచ్చా - సీతరగంజ్ ఉత్తర ప్రదేశ్ సరిహద్దు వరకు | 153 |
6 | 87 | ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి - రుద్రపూర్ - పంత్‌నగర్ - హల్దాని - నైనిటాల్ - భోవాలి - ఆల్మోరా - రాణిఖేట్ - ద్వారాహట్ - చౌకుటియా - గౌర్శిన్ - అబ్ధద్రి వద్ద NH 58 తొ కలుస్తుంది కర్ణప్రయాగ్ | 284 |
7 | 94 | ఋషికేష్ - అంపట - తెహ్రి - చామ్ - ధరసు - Kuthanaur - ఖర్సాలి - యమునొత్రి | 160 |
8 | 108 | ధరసు - ఉత్తర కాశి - మనెరి - భట్వారి - పూర్గ - Bhaironghati - గౌరికుండ్ - గంగోత్రి | 127 |
9 | 109 | రుద్రప్రయాగ్ - తిల్వార - గుప్తకాశి - కేధర్ నాద్ | 76 |
10 | 119 | From UP Border - Kotdwara - Banghat - Bubakhal - పౌరి - శ్రీనగర్ | 135 |
11 | 121 | The highway starting from its junction with NH 74 near కాశిపూర్ - connecting Ramnagar - Dhumkot - Thalisain - Tripalisain - పాబు - Paithani and terminating at NH 119 near Bubakhal | 252 |
12 | 123 | The highway starting from its junctions with NH 72 connecting near Harbatpur - Vikasnagar - Kalsi - Badwala - Nainbagh - Naugaon near Barkotbend | 95 |
13 | 125 | The highway starting from its junction with NH 74 near Sitarganj - Khatima - Tanakpur - Champawat and Pithoragarh | 201 |
పశ్చిమ బెంగాల్ మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 2 | Chunchura-శ్రీరాంపూర్-కోల్ కత్త | 235 |
2 | 6 | From జార్ఖండ్ Border-ఖరగ్ పూర్-Debra-Panskura-బగ్నాం-కోల్ కత్త | 161 |
3 | 31 | Islampur-Bagdogra-Sevok-మెనాగురి-Gairkata-Falakata-Cooch Behar-తూఫాన్గురి up to అసోం Border | 366 |
4 | 31A | Sevok-Namthang up to సిక్కిం Border | 30 |
5 | 31C | Galgalia-Naxalbari-Bagdogra-Chalsa-Nagarkata- Goverkata- Alipurdura up to అసోం Border. | 142 |
6 | 32 | బలరాంపూర్ up to జార్ఖండ్ Border | 72 |
7 | 34 | Dalkhola-Karandighi-Raiganj-Pandua-Ingraj Bazar-Morgram-Baharampur-Palashi- Krishnanagar-Barasat-కోల్ కత్త | 443 |
8 | 35 | Barasat-Gaighata-Chandpara-Bangaon-ఇండియ/బంగ్లాదేశ్ Border. | 61 |
9 | 41 | Haldia Port. | 51 |
10 | 55 | సిలిగురీ-Kurseong-డార్జిలింగ్ | 77 |
11 | 60 | From ఒడిషా Border-Dantan-Belda-ఖరగ్పూర్-మిఢ్నాపూర్-Bankura-మెజియ-రాణిగంజ్-పాండవేశ్వర్-దుబ్రజ్పూర్-Siuri- and terminating at its junction with NH 34 near మొరెగావ్ | 389 |
12 | 60A | Bankura-Chhatna-హూర-Landhurka-Puruliya | 100 |
13 | 80 | Farakka up to బీహార్ Border | 10 |
14 | 81 | From బీహార్ Border-Harishchanderpur Kumangarj-Malda | 55 |
15 | 117 | Setu-కోల్ కత్త-Diamond Harbour-Kulpi-Namkhana-Bakkhali | 138 |
అండమాన్ నికోబార్ దీవులు మార్చు
వ.సం. | జా.ర. సం. | మార్గం | పొడవు (కి.మీ.) |
---|---|---|---|
1 | 223 | పోర్ట్‌బ్లెయిర్ బారాతంగ్ మీదుగా మాయాబందర్ చేరే అండమాన ట్రంక్ రోడ్డు | 300 |
- మొత్తం పొడవు( కి.మీ.లలో)