అర్థసంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు

అర్థసంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు ఒక రకమైన అచ్చు ధ్వని,[1] ఇది కొన్ని మాట్లాడే భాషలలో ఉపయోగించబడుతుంది. అర్థ సంవృతం, అంటే నోరు సగం మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో మధ్య భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది మధ్యస్వరం. నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో ɘ అక్షరంతో గుర్తింపబడుతుంది. దీనిని ఆంగ్ల అక్షరం e కు ప్రతిబింబంగా రాస్తారు. దీనిని ష్వా ⟨ə⟩ కు దగ్గరగా ఉన్నందున అయోమయం చెందరాదు. ఈ అక్షరం ఐ.పి.ఏ చే 1993లో చేర్చబడినది. [2]

అర్థసంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు
ɘ
IPA అంకె397
సాంకేతికరణ
అంశం (decimal)ɘ
యూనికోడ్ (hex)U+0258
X-SAMPA@\
కిర్షెన్‌బాం@<umd>
పలుకు

 
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.

మూలాలు సవరించు

  1. While the International Phonetic Association prefers the terms "close" and "open" for vowel height, many linguists use "high" and "low".
  2. For example Collins & Mees (1990).

బాహ్య లంకెలు సవరించు