సంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు

ఈ అచ్చు సంవృతం, అంటే చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో మధ్య భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది మధ్యస్వరం.[6] నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో ɨ అక్షరంతో గుర్తింపబడుతుంది.[7]

సంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు
ɨ
IPA అంకె317
సాంకేతికరణ
అంశం (decimal)ɨ
యూనికోడ్ (hex)U+0268
X-SAMPA1
కిర్షెన్‌బాంi"
పలుకు

 
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.

ఇండో యూరోపియను భాషలలో ఈ అచ్చు అసాధారణం. కాని భారతదేశంలో తమిళంలో వాడబడుతుంది, ఆంగ్ల అరువు పదాలు చివరన పొల్లుకు బదలు వ్యవహారికంగా ఈ అచ్చు వస్తుంది.

మూలాలు

మార్చు
  1. (,)
  2. (,)
  3. (,)
  4. (,)
  5. (,)
  6. While the International Phonetic Association prefers the terms "close" and "open" for vowel height, many linguists use "high" and "low".
  7. See e.g. Gimson (2014:133), who transcribes the unrounded central realization of the English మూస:Sc2 vowel /uː/ with the symbol [ɯ̈ː].