ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధినేతలు
(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర రాష్ట్రంసవరించు

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి
1 టంగుటూరి ప్రకాశం పంతులు   1953 అక్టోబర్ 1 1954 నవంబర్ 15
రాష్ట్రపతి పాలన   1954 నవంబర్ 15 1955 మార్చి 28
2 బెజవాడ గోపాలరెడ్డి   1955 మార్చి 28 1956 నవంబర్ 1

హైదరాబాదు రాష్ట్రంసవరించు

ప్రస్తుత తెలంగాణ ప్రాంతం, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఒకప్పుడు నిజాము సంస్థానంలో భాగంగా ఉండేది. స్వాతంత్ర్యం తరువాత, భారత ప్రభుత్వం నిజాము సంస్థానంపై జరిపిన పోలీసు చర్య తరువాత, ఈ ప్రాంతాలు హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడ్డాయి.

మిలటరీ గవర్నర్సవరించు

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి
1 జనరల్‌ జె ఎన్‌ చౌదరి   1948 సెప్టెంబర్ 17 1950 జనవరి 26

ముఖ్యమంత్రులుసవరించు

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి నోట్స్
2 ఎం కె వెల్లోడి   1950 జనవరి 26 1952 మార్చి 6 [నోట్స్ 1]
3 బూర్గుల రామకృష్ణారావు   1952 మార్చి 6 1956 అక్టోబర్ 31 [నోట్స్ 2]

ఆంధ్ర ప్రదేశ్సవరించు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుసవరించు

1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు.

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి రాజకీయ పార్టీ
1 నీలం సంజీవరెడ్డి   1956 నవంబర్ 1 1960 జనవరి 11 3 years, 71 days కాంగ్రెస్
2 దామోదరం సంజీవయ్య   1960 జనవరి 11 1962 మార్చి 29 2 years, 77 days కాంగ్రెస్
(1) నీలం సంజీవరెడ్డి   1962 మార్చి 29 1964 ఫిబ్రవరి 29 1 year, 337 days కాంగ్రెస్
3 కాసు బ్రహ్మానంద రెడ్డి   1964 ఫిబ్రవరి 29 1971 సెప్టెంబర్ 30 7 years, 244 days కాంగ్రెస్
4 పి.వి.నరసింహారావు   1971 సెప్టెంబర్ 30 1973 జనవరి 10 1 year, 72 days కాంగ్రెస్
రాష్ట్రపతి పాలన   1973 జనవరి 10 1973 డిసెంబర్ 10 334 days
5 జలగం వెంగళరావు   1973 డిసెంబర్ 10 1978 మార్చి 6 4 years, 86 days కాంగ్రెస్
6 డా.మర్రి చెన్నారెడ్డి   1978 మార్చి 6 1980 అక్టోబరు 11 2 years, 219 days కాంగ్రెస్
7 టంగుటూరి అంజయ్య   1980 అక్టోబరు 11 1982 ఫిబ్రవరి 24 1 year, 136 days కాంగ్రెస్
8 భవనం వెంకట్రామ రెడ్డి   1982 ఫిబ్రవరి 24 1982 సెప్టెంబరు 20 208 days కాంగ్రెస్
9 కోట్ల విజయభాస్కరరెడ్డి   1982 సెప్టెంబరు 20 1983 జనవరి 9 111 days కాంగ్రెస్
10 నందమూరి తారక రామారావు   1983 జనవరి 9 1984 ఆగష్టు 16 1 year, 220 days తె.దే.పా
11 నాదెండ్ల భాస్కరరావు   1984 ఆగష్టు 16 1984 సెప్టెంబర్ 16 31 days కాంగ్రెస్
(10) నందమూరి తారక రామారావు   1984 సెప్టెంబర్ 16 1985 మార్చి 9 174 days తె.దే.పా
(10) నందమూరి తారక రామారావు   1985 మార్చి 9 1989 డిసెంబరు 2 4 years, 269 days తె.దే.పా
11 డా.మర్రి చెన్నారెడ్డి   1989 డిసెంబరు 3 1990 డిసెంబరు 17 1 year, 14 days కాంగ్రెస్
12 నేదురుమిల్లి జనార్ధనరెడ్డి   1990 డిసెంబరు 17 1992 అక్టోబరు 9 1 year, 297 days కాంగ్రెస్
(9) కోట్ల విజయభాస్కరరెడ్డి   1992 అక్టోబరు 9 1994 డిసెంబరు 12 2 years, 64 days కాంగ్రెస్
(10) నందమూరి తారక రామారావు   1994 డిసెంబరు 12 1995 సెప్టెంబరు 1 263 days తె.దే.పా
13 నారా చంద్రబాబునాయుడు   1995 సెప్టెంబరు 1 2004 మే 14 8 years, 256 days తె.దే.పా
14 వై.యస్.రాజశేఖరరెడ్డి   2004 మే 14 2009 సెప్టెంబరు 2 5 years, 111 days కాంగ్రెస్
15 కొణిజేటి రోశయ్య   2009 సెప్టెంబరు 3 2010 నవంబరు 24 1 year, 83 days కాంగ్రెస్
16 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి   2010 నవంబరు 25 2014 ఫిబ్రవరి 28 3 years, 96 days కాంగ్రెస్
రాష్ట్రపతి పాలన   2014 మార్చి 1 2014 జూన్ 7 99 days

(తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడినతరువాత)సవరించు

ఆంధ్రప్రదేశ్ (2014 నుండి)సవరించు

సంఖ్య పేరు చిత్రం ఆరంభము అంతము వ్యవధి రాజకీయ పార్టీ
1(13) నారా చంద్రబాబునాయుడు   2014 జూన్ 8 2019 మే 30 4 years, 356 days తె.దే.పా
2(17) వై.యస్ జగన్ మోహన్ రెడ్డి   2019 మే 30 ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి

బయటి లింకులుసవరించు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైటు

వనరులు, మూలాలుసవరించు

అధినేతలు, నాయకులు

నోట్స్సవరించు

  1. వెల్లోడి నియమిత ముఖ్యమంత్రి
  2. రామకృష్ణారావు ఎన్నికైన ముఖ్యమంత్రి. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఏకైక హైదరాబాద్ ముఖ్యమంత్రి ఇతనే.