ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం

కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఏనుగు రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి జనార్థన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలుసవరించు

2004 శాసనసభ ఎన్నికలలో ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఏనుగు రవీందర్‌ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జాలాల శ్రీనివాస్‌పై 10289 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రవీందర్ రెడ్డి 40539 ఓట్లు సాధించగా, సురేందర్ 30250 ఓట్లు పొందినాడు.

ఇవి కూడా చూడండిసవరించు