పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సా.శ 1918-1919, 1978-1979, 2038-39 ...ఇలా ప్రతీ 60 సంవత్సరాలకొకసారి వచ్చిన తెలుగు సంవత్సరానికి కాళయుక్తి అని పేరు.[1] ఇది 1918 ఏప్రిల్ 12 ఉగాది నుండి 1919 మార్చి 31 వరకు,[2] 1978 ఏప్రిల్ 8 ఉగాది[3] నుండి 1979 మార్చి 28 వరకు, ఇలా ప్రతీ 60 సంవత్సరాల కొకసారి ఉగాదితో ప్రారంభం అవుతుంది.

సంఘటనలు

మార్చు

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. JSK. "మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?". telugu.webdunia.com. Retrieved 2021-04-17.
  2. LLP, Adarsh Mobile Applications. "1919 Telugu Festivals, 1919 Telugu Calendar for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-17.
  3. "Telugu Calendar April, 1978 | ఎప్రిల్, 1978 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2021-04-17.