భారతదేశంలో ఎప్పటినుండి ప్రారంభమయ్యిందో తెలియదుగానీ హిందూ సంస్కృతిలో ఈ కుల వ్యవస్థ ఒక రాచ పుండులాగా తయారయ్యింది.అనేకమంది సంఘ సంస్కర్తలు, విప్లవకారులు చేసిన ప్రయత్నాలు కుల వ్యవస్థను ఈ సమాజము నుండి తొలగించలేకపోయారు.