గోపథ బ్రాహ్మణము (సంస్కృతం: गोपथ ब्राह्मण, Gopatha Brāhmaṇa) వ్యాఖ్యాన రూపమైన గ్రంథము అథర్వణవేదము నకు సంబంధించిన వైదిక క్రతువులను వర్ణిస్తూ గద్య రచనలున్న ఒక కళరూపము, అర్వాచీన బ్రాహ్మణాలలో ఇది ఒక్కటే మాత్రమే ఉంది.[1]

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

గాయత్రీమంత్ర రహస్యం మార్చు

  • గాయత్రీమంత్ర రహస్యం, పేదబ్రహ్మచర్యం, ఓంకారస్వరూపం అర్థం చేసుకునేందుకు ఈ బ్రాహ్మణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గోపథ బ్రాహ్మణం నుంచే జగత్ప్రసిద్ధమైన అవ్యయలక్షణం గురించి పతంజలి పేర్కొన్నది [3]

విభాగం మార్చు

  • ఈ బ్రాహ్మణానికి 100 ప్రపాఠకాలు ఉండేవని, ప్రస్తుతము 11 ప్రపాఠకాలు మాత్రమే దొరుకుతున్నాయి. గోపథ బ్రాహ్మణ (1) పూర్వభాగ (2) ఉత్తరభాగ అని రెండు విభాగాలుగా విభజింప బడింది. పూర్వభాగంలో 5, ఉత్తరభాగంలో 6 ప్రపాఠకాలు అనగా మొత్తం 11 ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రపాఠకాలు అనగా అధ్యాయాలు అని కొందరందురు. ప్రతి ప్రపాఠకం కొన్ని ఖండాలు గా విభజింపబడింది.[2] పూర్వభాగంలో 135 ఖండికలు, ఉత్తరభాగంలో 123 ఖండికలు ఉన్నాయి. ఈ క్రింద సూచించిన పట్టిక ద్వారా మనము తెలుసుకోవచ్చును.

ఖండ విభాగం మార్చు

ఖండాలు ప్రపాఠకాలు ఖండికలు ఖండాలు ప్రపాఠకాలు ఖండికలు
I 1 39 II 1 26
2 24 2 24
3 23 3 28
4 24 4 19
5 25 5 15
6 16
మొత్తం ఖండాలు 135 + మొత్తం ఖండాలు 123 = 258

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. https://en.wikipedia.org/wiki/Gopatha_Brahmana
  2. 2.0 2.1 Patyal, Hukam Chand (1990). "Gopatha Brahmana". In T.N. Dharmadhikari & others (ed.). Vedic Texts, A Revision: Prof. C.G. Kashikar Felicitation Volume. Delhi: Motilal Banarsidass. pp. 10–5. ISBN 81-208-0806-1.
  3. "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ