హిందూ పుణ్యక్షేత్రాలు
హిందూ పుణ్యక్షేత్రాలు హిందూ మతములో "ఆధ్యాత్మికత", "పుణ్యయాత్ర" లకు విశిష్ట స్థానం ఉంది. హిందువులు తమ విశ్వాసాల ప్రకారం క్రింది విధంగా పుణ్యక్షేత్రాలకు దర్శిస్తారు.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
పుణ్యక్షేత్రం : హిమాలయాల లోని చార్ ధాంలు - బద్రీనాథ్, కేదారనాథ్, గంగోత్రి,, యమునోత్రి. వారణాసి / కాశీ, అలహాబాద్/ప్రయాగ్, హరిద్వార్-రిషికేశ్, మథుర-బృందావనం,, అయోధ్య.
దేవాలయం : నాలుగు పీఠాలు పురీ, రామేశ్వరం, ద్వారక, బద్రీనాథ్.
వైష్ణోదేవి ఆలయ క్షేత్ర, పూరీ పూరీ జగన్నాధుని ఆలయం,, రథయాత్ర ఉత్సవం; తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆలయం ; షిర్డీ సాయిబాబా ఆలయం; శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం. శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు
మేళా: కుంభ మేళా ప్రతి 12 సం.లకు ఒకసారి జరిగే పుణ్యయాత్రలు; అలహాబాదు, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో జరిగే కుంభమేళా ఉత్సవాలు. దేవఘడ్ లో జరిగే శ్రావణి మేళా. గయలో జరిగే పిత్రపక్ష మేళా
దేవుడు : కులదేవత హిందూ కుటుంబాలు కొలిచే దేవతలు. కుటుంబాలు గాని, వంశాలు గాని, ప్రాంతాలు గాని కొలిచే దేవతలు.
చిత్రమాలిక
మార్చు-
వారణాసి
-
ద్వారక
-
తిరుపతి
-
జగన్నాథ్ ఆలయం.
-
బదరీనాథ్ ఆలయం.
-
అమరనాథ్ ఆలయం.
-
కేశవ దేవ్ ఆలయం.