తెలుగు సినిమాలు 1956

ఈ యేడాది 21 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ ఏడు చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ రెండు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి రెండు చిత్రాల్లోనూ నటించారు. విజయం మనదే, భలేరాముడు, ఇలవేల్పు, గౌరీమహాత్మ్యం, చరణదాసి, హరిశ్చంద్ర, నాగులచవితి' చిత్రాలు మంచి విజయం సాధించి, శతదినోత్సవాలు జరుపుకున్నాయి. తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, ఉమాసుందరి కూడా ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశ తొలి కలర్‌ చిత్రం 'ఆలీబాబా 40 దొంగలు' (భానుమతి, యమ్‌.జి. ఆర్‌.) తెలుగులోకి అనువాదమై విజయం సాధించింది.

డైరెక్ట్ సినిమాలు

మార్చు
  1. భక్తమార్కండేయ
  2. బాల సన్యాసమ్మ కథ
  3. భలేరాముడు
  4. చరణదాసి
  5. చింతామణి
  6. చిరంజీవులు
  7. ఏది నిజం?
  8. ఇలవేల్పు
  9. హరిశ్చంద్ర
  10. కనకతార
  11. మేలుకొలుపు
  12. ముద్దుబిడ్డ
  13. నాగపంచమి
  14. నాగులచవితి
  15. పెంకి పెళ్లాం
  16. సదారమ
  17. సొంతవూరు
  18. తెనాలి రామకృష్ణ
  19. ఉమాసుందరి
  20. జయం మనదే
  21. శ్రీగౌరి మాహత్యం

డబ్బింగ్ సినిమాలు

మార్చు
  1. ఆలీబాబా 40 దొంగలు


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |