తెలుగు సినిమా పాటల రచయితలు

తొలిరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణిక నాటకాలను, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలనచిత్రాలుగా తీయడంతో, రంగస్థలం మీద బాగా పాడగలిగినవాళ్ళే నటీనటులుగా తెరమీద కూడా కనిపించి, తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకునేవారు. ఏది ఏమైనప్పటికీ ఆనాటి పాటల్లో నాటకాల బాణీ మాత్రం బాగా ఉండేది. రంగస్థలంతో సంబంధమున్నకవులే సినిమాలకూ పాటలు వ్రాసేవాళ్ళు. ఆ విధంగా ఆనాడు నాటకకవులుగా ఉన్న చందాల కేశవదాసు, పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులు తొలినాటి సినిమాపాటలకు సృష్టికల్పన చేశారు.

సినిమాలకు పాటల రచన చేసే రచయిత్రుల సంఖ్య మనకు చాలా తక్కువ. 1932లో తెలుగు సినిమా పుడితే 1966 వరకూ ఒక్క మహిళా రచయిత్రి కూడా రాలేదు.[1] అయితే కొంతమంది రచయిత్రులు కూడా తెలుగు సినిమాలకు పాటలు రాశారు.[2]

రచయితల జాబితా

మార్చు
 
చంద్రబోస్ తెలుగు సినిమా పాటల రచయిత చిత్రం

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆర్కైవ్. "స్త్రీమూర్తులకు శతకోటి వందనాలు". archive.is. Archived from the original on 27 జూలై 2013. Retrieved 30 September 2017.
  2. ఈమాట. "తెలుగు సినిమా పాట". eemaata.com. Retrieved 29 September 2017.

వెలుపలి లంకెలు

మార్చు