దేశాల జాబితా – గతకాలం నామినల్ జి.డి.పి. వివరాలు

గత కాలంలో వివిధ దేశాల నామినల్ జిడిపి - List of countries by past GDP (nominal) - ఈ జాబితాలో ఇవ్వబడింది.

  • ఈ జాబితాలో స్థూల దేశీయ ఆదాయం లేదా "జిడిపి" అంతర్జాతీయ ద్రవ్య మారక విలువలను బట్టి గణించబడింది. అంటే కొనుగోలు శక్తి సమతుల్యత అనే అంశాన్ని పరిగణించలేదు.
  • గడచిన సంవత్సరాలలో ద్రవ్యోల్బణం (inflation) ప్రభావాన్ని ఈ జాబితాలో అడ్జస్ట్ చేయలేదు.
  • జిడిపి వివరాలు మిలియన్ అమెరికన్ డాలర్లలో ఇవ్వబడ్డాయి.
  • మరొక జాబితా దేశాల జాబితా – గతకాలం జిడిపి(పిపిపి) వివరాలులో కొనుగోలు శక్తి సమతులనా విధానంలో గత కాలపు జిడిపి (జిడిపి-పిపిపి) ఇవ్వబడింది.
  • 2003 సంవత్సరపు జిడిపి విలువ ఆధారంగా ర్యాంకులు ఇవ్వబడ్డాయి.
ర్యాంకు దేశం 2003 జిడిపి (మిలియన్ డాలర్లు) 2002 2001 2000 1999 1998
- ప్రపంచం 36,356,240 32,414,660 31,253,650 31,567,260 30,758,430 29,638,130
- నాఫ్తా దేశాలు (NAFTA) 12,342,080 11,745,885 11,336,503 11,050,073 10,343,702 9,748,135
- యూరోపియన్ యూనియన్ (25) 10,970,218 9,040,261 8,302,556 8,233,580 8,901,149 8,889,350
1 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 10,881,610 10,383,100 10,019,700 9,762,100 9,212,800 8,720,200
2 జపాన్ 4,326,444 3,993,433 4,175,595 4,763,833 4,469,583 3,946,205
3 జర్మనీ 2,400,655 1,984,095 1,853,406 1,870,276 2,107,972 2,144,483
4 యునైటెడ్ కింగ్‌డమ్ 1,794,858 1,563,700 1,429,665 1,437,995 1,460,156 1,423,237
5 ఫ్రాన్స్ 1,747,973 1,431,278 1,320,421 1,308,399 1,443,706 1,451,953
6 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 1,575,213 1,434,348 1,344,756 1,252,298 1,158,126 1,148,143
7 ఇటలీ 1,465,895 1,184,273 1,091,844 1,074,763 1,180,441 1,196,663
8 స్పెయిన్ 836,100 653,075 583,119 561,377 602,155 588,022
9 కెనడా 834,390 714,327 694,475 706,647 649,808 606,925
- ఆసియన్ దేశాలు(ASEAN) 672,043 601,939 539,838 566,964 532,608 458,158
- Mercosur 639,069 580,700 802,539 913,744 848,810 1,117,659
10 మెక్సికో 626,080 648,458 622,328 581,326 481,094 421,010
11 దక్షిణ కొరియా 605,331 546,713 481,969 511,928 445,167 317,079
12 భారత దేశం 598,966 510,177 478,524 457,377 446,968 413,825
13 ఆస్ట్రేలియా 518,382 408,975 368,762 388,043 405,575 371,847
14 నెదర్లాండ్స్ 511,556 417,910 384,043 370,922 398,529 393,471
15 బ్రెజిల్ 492,338 460,787 508,433 601,732 536,633 787,742
16 రష్యా 433,491 345,589 306,603 259,709 195,906 270,953
17 స్విట్జర్‌లాండ్ 309,465 267,445 245,839 240,123 258,640 262,095
18 బెల్జియం 302,217 245,395 227,543 227,998 251,039 250,321
19 స్వీడన్ 300,795 240,313 219,439 239,763 251,566 248,287
- తైవాన్³ 299,606 294,876 291,889 321,374 298,825 276,321
20 ఆస్ట్రియా 251,456 204,066 189,580 190,748 210,045 211,898
21 టర్కీ 239,972 180,888 144,244 199,267 183,823 199,580
- దక్షిణ ఆఫ్రికా అభివృద్ధి సమాజం (SADC) 228,172 165,354 171,287 182,102 180,424 184,553
22 నార్వే 221,579 190,477 169,780 166,905 158,099 150,049
23 డెన్మార్క్ 212,404 172,928 159,234 158,452 173,124 172,428
24 పోలండ్ 209,563 191,310 185,788 166,549 164,466 158,445
25 ఇండొనీషియా 208,311 172,975 141,255 150,196 140,001 95,446
26 సౌదీ అరేబియా - 188,479 183,257 188,694 161,172 145,967
27 గ్రీస్ 173,045 132,824 117,160 112,058 120,262 121,958
28 ఫిన్లాండ్ 161,549 131,508 121,512 119,987 127,805 129,499
29 దక్షిణ ఆఫ్రికా 159,886 106,347 114,233 128,023 131,070 133,663
30 పోర్చుగల్ 149,454 121,595 110,046 106,455 115,093 112,386
31 ఐర్లాండ్ 148,553 121,449 102,441 94,813 95,640 86,989
32 థాయిలాండ్ 143,163 126,905 115,544 122,739 122,338 111,860
33 ఇరాన్ 136,833 113,637 117,056 101,562 99,592 102,182
34 అర్జెంటీనా 129,735 102,042 268,697 284,204 283,523 298,948
35 ఇస్రాయెల్ - 103,689 112,714 114,817 103,740 103,447
36 మలేషియా 103,161 94,910 87,976 90,161 79,148 72,175
37 సింగపూర్ 91,342 88,275 84,871 91,476 81,381 81,910
38 చెక్ రిపబ్లిక్ 85,438 69,514 57,186 51,434 54,980 56,984
39 వెనిజ్వెలా 84,793 94,340 126,197 121,258 103,311 95,849
40 హంగేరీ 82,805 64,914 51,834 46,681 48,046 47,047
41 ఈజిప్ట్ 82,427 89,854 98,476 99,428 89,089 82,084
42 ఫిలిప్పీన్స్ 80,574 77,954 72,043 75,913 76,157 65,172
43 కొలంబియా 77,559 80,595 81,719 83,779 86,283 98,481
44 న్యూజిలాండ్ 76,256 58,364 51,389 51,690 56,662 54,575
45 చిలీ 72,416 67,366 66,450 75,515 73,046 73,063
46 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 70,960 69,217 70,252 54,949 46,481
47 పాకిస్తాన్ 68,815 59,235 58,765 60,933 58,605 62,228
- MCCA 67,686 64,970 61,558 58,285 54,214 52,840
48 అల్జీరియా 65,993 55,914 54,855 53,455 47,592 47,357
49 పెరూ 61,011 56,517 53,639 53,044 51,372 56,638
50 రొమేనియా 60,358 45,749 40,165 37,053 35,592 42,116
51 బంగ్లాదేశ్ 51,897 47,563 46,997 47,181 45,962 44,092
52 నైజీరియా 50,202 41,528 42,674 42,078 36,511 32,144
53 ఉక్రెయిన్ 49,537 42,393 38,009 31,262 31,581 41,883
54 మొరాకో 44,491 36,093 33,901 33,334 35,249 35,817
55 వియత్నాం 39,157 35,086 32,685 31,173 28,684 27,210
56 కువైట్ - 35,369 34,222 37,024 29,184 25,122
57 స్లొవేకియా 31,868 24,184 20,887 20,218 20,381 21,996
58 కజకస్తాన్ 29,749 24,637 22,153 18,292 16,871 22,135
59 క్రొయేషియా 28,322 22,763 19,863 18,427 19,906 21,628
60 ఈక్వడార్ 26,913 24,311 21,024 15,942 16,682 23,266
61 స్లొవేనియా 26,284 21,960 19,527 18,962 20,071 19,585
62 లక్సెంబోర్గ్ నగరం 26,228 21,025 19,760 19,636 20,104 18,900
63 గ్వాటెమాలా 24,730 23,252 20,961 19,291 18,317 19,409
64 టునీషియా 24,282 21,024 19,977 19,468 20,799 19,813
65 సిరియా 21,517 19,949 19,043 18,043 15,874 15,201
66 ఒమన్ - 20,309 19,943 19,867 15,711 14,086
67 బల్గేరియా 19,859 15,568 13,595 12,607 12,955 12,737
68 సెర్బియా & మాంటినిగ్రో 19,176 15,681 11,576 8,603 9,841 13,584
69 లిబియా - 19,131 28,420 33,962 30,484 27,252
70 లెబనాన్ 19,000 18,263 17,554 16,488 16,543 16,251
71 శ్రీలంక 18,514 16,567 15,746 16,332 15,657 15,795
72 లిథువేనియా 18,213 14,056 12,095 11,381 10,840 10,889
73 సూడాన్ 17,793 15,376 13,618 12,191 10,748 10,692
74 బెలారస్ 17,493 14,304 12,407 12,737 12,104 15,264
75 కోస్టారీకా 17,482 16,837 16,382 15,957 15,796 14,094
76 కతర్ - 17,466 17,127 17,760 12,197 10,255
77 డొమినికన్ రిపబ్లిక్ 15,915 21,285 21,211 19,587 17,333 16,034
78 ఎల్ సాల్వడోర్ 14,396 14,284 13,804 13,134 12,465 12,008
79 కెన్యా 13,842 12,330 11,234 10,440 10,559 11,229
80 ఐవరీ కోస్ట్ 13,734 11,692 10,735 10,578 12,556 12,782
81 అంగోలా 13,189 11,248 9,471 8,858 6,090 6,445
82 పనామా 12,916 12,296 12,059 11,938 11,391 10,935
83 కామెరూన్ 12,449 9,855 8,591 8,879 9,187 8,703
84 సైప్రస్ 11,385 10,106 9,131 8,827 9,239 9,084
85 ఉరుగ్వే 11,182 12,277 18,561 20,086 20,913 22,371
86 యెమెన్ 10,831 9,984 9,542 9,415 7,468 6,319
87 ఐస్‌లాండ్ 10,499 8,449 7,603 8,373 8,385 7,999
88 ట్రినిడాడ్ & టొబాగో 10,201 9,372 9,146 8,205 6,837 6,121
89 ఉజ్బెకిస్తాన్ 9,949 9,688 11,401 13,760 17,078 10,715
90 టాంజానియా 9,872 9,375 9,341 9,079 8,638 8,383
91 జోర్డాన్ 9,860 9,383 8,829 8,466 8,135 7,912
92 లాత్వియా 9,671 8,406 7,663 7,175 6,649 6,088
93 ఎస్టోనియా 8,383 6,507 5,601 5,146 5,194 5,228
94 జింబాబ్వే - 8,304 9,057 7,204 5,494 5,732
95 బొలీవియా 8,024 7,801 8,023 8,391 8,285 8,497
96 జమైకా 7,817 7,871 7,585 7,414 7,202 7,192
97 బహ్రయిన్ - 7,683 7,935 7,971 6,621 6,184
98 ఘనా 7,659 6,160 5,309 4,978 7,710 7,474
99 బోత్సువానా 7,388 5,288 5,193 5,251 5,024 4,932
100 అజర్‌బైజాన్ 7,124 6,236 5,708 5,273 4,581 4,446
101 హోండూరస్ 6,978 6,594 6,399 5,950 5,424 5,262
102 బోస్నియా & హెర్జ్‌గొవీనియా 6,963 5,599 5,014 4,549 4,692 4,296
103 ఇథియోపియా 6,638 6,059 6,510 6,528 6,498 6,516
104 సెనెగల్ 6,496 5,037 4,611 4,373 4,751 4,655
105 ఉగాండా 6,198 5,803 5,641 5,891 5,966 6,534
106 అల్బేనియా 6,124 4,835 4,254 3,694 3,445 2,737
107 తుర్క్‌మెనిస్తాన్ 6,010 4,606 3,443 2,853 2,451 2,862
108 నేపాల్ 5,835 5,494 5,557 5,489 5,034 4,856
109 పరాగ్వే 5,814 5,594 6,848 7,722 7,741 8,598
110 గబాన్ 5,605 4,971 4,334 4,932 4,352 4,619
111 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 5,600 5,547 4,880 4,304 4,711 6,150
112 మడగాస్కర్ 5,459 4,400 4,530 3,878 3,717 3,739
113 బహామాస్ 5,260 5,050 4,950 4,880 4,575 4,190
114 మారిషస్ 5,225 4,545 4,526 4,424 4,175 4,146
115 మేసిడోనియా 4,705 3,791 3,437 3,587 3,673 3,571
116 నమీబియా 4,658 2,904 3,163 3,458 3,385 3,399
117 మాలి 4,326 3,343 2,630 2,422 2,570 2,597
118 మొజాంబిక్ 4,320 3,599 3,436 3,685 3,985 3,874
119 కంబోడియా 4,299 4,005 3,714 3,595 3,448 3,100
120 జాంబియా 4,299 3,697 3,637 3,238 3,131 3,237
121 బుర్కినా ఫాసో 4,182 3,203 2,814 2,601 2,811 2,794
122 నికారాగ్వా 4,100 4,003 4,012 3,953 2,212 2,067
123 జార్జియా 3,937 3,392 3,202 3,042 2,803 3,620
124 మాల్టా - 3,870 3,631 3,565 3,646 3,509
125 గినియా 3,626 3,213 3,042 3,113 3,461 3,588
126 కాంగో రిపబ్లిక్ 3,510 3,017 2,788 3,220 2,354 1,949
127 బెనిన్ 3,499 2,695 2,372 2,255 2,387 2,335
128 పాపువా న్యూగినియా 3,395 2,863 2,936 3,420 3,416 3,756
129 ఈక్వటోరియల్ గునియా 2,894 2,118 1,702 1,341 872 456
130 అర్మీనియా 2,797 2,367 2,118 1,912 1,845 1,894
131 హైతీ 2,745 3,294 3,651 3,857 4,105 3,767
132 నైజర్ 2,730 2,171 1,945 1,798 2,018 2,077
133 చాద్ 2,648 2,002 1,670 1,390 1,534 1,741
134 బార్బడోస్ 2,628 2,535 2,535 2,577 2,468 2,365
135 ఫిజీ 2,251 1,815 1,653 1,647 1,859 1,652
136 లావోస్ 2,036 1,829 1,750 1,711 1,451 1,285
137 మాల్డోవా 1,964 1,662 1,479 1,289 1,171 1,699
138 అరుబా - 1,875 1,889 1,858 1,725 1,665
139 స్వాజిలాండ్ 1,845 1,186 1,276 1,394 1,377 1,358
140 టోగో 1,759 1,384 1,259 1,221 1,421 1,416
141 కిర్గిజిస్తాన్ 1,737 1,603 1,525 1,370 1,249 1,646
142 మలావి 1,731 1,901 1,688 1,707 1,810 1,736
143 రవాండా 1,637 1,713 1,703 1,811 1,931 1,989
144 తజకిస్తాన్ 1,303 1,193 1,033 991 1,087 1,320
145 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 1,198 1,046 967 953 1,051 1,047
146 మంగోలియా 1,188 1,119 1,049 969 906 972
147 లెసోతో 1,135 714 768 859 911 890
148 మారిటేనియా 1,128 991 982 940 958 1,002
149 సూరీనామ్ - 952 764 890 886 1,110
150 బెలిజ్ - 928 869 833 735 631
151 కేప్ వర్డి 831 644 572 531 583 540
152 సియెర్రా లియోన్ 793 783 749 636 669 672
153 ఆంటిగువా & బార్బుడా 757 721 698 665 652 620
154 గయానా 742 722 712 713 695 718
155 ఎరిట్రియా 734 642 708 641 728 745
156 సీషెల్లిస్ 720 699 618 618 623 608
157 మాల్దీవులు 696 641 625 624 589 540
158 సెయింట్ లూసియా 693 677 654 683 669 639
159 బురుండి 669 719 689 679 714 878
160 భూటాన్ 645 591 528 484 445 403
161 జిబౌటి నగరం 625 592 574 553 536 514
162 లైబీరియా 442 562 534 542 442 360
163 గ్రెనడా 439 414 398 407 378 341
164 గాంబియా 386 370 418 421 432 417
165 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 371 361 349 336 331 318
166 సెయింట్ కిట్స్ & నెవిస్ 370 356 344 329 305 287
167 కొమొరోస్ 323 247 219 204 223 216
168 సమోవా 323 264 244 237 232 224
169 టిమోర్-లెస్టె 314 358 376 321 270 390
170 వనువాటు 283 234 221 231 234 234
171 సొలొమన్ దీవులు 257 250 293 291 315 333
172 డొమినికా కామన్వెల్త్ 255 252 264 271 268 259
173 మైక్రొనీషియా 241 232 230 223 210 206
174 గినియా-బిస్సావు 236 203 200 215 224 206
175 టోంగా 163 139 142 159 150 162
176 పలావు 132 130 122 118 113 117
177 మార్షల్ దీవులు 106 106 102 98 97 95
178 కిరిబాతి 58 53 47 48 54 46
179 సావొటోమ్ & ప్రిన్సిపె 54 50 47 46 47 41
- ఆఫ్ఘనిస్తాన్ - - - - - -
- అండొర్రా - - - - - -
- ఇరాక్ - - - - - -
- లైకెస్టీన్ - - - - - -
- మొనాకో - - - - - -
- శాన్ మారినో నగరం - - - - - -
- సోమాలియా - - - - - -
- వాటికన్ నగరం - - - - - -
- పశ్చిమ సహారా - - - - - -
2000 nominal GDP

3. తైవాన్ జిడిపి ఐ.ఎమ్.ఎఫ్. వివరాలపై ఆధారపడి లెక్కించబడింది.

ఆధారాలు

మార్చు
  • 2003: ప్రపంచ అభివృద్ధి సూచికలు, సెప్టెంబరు 2004 ప్రపంచ బ్యాంక్, [1]
  • 2002–1999: ప్రపంచ అభివృద్ధి సూచికలు, సెప్టెంబరు 2004,

[2]

  • 1998: ప్రపంచ అభివృద్ధి సూచికలు ప్రపంచ బ్యాంక్ - ప్రస్తుతం ఈ డేటా ఆన్-లైన్‌లో లేదు.

బయటి లింకులు

మార్చు